
వేరుశెనగ మనందరికీ ఇష్టమైన ఆహారం. వీటిని తీసుకోవడం వల్ల వాటిలో ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్ వంటి అనేక ముఖ్యమైన పోషకాలు మన శరీరానికి అందుతాయి. మాంసాహారం ఎక్కువగా తినని వ్యక్తులు ప్రోటీన్ అవసరాల కోసం వేరుశెనగను ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. బాదం, వాల్‌నట్, జీడిపప్పు వంటి ఇతర నట్స్‌తో పోలిస్తే దీని ధర చాలా తక్కువ. అదే సమయంలో, మిగతా నట్స్‌లో దొరికే అన్ని పోశకాలు ఈ వేరుశెనగలో కూడా ఉంటాయి. తక్కువ ధరకు అధిక శక్తిని అందించే ఈ వేరుశెనగలు ఆరోగ్యానికి మంచివే అయినప్పటికీ, వాటిని అధిక మొతాదులో తీసుకోవడం ప్రమాదకరమని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. వీటిని అధికంగా తీసుకోవడం వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయో ఇక్కడ తెలుసుకుందాం.
ఇది కూడా చదవండి: ఈ ఒక్క చిట్కాతో అందమైన.. నిగారించే చర్మం మీ సొంతం!.. తప్పక ట్రై చేయండి!
ఇది కూడా చదవండి: రాగి పాత్రలో నీరు తాగేటప్పుడు.. ఈ నాలుగు తప్పులు అస్సులు చేయకండి!
ఇది కూడా చదవండి: గుడ్డు vs పనీర్: దేనిలో ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది?.. ఏది తినడం బెస్ట్?
మీరు మీ ఆరోగ్యం కోసం వేరుశెనగ తినాలనుకుంటే, రోజుకు ఒక గుప్పెడు (సుమారు 30 గ్రాములు) మాత్రమే తీసుకోవడం మంచిది. వాటిని ఎల్లప్పుడూ పొడి, చల్లని ప్రదేశంలో నిల్వ చేయండి. ముఖ్యంగా, మీకు ఏవైనా అనారోగ్య లక్షణాలు ఉంటే, మీరు వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. మన ఆహారపు అలవాట్లలో మార్పులు చేసుకోవడం ద్వారా మన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.
ఇది కూడా చదవండి: ఏంటీ బ్లాక్ కాఫీతో ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా..! తెలిస్తే షాక్ అవుతారు!
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.