Cardamom Uses: ఒత్తిడిని తగ్గించే యాలకులు.. ఇంకా ఎన్నో బెనిఫిట్స్..
వంటగదిలోని పోపుల పెట్టెలో ఉండే వాటిల్లో యాలకులు కూడా ఒకటి. యాలకుల గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. అందరికీ వీటి గురించి బాగా తెలుసు. వీటిని మసాలా పదార్థాల్లో కూడా ఉపయోగిస్తారు. యాలకుల్లో శరీరానికి కావాల్సిన పోషకాలన్నీ లభ్యమవుతాయి. వంటలకు కూడా మంచి రుచిని ఇస్తుంది. యాలకులను ప్రతి రోజూ తీసుకోవడం వల్ల ఒత్తిడి, ఆందోళన వంటి వాటిని తగ్గించుకోవచ్చు. ఒత్తిడి ఉన్నవారు యాలకుల కషాయం, టీ, ఇతర ఆహార పదార్థాలతో కలిపి తీసుకుంటే..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
