AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Parenting Tips: మీ పిల్లల్లో ఆత్మవిశ్వాసం లోపిస్తుందా..? అయితే తప్పక పాటించాల్సిన 4 సూత్రాలివే..

చాలా సార్లు పిల్లలు ఆత్మవిశ్వాసం లేకపోవడం వల్లనే వారి జీవితంలో చాలా మంచి అవకాశాలను కోల్పోతారు. ఇంకా కొందరు తమను తామే

Parenting Tips: మీ పిల్లల్లో ఆత్మవిశ్వాసం లోపిస్తుందా..? అయితే తప్పక పాటించాల్సిన 4 సూత్రాలివే..
Parenting Tips
శివలీల గోపి తుల్వా
|

Updated on: Mar 13, 2023 | 9:37 PM

Share

ప్రస్తుత కాలంలో చాలా మంది పిల్లలో ఆత్మవిశ్వాసం లేకపోవడం అనేది సాధారణ సమస్యగా మారిపోయింది. అది లేకపోవడం వల్లనే చాలా మంది పిల్లలు చిన్న చిన్న విషయాలకు కూడా కృంగిపోయి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. అయితే ఆత్మవిశ్వాసంతో ఉన్న పిల్లవాడు జీవితంలోని ప్రతి పరీక్షను సులభంగా అధిగమించగలడు. అందువల్ల తల్లితండ్రులు తమ పిల్లలలో ఆత్మవిశ్వాసం నింపేందుకు  చిన్నతనం నుంచే  కృషి చేయాలి. చాలా సార్లు పిల్లలు ఆత్మవిశ్వాసం లేకపోవడం వల్లనే వారి జీవితంలో చాలా మంచి అవకాశాలను కోల్పోతారు. ఇంకా కొందరు తమను తామే తక్కువగా పరిగణించుకుంటారు. అనాలోచితంగా నిర్ణయాలు తీసుకునేందుకు ప్రయత్నిస్తారు. అటువంటి పరిస్థితిలో పిల్లలకు ఆత్మవిశ్వాసం పెరిగేలా, దానిని పెంపొందించేలా చూసుకోవడం తల్లిదండ్రుల బాధ్యత అవుతుంది. అందుకోసం ఉపకరించే మూడు ప్రభావవంతమైన చిట్కాలు మీ కోసం..

ప్రశంసించడం: పిల్లలు మంచి పని చేసినప్పుడల్లా వారిని ప్రశంసించండి. ఆ తర్వాత వారు మరింత మెరుగ్గా ఆ పనిని చేసేలా ప్రోత్సహించండి. ఇంకా ప్రతి కార్యకలాపంలోనూ వారు పాల్గొనేలా ముందుకు నడిపించండి.

ప్రేమించండి:  మీ ఒత్తిడితో కూడిన జీవితంలో తప్పనిసరిగా పిల్లలకు కొంత సమయం ఇవ్వండి. వారితో ప్రేమగా మాట్లాడుతూ.. వారి ప్రశ్నలకు ప్రశాంతంగా సమాధానం చెప్పండి. వాటిని ఆసక్తిగా వినండి. అలా వారిలో జిజ్ఙాసను పెంపొందించండి.

ఇవి కూడా చదవండి

ప్రతికూల ఆలోచనలకు దూరంగా ఉండడం: పిల్లలు మీకు తెలియకుండానే మీ పరిసరాల నుంచి కూడా చాలా నేర్చుకుంటారు. ఇలాంటి పరిస్థితుల్లో పిల్లలను ప్రతికూల వాతావరణం నుంచి దూరంగా ఉంచాల్సిన బాధ్యత తల్లిదండ్రులగా మీపైనే ఉంటుంది.

తప్పో ఒప్పో చెప్పండం: మీ పిల్లలు కొన్నిసార్లు తమకు తెలియకుండానే తప్పు దారిలో పయనిస్తారు, ఆ సమయంలో వారిని కూర్చోబెట్టి ఏది ఒప్పో ఏది తప్పు అని చెప్పడం చాలా మంచిది. అలా చెప్పే క్రమంలో వారికి అర్థంమయ్యేలా చెప్పండి. కానీ మీ మాటల వల్ల పిల్లలు నొచ్చుకునేలా మాట్లాడకండి.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్