Kiss Day 2022: వేల ఎత్తులో గాలిలో ముద్దులు.. ప్రేమజంట సాహసం.. వైరల్‌ అవుతున్న వీడియో..

Kiss Day 2022: చాలామంది ప్రేమికులు ఫిబ్రవరి 14న జరుపుకునే ప్రేమికుల రోజు కోసం వేచి చూస్తారు. ఆ రోజు ఒకరితో ఒకరు రొమాన్స్‌లో మునిగి తేలుతారు. ప్రేమ పండుగను జరుపుకోవడానికి

Kiss Day 2022: వేల ఎత్తులో గాలిలో ముద్దులు.. ప్రేమజంట సాహసం.. వైరల్‌ అవుతున్న వీడియో..
Kiss Day
Follow us
uppula Raju

|

Updated on: Feb 13, 2022 | 12:44 PM

Kiss Day 2022: చాలామంది ప్రేమికులు ఫిబ్రవరి 14న జరుపుకునే ప్రేమికుల రోజు కోసం వేచి చూస్తారు. ఆ రోజు ఒకరితో ఒకరు రొమాన్స్‌లో మునిగి తేలుతారు. ప్రేమ పండుగను జరుపుకోవడానికి ప్రేమ పక్షులు ఎవరు లేని ప్రదేశాలకు వెళుతారు. ప్రకృతి ఒడిలో స్వేచ్చగా గడుపుతారు. తాజాగా ఓ ప్రేమ జంట వేల ఎత్తులో ఎగురతూ గాల్లో ముద్దు పెట్టుకుంటున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియో సంగతేంటే తెలుసుకుందాం.

వాలైంటెన్స్‌డే లో భాగంగా ఈ రోజు కిస్‌ డే. ఈ రోజుని పురస్కరించుకొని ఓ యువజంట రొమాంటిక్‌గా మారింది. ఓ ప్రేమజంట వేల అడుగుల ఎత్తులో అమర్చిన ఊయలలో ఊగుతూ ఒకరి కొకరు ముద్దులు పెట్టుకుంటారు. అంతేకాదు ఫోటో షూట్‌ చేయించుకుంటారు. గాలిలో రొమాన్స్ చేస్తూ కనిపిస్తారు. ఒక అందమైన అమ్మాయి, ఒక అందమైన అబ్బాయి ఒకరికొకరు అతుక్కుని గాలిలో ఊగుతూ ఆనందించడం మనం వీడియోలో చూడవచ్చు.

వైరల్ అవుతున్న ఈ వీడియో ఇండోనేషియాలోని బాలిలో జరిగింది. లవర్స్‌ ఇద్దరు ఒకరినొకరు హగ్‌ చేసుకుంటూ, ముద్దుపెట్టుకుంటూ అందంగా కనిపిస్తారు. ఈ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. ఈ వీడియోను నెటిజన్లు విపరీతంగా లైక్ చేసి షేర్ చేస్తున్నారు. ఈ వీడియోకి ఇప్పటివరకు 2 మిలియన్లకు పైగా లైక్‌లు వచ్చాయి. గాలిలో ముద్దులు, శృంగారం అనే ఆలోచన ప్రేమ జంటలను ఎంతగానో ఆకర్షిస్తోంది. కిస్‌ డే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.

IPL 2022: ధోని కంటే చాహర్ పెద్ద ఆటగాడా.. 14 కోట్లు ఎందుకు చెల్లించినట్లు..?

EPFO: పీఎఫ్ ఖాతాదారులకు షాక్.. వడ్డీ పెంచే విషయంలో కీలక నిర్ణయం..?

Viral Photos: భూమిపై ఈ జీవి చాలా ప్రత్యేకం.. నోటితో నీరు తాగదు.. చలి అంటే విపరీతమైన భయం..