Mouthwash: మీరు ఉపయోగించే మౌత్ వాష్ ఇలాంటి తీవ్రమైన వ్యాధికి కారణం కావొచ్చు.. బీ కేర్ ఫుల్ !

ఇలాంటి పరిస్థితుల్లో రోజూ లేదా తరచుగా మౌత్ వాష్ వాడటం వల్ల క్యాన్సర్ వంటి పెద్ద వ్యాధులకు దారితీయవచ్చు. కాబట్టి ఎక్కువగా మౌత్ వాష్ వాడకుండా ఉండండి. మీరు ఎక్కువగా మౌత్ వాష్ ఉపయోగిస్తే, అది

Mouthwash: మీరు ఉపయోగించే మౌత్ వాష్ ఇలాంటి తీవ్రమైన వ్యాధికి కారణం కావొచ్చు.. బీ కేర్ ఫుల్ !
Mouthwash Side Effects
Follow us

|

Updated on: Dec 21, 2022 | 5:41 PM

ప్రస్తుత కాలంలో చాలా మంది ప్రజలు తమ దంతాలను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి బ్రషింగ్ తో పాటు మౌత్ వాష్ కూడా ఉపయోగిస్తున్నారు. ఎందుకంటే మౌత్ వాష్ మీ దంతాలను ఆరోగ్యంగా ఉంచుతుంది. నోటి దుర్వాసనను కూడా తొలగిస్తుంది. అంతే కాదు, మౌత్ వాష్ ఉపయోగించడం వల్ల మీ నోటి దుర్వాసన కూడా తొలగిపోతుంది. అయితే మీరు ప్రతిరోజూ మౌత్ వాష్ ఉపయోగిస్తే అది మీకు హానికరం అని మీకు తెలుసా? మౌత్ వాష్ అనేక సమస్యలను కలిగిస్తుందని మీరేప్పుడైనా తెలుసుకున్నారా..? అందుకే అతిగా వాడటం మానుకోవాలి. మౌత్‌వాష్‌ ఎక్కువగా వినియోగించే వారు ఎలాంటి సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందో ఇక్కడ తెలుసుకుందాం…

మౌత్ వాష్ డ్రైనెస్ సమస్యను కలిగిస్తుంది. మీరు నిరంతరం మీ నోటిలో పొడిబారిపోతుంటే మీ మౌత్ వాష్ కూడా దీనికి కారణం కావచ్చు. మౌత్ వాష్ లో ఆల్కహాల్ ఉండటమే దీనికి కారణం. కాబట్టి మీరు దీన్ని ఎక్కువగా ఉపయోగిస్తే అది మీ నోరు పొడిబారడానికి కారణమవుతుంది.

చాలా మంది మౌత్ వాష్ ఉపయోగించిన తర్వాత మంట, నొప్పి గురించి ఫిర్యాదు చేస్తారు. కొన్ని మౌత్‌వాష్‌లలో అధిక మొత్తంలో ఆల్కహాల్ ఉంటుంది. కాబట్టి, మీరు దానిని ఎక్కువగా ఉపయోగిస్తే, మీరు మండుతున్న అనుభూతిని అనుభవిస్తారు. మీరు నొప్పి సమస్యను ఎదుర్కొంటారు.

ఇవి కూడా చదవండి

ఇది మౌత్ వాష్ ప్రమాదకరమైన ప్రతికూలత. మౌత్ వాష్‌లో సింథటిక్ పదార్థాలు ఉంటాయి. ఇది క్యాన్సర్‌కు కారణమవుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో రోజూ లేదా తరచుగా మౌత్ వాష్ వాడటం వల్ల క్యాన్సర్ వంటి పెద్ద వ్యాధులకు దారితీయవచ్చు. కాబట్టి ఎక్కువగా మౌత్ వాష్ వాడకుండా ఉండండి. మీరు ఎక్కువగా మౌత్ వాష్ ఉపయోగిస్తే, అది దంతాలలో మరక సమస్యను కూడా కలిగిస్తుంది.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Latest Articles
నడిరోడ్డు మీద కదులుతున్న గుడిసె.. టార్జాన్ ది వండర్ కార్

ఆంధ్రాలో డబ్బు రాజకీయం.బస్సుల్లో తరలిపోతున్న కోట్లలో నోట్ల కట్టలు

నార్త్ మేరీల్యాండ్‌లో ఘోర బస్సు ప్రమాదం.. ఒకరు మృతి,

60 ఏళ్ల క్రితం అంబాసిడర్ కారు ధర ఎంతో తెల్సా..?

విమానం టేకాఫ్‌ అయిన 10 నిమిషాలకే ఊహించని ప్రమాదం.. 170 మంది.!

వామ్మో..మంత్రి పనిమనిషిఇంట్లో గుట్టలుగా నోట్ల కట్టలు..రూ.30కోట్లు

బాలయ్య చేయాల్సిన సినిమాను ఎన్టీఆర్ చేసి హిట్ కొట్టేశాడు

మండుతున్న ఎండలనుంచి ఉపశమనం.. పుదుచ్చేరి ప్రభుత్వం వినూత్న ఆలోచన..

కోహ్లీ దూకుడికి బ్రేకులు వేస్తోన్న ధోని సారథి.. తగ్గేదేలే అంటూ..

తల్లి ఏనుగు కోసం గున్న ఏనుగు ఆరాటం.. క్యూట్ వీడియో వైరల్
తల్లి ఏనుగు కోసం గున్న ఏనుగు ఆరాటం.. క్యూట్ వీడియో వైరల్
ఆంధ్రాలో డబ్బు రాజకీయం.బస్సుల్లో తరలిపోతున్న కోట్లలో నోట్ల కట్టలు
ఆంధ్రాలో డబ్బు రాజకీయం.బస్సుల్లో తరలిపోతున్న కోట్లలో నోట్ల కట్టలు
విమానం టేకాఫ్‌ అయిన 10 నిమిషాలకే ఊహించని ప్రమాదం.. 170 మంది.!
విమానం టేకాఫ్‌ అయిన 10 నిమిషాలకే ఊహించని ప్రమాదం.. 170 మంది.!
మండుతున్న ఎండలనుంచి ఉపశమనం.. పుదుచ్చేరి ప్రభుత్వం వినూత్న ఆలోచన..
మండుతున్న ఎండలనుంచి ఉపశమనం.. పుదుచ్చేరి ప్రభుత్వం వినూత్న ఆలోచన..
తలనొప్పిగా ఉందన్నాడు.. మరుక్షణంలోనే ప్రాణాలు కోల్పోయాడు.!

గ్యాంగ్‌స్టర్‌ గోల్డీబ్రార్‌ బ్రతికే ఉన్నాడు.! వీడియో..

రజనీకాంత్ బయోపిక్ వార్త వైరల్‌.. హీరో ఎవరంటే.!

16 కేజీలు తగ్గిన రిషబ్‌ పంత్.! కేవలం 5 ml ఆయిల్‌తో వంట..

రజనీకాంత్ కి షాకిచ్చిన మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా.!

వడగండ్ల వానలు సృష్టించిన బీభత్సం.. పిడుగుపాటుకు ఇద్దరు రైతులు బలి

'ఎన్నికలు ఎప్పుడొచ్చినా విజయం బీఆర్ఎస్‎దే'.. ప్రచారంలో కేసీఆర్..