డ్రాగన్ ఫ్రూట్ వీళ్లకు వెరీ డేంజర్‌..! ఎంత దూరంగా ఉంటే అంత మంచిది..

పండ్లు ఆరోగ్యానికి చాలా మంచివి. పండ్లు తీసుకోవడం వల్ల చాలా సమస్యలు దూరమవుతాయి. ఇటీవలి కాలంలో ఫ్రూట్‌ డైట్‌ చాలా పాపులర్ అవుతుంది. ఈ నేపథ్యంలోనే ప్రతి చోట అన్ని రకాల పండ్లు అందుబాటులో ఉంటున్నాయి. ఆరోగ్యకరమైన పండ్లలో ఎర్రగా కనిపించే ఈ పండు తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు. అయితే, కొందరు మాత్రం డ్రాగన్‌ ఫ్రూట్‌ పొరపాటున కూడా తినకూడదని అంటున్నారు..అలాంటి వారు డ్రాగన్‌ఫ్రూట్‌ తినటం వల్ల కలిగే నష్టాలేంటో ఇక్కడ తెలుసుకుందాం..

డ్రాగన్ ఫ్రూట్ వీళ్లకు వెరీ డేంజర్‌..! ఎంత దూరంగా ఉంటే అంత మంచిది..
Dragon Fruit

Updated on: Aug 10, 2025 | 2:35 PM

అలెర్జీ సమస్య ఉన్నవారు డ్రాగన్ ఫ్రూట్ తింటే దద్దుర్లు, దురద, వాపు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలను కలిగిస్తుంది.అలెర్జీ సమస్య ఉన్నవారు డ్రాగన్ ఫ్రూట్ తింటే దద్దుర్లు, దురద, వాపు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలను కలిగిస్తుంది. డ్రాగన్ ఫ్రూట్‌లో ఫైబర్ అధికంగా ఉంటుంది. జీర్ణ సమస్యలు ఉన్నవారికి ఇది ఉబ్బరం, గ్యాస్, కడుపులో అసౌకర్యం వంటి సమస్యలు వస్తాయి.డ్రాగన్ ఫ్రూట్‌లో ఫైబర్ అధికంగా ఉంటుంది. జీర్ణ సమస్యలు ఉన్నవారికి ఇది ఉబ్బరం, గ్యాస్, కడుపులో అసౌకర్యం వంటి సమస్యలు వస్తాయి. కడుపు సంబందించిన సమస్యలు ఉన్నవారి డ్రాగన్ ఫ్రూట్ తింటే కడుపు నొప్పి, వికారం, వాంతులు వంటి సమస్యలు వస్తాయి.

డ్రాగన్ ఫ్రూట్‌లో ఉన్న సహజ చక్కెరలు ఉన్నందున డయాబెటిస్ ఉన్నవారిలో రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతాయి.డ్రాగన్ ఫ్రూట్‌లో ఉన్న సహజ చక్కెరలు ఉన్నందున డయాబెటిస్ ఉన్నవారిలో రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతాయి. ఇప్పటికే కొన్ని సమస్యలకు మెడికేషన్ తీసుకొంటున్నవారు డ్రాగన్ ఫ్రూట్ తీసుకోవద్దు. ఇది వారి రక్తాన్ని పలుచన చేస్తుంది.ఇప్పటికే కొన్ని సమస్యలకు మెడికేషన్ తీసుకొంటున్నవారు డ్రాగన్ ఫ్రూట్ తీసుకోవద్దు. ఇది వారి రక్తాన్ని పలుచన చేస్తుంది.

గట్ సమస్యలు ఉన్నవారు డ్రాగన్ ఫ్రూట్‌ తింటే ఇందులో అధిక ఫైబర్, చెక్కరలు కారణంగా గట్ బాక్టీరియాలో మార్పులు, అసౌకర్యం కలగవచ్చు. అంతేకాదు..కిడ్నీ సమస్యలు ఉన్నవారు కూడా డ్రాగన్ ఫ్రూట్‌ తినవద్దు. ఇందులో అధిక ఫైబర్, పొటాషియం కంటెంట్ వ్యాధిని మరింత పెంచవచ్చు. డ్రాగన్ ఫ్రూట్‌లో కేలరీలు, చక్కెర అధికంగా ఉన్నందున అధిక బరువు సమస్య ఉన్నవారు వీటికి దూరంగా ఉండండి. లేదంటే సమస్య పెరుగుతుంది.

ఇవి కూడా చదవండి

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..