Study: త్వ‌ర‌గా వృద్ధాప్యం రావ‌డానికి అది కూడా ఓ కార‌ణ‌మే.. ప‌రిశోధ‌న‌ల్లో ఆస‌క్తిక‌ర విష‌యాలు

ఆత్మీయుల‌ను కోల్పోవ‌డం ఎంతో బాధ‌క‌ర‌మైన విష‌య‌మ‌ని తెలిసిందే. అప్ప‌టి వ‌ర‌కు త‌మ‌తో క‌లిసి జీవించిన వారు ఒక్క‌సారిగా త‌మ‌ను వ‌దిలి వెళ్లిపోవ‌డాన్ని ఎవ‌రూ జీర్ణించుకోలేరు. ఇది వారిలో ఎంతో మ‌నో వేధ‌న‌కు దారి తీస్తుంది. ఆ బాధ నుంచి అంత సుల‌భంగా కోలుకోలేరు. అయితే ఆత్మీయులు...

Study: త్వ‌ర‌గా వృద్ధాప్యం రావ‌డానికి అది కూడా ఓ కార‌ణ‌మే.. ప‌రిశోధ‌న‌ల్లో ఆస‌క్తిక‌ర విష‌యాలు
Rapid Aging
Follow us

|

Updated on: Aug 04, 2024 | 9:24 AM

వ‌య‌సుతో పాటు వృద్ధాప్యం రావ‌డం స‌ర్వసాధార‌ణ‌మైన విష‌యం. ఇది ప్ర‌కృతి ధ‌ర్మం కూడా అయితే కొంద‌రిలో త‌క్కువ వ‌య‌సులోనే వృద్ధాప్య ఛాయ‌లు వ‌స్తుంటాయి. ఇందుకు ఎన్నో కార‌ణాలు ఉంటాయి. తీసుకునే ఆహారంలో మార్పులు, స‌రైన శారీర‌క శ్ర‌మ లేకపోవ‌డం, ఒత్తిడి.. ఇలా ర‌క‌ర‌కాల కార‌ణాల గురించి నిపుణులు చెబుతుంటారు. అయితే తాజాగా ప‌రిశోధ‌కులు వృద్ధాప్యానికి మ‌రో కార‌ణాన్ని కూడా వివ‌రించారు. ఇంత‌కీ ఆ కార‌ణం ఏంటో తెలియాలంటే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే..

ఆత్మీయుల‌ను కోల్పోవ‌డం ఎంతో బాధ‌క‌ర‌మైన విష‌య‌మ‌ని తెలిసిందే. అప్ప‌టి వ‌ర‌కు త‌మ‌తో క‌లిసి జీవించిన వారు ఒక్క‌సారిగా త‌మ‌ను వ‌దిలి వెళ్లిపోవ‌డాన్ని ఎవ‌రూ జీర్ణించుకోలేరు. ఇది వారిలో ఎంతో మ‌నో వేధ‌న‌కు దారి తీస్తుంది. ఆ బాధ నుంచి అంత సుల‌భంగా కోలుకోలేరు. అయితే ఆత్మీయులు దూరం కావ‌డం వృద్ధాప్యంపై కూడా ప్ర‌భావం చూపుతుంద‌ని నిపుణులు చెబుతున్నారు. కొలంబియా విశ్వవిద్యాలయానికి చెందిన మెయిల్‌మన్‌ స్కూల్‌ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌, బట్లర్‌ కొలంబియా ఏజింగ్‌ సెంటర్‌ పరిశోధకులు నిర్వ‌హించిన అధ్య‌య‌నంలో ఈ ఆస‌క్తిక‌ర విష‌యాలు వెల్ల‌డ‌య్యాయి.

పేరెంట్స్, భార్య లేదా భ‌ర్త‌, పిల్ల‌ల‌ను కోల్పోయిన వారిలో వృద్ధాప్య ల‌క్ష‌ణాలు త్వ‌ర‌గా క‌నిపించిన‌ట్లు ప‌రిశోధ‌కులు గుర్తించారు. అలాగే ఆత్మీయుల‌ను కోల్పోని వారికి ఇలాంటి ల‌క్ష‌ణాలు ఎలా వ‌స్తున్నాయో ప‌రిశీలించారు. కావాల్సిన వారిని కోల్పోయిన వారికి వేగంగా వృద్ధాప్యం వ‌చ్చినట్లు ప‌రిశోధ‌కులు గుర్తించారు. ఈ విష‌య‌మై ప‌రిశోధ‌కులు అలిసన్‌ అయిల్లో మాట్లాడుతూ, బాల్యం నుంచి వయోజనులయ్యే వరకు జీవితంలో ఆత్మీయులను కోల్పోవడానికి, జీవ సంబంధిత వృద్ధాప్యం వేగవంతమవడానికి మధ్య బలమైన సంబంధం ఉన్నట్లు తాము గుర్తించామ‌ని తెలిపారు.

ఆత్మీయుల‌ను కోల్పోవ‌డానికి, జీవితాంతం ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవడానికి మధ్య సంబంధం ఉంద‌ని ఆయ‌న తెలిపారు. కావాల్సిన వారు త్వ‌ర‌గా దూర‌మ‌వుతో న‌డి వ‌య‌సుకు వ‌చ్చే కంటే ముందే వృద్ధాప్య ల‌క్ష‌ణాలు వ‌చ్చే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉంటాయ‌ని నిపుణులు చెబుతున్నారు. చిన్న వ‌య‌సులోనే ఆత్మీయుల‌ను కోల్పోయిన వారిలో మానసిక ఆరోగ్య సమస్యలు, గుండె సంబంధిత వ్యాధులు, అకాల మరణాలకు దారి తీసే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉంటాయ‌ని ప‌రిశోధ‌న‌ల్లో తేలింది.

మ‌రిన్ని లైఫ్ స్టైల్ వార్త‌ల కోసం క్లిక్ చేయండి..

త్వ‌ర‌గా వృద్ధాప్యం రావ‌డానికి అది కూడా ఓ కార‌ణ‌మే..
త్వ‌ర‌గా వృద్ధాప్యం రావ‌డానికి అది కూడా ఓ కార‌ణ‌మే..
అర్ధరాత్రి కంటైనర్‌ను ఆపిన పోలీసులు.. లోపల చెక్ చేయగా..
అర్ధరాత్రి కంటైనర్‌ను ఆపిన పోలీసులు.. లోపల చెక్ చేయగా..
మరణ దిబ్బలుగా మారిన ఊళ్లు.! వయనాడ్‌లో బాధితుల ఆక్రందనలు..
మరణ దిబ్బలుగా మారిన ఊళ్లు.! వయనాడ్‌లో బాధితుల ఆక్రందనలు..
కోరుకున్న వరుడు కోసం మంగళ గౌరీ వ్రతం రోజున ఈ మంత్రాన్ని జపించండి
కోరుకున్న వరుడు కోసం మంగళ గౌరీ వ్రతం రోజున ఈ మంత్రాన్ని జపించండి
కొత్త జట్టులో చేరిన రిషబ్ పంత్.. క్యూ కట్టిన మరో సీనియర్
కొత్త జట్టులో చేరిన రిషబ్ పంత్.. క్యూ కట్టిన మరో సీనియర్
సింహరాశిలోబుధుడు సంచారం.. 2నెలల పాటు ఈ రాశులు పట్టిందల్లా బంగారం
సింహరాశిలోబుధుడు సంచారం.. 2నెలల పాటు ఈ రాశులు పట్టిందల్లా బంగారం
పురిటి కోసం పుట్టెడు కష్టాలు.. పాపం ఆ గిరిజనుల మొర ఆలకించేదెవరు?
పురిటి కోసం పుట్టెడు కష్టాలు.. పాపం ఆ గిరిజనుల మొర ఆలకించేదెవరు?
ఇప్పటివరకు డిష్యూం డిష్యూం.. కాస్త రొమాంటిక్‌గా చెర్రీ, తారక్!
ఇప్పటివరకు డిష్యూం డిష్యూం.. కాస్త రొమాంటిక్‌గా చెర్రీ, తారక్!
IND vs SL: సచిన్-ధోనీల రికార్డులపై కన్నేసిన కోహ్లీ-రోహిత్
IND vs SL: సచిన్-ధోనీల రికార్డులపై కన్నేసిన కోహ్లీ-రోహిత్
9 నిమిషాలు ఛార్జింగ్ చేస్తే 900 కి.మీలు వెళ్లొచ్చు.. సామ్‌సంగ్
9 నిమిషాలు ఛార్జింగ్ చేస్తే 900 కి.మీలు వెళ్లొచ్చు.. సామ్‌సంగ్
మరణ దిబ్బలుగా మారిన ఊళ్లు.! వయనాడ్‌లో బాధితుల ఆక్రందనలు..
మరణ దిబ్బలుగా మారిన ఊళ్లు.! వయనాడ్‌లో బాధితుల ఆక్రందనలు..
ఇప్పటివరకు డిష్యూం డిష్యూం.. కాస్త రొమాంటిక్‌గా చెర్రీ, తారక్!
ఇప్పటివరకు డిష్యూం డిష్యూం.. కాస్త రొమాంటిక్‌గా చెర్రీ, తారక్!
రామ్‌చరణ్‌, ఉపాసన గురించి క్లీంకార కేర్‌ టేకర్‌ కామెంట్స్ వైరల్.
రామ్‌చరణ్‌, ఉపాసన గురించి క్లీంకార కేర్‌ టేకర్‌ కామెంట్స్ వైరల్.
ఇంట్లో వింతశబ్దాలు.. ఏంటా అని చూసిన యజమానికి షాక్.! వీడియో
ఇంట్లో వింతశబ్దాలు.. ఏంటా అని చూసిన యజమానికి షాక్.! వీడియో
వయనాడ్‌కు పొంచి ఉన్న మరో ముప్పు.! మళ్లీ కొండచరియల తో ప్రమాదం
వయనాడ్‌కు పొంచి ఉన్న మరో ముప్పు.! మళ్లీ కొండచరియల తో ప్రమాదం
పెరిగిన గ్యాస్‌ సిలిండర్‌ ధర.. ఈసారి ఎంతంటే.?
పెరిగిన గ్యాస్‌ సిలిండర్‌ ధర.. ఈసారి ఎంతంటే.?
రెచ్చిపోయిన పోకిరీలు.. భర్త ఎదురుగానే భార్యను రోడ్డుమీద దారుణంగా.
రెచ్చిపోయిన పోకిరీలు.. భర్త ఎదురుగానే భార్యను రోడ్డుమీద దారుణంగా.
ఇజ్రాయెల్‌పై దాడి చేయండి.! హత్య జరిగిన వెంటనే ఇరాన్ సమావేశం
ఇజ్రాయెల్‌పై దాడి చేయండి.! హత్య జరిగిన వెంటనే ఇరాన్ సమావేశం
ప్రభాస్.. సల్మాన్ ఖాన్ కు నచ్చిన పులస పులుసు ఇదే.!
ప్రభాస్.. సల్మాన్ ఖాన్ కు నచ్చిన పులస పులుసు ఇదే.!
కమలా హ్యారీస్ భారతీయురాలా లేక నల్లజాతీయురాలా.? ట్రంప్ కామెంట్స్..
కమలా హ్యారీస్ భారతీయురాలా లేక నల్లజాతీయురాలా.? ట్రంప్ కామెంట్స్..