Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

హిమాలయాల్లో పూసే ఈ పువ్వు.. ఆరోగ్యానికి అమృతం..! లాభాలు తెలిస్తే..

బ్రోన్కైటిస్, ఆస్తమా, దగ్గు, మొక్క ఆకులో వాపును తగ్గించడానికి సహాయపడే సమ్మేళనాలు ఉన్నాయి. బురాన్ష్‌లో ఫ్లేవనాయిడ్‌లు పుష్కలంగా ఉన్నాయి. ఇవి రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడే మొక్క ఆధారిత సమ్మేళనాలు. బురాన్ష్‌ టీ,రసం తీసుకోవటం గుండెకు మంచిది. ఇది తలనొప్పి, ఆర్థరైటిస్, ఇతర నొప్పులను తగ్గించడంలో సహాయ పడుతుందంటున్నారు.

హిమాలయాల్లో పూసే ఈ పువ్వు.. ఆరోగ్యానికి అమృతం..! లాభాలు తెలిస్తే..
Buransh Flower
Follow us
Jyothi Gadda

|

Updated on: Feb 02, 2025 | 7:30 PM

బురాన్ష్‌.. ఈ పువ్వు ఆరోగ్యానికి ఒక అద్భుత వరం అంటున్నారు ఆయుర్వేద ఆరోగ్య నిపుణులు. బురాన్ష్‌ అనేది ఒక అందమైన చెట్టు పువ్వు. ఇది మార్చి, ఏప్రిల్ నెలల్లో హిమాలయాలు, కొండ ప్రాంతాలలో వికసిస్తుంది. అయితే ఇది అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుందని నిపుణులు చెబుతారు. బురాన్ష్ పుష్పంలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది.. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. బురాన్ష్ రెగ్యులర్ వినియోగం వలన జలుబు, దగ్గు, ఫ్లూ వంటివి వ్యాధులను నిరోధిస్తుంది. బురాన్ష్ పువ్వును రసం, వైన్ తయారికి వాడుతారు. యాంటీ డయాబెటిక్, యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బాక్టీరియల్, గుండె, కాలేయాన్ని రక్షించే గుణాలు ఉన్నాయి.

హిమాలయాల్లో దొరికే ఈ పువ్వులు ఆరోగ్యానికి చాలా మంచివీ, ఈ బురాన్ష్ పువ్వు, రోడోడెండ్రాన్ అర్బోరియం అని కూడా పిలుస్తారు. భారతదేశం, నేపాల్, భూటాన్‌లో కనిపిస్తుంది. బురాన్ష్ పువ్వులు ఎక్కువగా ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల కొండ ప్రాంతాలలో కనిపిస్తాయి. ఇవి ఔషధ గుణాలతో పాటు పోషకాలతో కూడి ఉన్నాయి. బురాన్ష్ పువ్వుల నుండి రసం తీసి తాగడం ద్వారా ఎన్నో వ్యాధులకు ఔషధం లభిస్తుంది. బురాన్ష్లో క్వినిక్ యాసిడ్ ఉంటుంది, దీని రుచి అమోఘం మరియు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. కొలెస్ట్రాల్‌ను తగ్గించడానికి, క్యాన్సర్‌ను నిరోధించడానికి, నొప్పిని తగ్గించడానికి, చర్మ ఆరోగ్యాన్ని ప్రోత్సహించడానికి సహాయపడుతుంది. బురాన్ష్ పువ్వుతో చట్నీ తయారు చేసి వాడుకోవచ్చుట.

బురాన్ష్ కాల్షియం కీళ్ల నొప్పులను తగ్గించి ఎముకలను దృఢంగా ఉంచుతుంది. చర్మం, గొంతు, పొట్టపై మంటగా ఉంటే ఈ పూల జూస్ తాగడంతో ఇరిటేషన్ నుండి ఉపశమనం కలిగిస్తుంది. బురాన్ష్ జీర్ణ లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది జీర్ణక్రియను ప్రోత్సహించడానికి, మలబద్ధకం నుండి ఉపశమనం పొందడంలో సహాయపడుతుంది. జీర్ణవ్యవస్థలో మంటను తగ్గిస్తుంది. బురాన్ష్ పుష్పం శ్వాసకోశ సమస్యలకు చికిత్స చేయడానికి ఉపయోగిస్తారంటున్నారు నిపుణులు.బ్రోన్కైటిస్, ఆస్తమా, దగ్గు, మొక్క ఆకులో వాపును తగ్గించడానికి సహాయపడే సమ్మేళనాలు ఉన్నాయి. బురాన్ష్‌లో ఫ్లేవనాయిడ్‌లు పుష్కలంగా ఉన్నాయి. ఇవి రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడే మొక్క ఆధారిత సమ్మేళనాలు. బురాన్ష్‌ టీ,రసం తీసుకోవటం గుండెకు మంచిది. ఇది తలనొప్పి, ఆర్థరైటిస్, ఇతర నొప్పులను తగ్గించడంలో సహాయ పడుతుందంటున్నారు.

ఇవి కూడా చదవండి

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది… ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని జీవనశైలి వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

రన్యారావుకు కోర్టులో షాక్‌.. ఏమైందంటే వీడియో
రన్యారావుకు కోర్టులో షాక్‌.. ఏమైందంటే వీడియో
సూర్యుడు పూర్తిగా మాయమైతే.. అస్సలు ఏమవుతుందో తెలుసా ??
సూర్యుడు పూర్తిగా మాయమైతే.. అస్సలు ఏమవుతుందో తెలుసా ??
రైల్లోంచి చెత్తను విసిరేసిన ఉద్యోగి.. నెటిజన్లు సీరియస్
రైల్లోంచి చెత్తను విసిరేసిన ఉద్యోగి.. నెటిజన్లు సీరియస్
రూ 7 కోట్ల డైమండ్ చెవి దిద్దులు కొట్టేసి.. గుట్టుగా మింగేసి ??
రూ 7 కోట్ల డైమండ్ చెవి దిద్దులు కొట్టేసి.. గుట్టుగా మింగేసి ??
ఒంటరిగా చూస్తే వణుకు పుట్టి చస్తాం.. బెస్ట్ హార్రర్ ఫిల్మ్‌!
ఒంటరిగా చూస్తే వణుకు పుట్టి చస్తాం.. బెస్ట్ హార్రర్ ఫిల్మ్‌!
హాట్ టాపిక్‌గా నాగబాబు ఆస్తుల విలువ! కోట్లలో స్థిర, చరాస్తులు
హాట్ టాపిక్‌గా నాగబాబు ఆస్తుల విలువ! కోట్లలో స్థిర, చరాస్తులు
రష్మిక పేరిట నయా రికార్డ్! అట్లుంది ఈమె కథ!
రష్మిక పేరిట నయా రికార్డ్! అట్లుంది ఈమె కథ!
పెంపుడు కుక్క అస్తికలు నదిలో కలుపుతూ.. కన్నీరు పెట్టుకున్న రష్మి.
పెంపుడు కుక్క అస్తికలు నదిలో కలుపుతూ.. కన్నీరు పెట్టుకున్న రష్మి.
చడీచప్పుడు కాకుండా గుడ్‌న్యూస్‌తో షాకిచ్చిన నటి!
చడీచప్పుడు కాకుండా గుడ్‌న్యూస్‌తో షాకిచ్చిన నటి!
విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. వేసవి సెలవులు ఎప్పటి నుంచో తెలుసా..?
విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. వేసవి సెలవులు ఎప్పటి నుంచో తెలుసా..?