Bus Accident: విజ్ఞాన యాత్రకు వెళ్తున్న విద్యార్థుల స్కూల్ బస్సులు బోల్తా..15 మంది మృతి.. పదుల సంఖ్యలో క్షతగాత్రులు..

ఈ ప్రమాదం తర్వాత అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ఎస్‌డిఆర్‌ఎఫ్, వైద్యబృందం సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

Bus Accident: విజ్ఞాన యాత్రకు వెళ్తున్న విద్యార్థుల స్కూల్ బస్సులు బోల్తా..15 మంది మృతి.. పదుల సంఖ్యలో క్షతగాత్రులు..
Bus Accident
Follow us
Jyothi Gadda

|

Updated on: Dec 21, 2022 | 4:06 PM

విద్యార్థులతో వెళ్తున్న రెండు స్కూల్ బస్సులు అదుపు తప్పి బోల్తా పడ్డాయి. ఈ ప్రమాదంలో 15 మంది విద్యార్థులు మృతి చెందడం ఆందోళన కలిగిస్తోంది. అదే సమయంలో పెద్ద సంఖ్యలో విద్యార్థులు గాయపడ్డారు. ఈ దుర్ఘటన మణిపూర్‌లోని నోనీ జిల్లాలో చోటు చేసుకుంది. మణిపూర్‌లోని నోనీ జిల్లా నుంచి స్కూల్ బస్సు ప్రమాదంలో పలువురు విద్యార్థులు మృతి చెందిన షాకింగ్‌ న్యూస్‌ వచ్చింది. ఇక్కడ విద్యార్థులతో వెళ్తున్న రెండు స్కూల్ బస్సులు అదుపుతప్పి బోల్తా పడ్డాయి. ఈ ప్రమాదంలో 15 మంది విద్యార్థులు మృత్యువాతపడ్డారు. అదే సమయంలో పెద్ద సంఖ్యలో విద్యార్థులు గాయపడ్డారు. నోని జిల్లాలోని బిష్ణుపూర్ ఖైపూర్ రోడ్డులో ఈ ప్రమాదం జరిగింది. విద్యార్థులను తీసుకెళ్తున్న రెండు బస్సులు తంబలను హయ్యర్ సెకండరీ స్కూల్‌కు చెందినవిగా గుర్తించారు. విద్యార్థులు స్టడీ టూర్ కోసం ఖోపూమ్‌కు వెళుతున్నామని చెప్పారు.

ఈ ప్రమాదంలో పలువురు విద్యార్థులు తీవ్ర గాయాలతో బయటపడ్డారు. గాయపడిన విద్యార్థులను చికిత్స నిమిత్తం ఇంఫాల్‌లోని మెడిసిటీ ఆసుపత్రిలో చేర్చారు. ఇప్పటి వరకు 20 మందికి పైగా విద్యార్థులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.. ఈ ప్రమాదంపై మణిపూర్‌ ముఖ్యమంత్రి ఎన్‌ బీరేన్‌సింగ్‌ విచారం వ్యక్తం చేశారు. పాత కచర్ల రోడ్డులో పాఠశాల బస్సులు ప్రమాదానికి గురికావడం బాధాకరమన్నారు.

ఇవి కూడా చదవండి

ఈ ప్రమాదం తర్వాత అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ఎస్‌డిఆర్‌ఎఫ్, వైద్యబృందం సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!