ఒకప్పుడు వేసవి వచ్చిందంటే చాలు.. సూర్యుడి తాపానికి ఒంట్లో వేడిని చల్లబరుచుకునేందుకు అందరూ కూడా మట్టికుండల్లోని నీళ్లను తాగేవారు. మట్టి కుండల వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని వైద్య నిపుణులు అంటున్నారు. అయితే ఇప్పుడు మారుతున్న జీవనశైలితో పాటు మట్టి కుండలను కూడా వాడటం జనాలు మర్చిపోయారు.
ఈ మట్టి కుండలను గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు ఇప్పటికీ వాడుతున్నా.. సిటీల్లో జనాలు మాత్రం నీటిని చల్లబరిచేందుకు ఫ్రిడ్జ్‌లను ఉపయోగిస్తున్నారు. అంతేకాకుండా ప్లాస్టిక్ బాటిల్స్‌లో నీళ్లు తాగుతున్నారు. ఇలా తాగడం వల్ల పలు అనారోగ్య సమస్యలు వస్తాయని వైద్యులు సూచిస్తున్నారు. మట్టికుండల్లో నీటిని తాగితే ఎన్నో సూపర్ బెనిఫిట్స్ ఉన్నాయని చెబుతున్నారు. మరి అవేంటో ఇప్పుడు చూద్దాం..
Also Read:
ఈ పాత రూ. 2 నాణెంతో లక్షలు సంపాదించవచ్చు.? ఎలాగో మీరే తెలుసుకోండి.!
అత్తింటి మర్యాదా మజాకా.. కొత్త కోడలికి మెట్టు మెట్టుకో గిఫ్ట్.. వైరల్ అవుతున్న వీడియో..
జగన్ సర్కార్ సంచలనం.. ఇకపై ఇంగ్లీష్ మీడియంలోనే డిగ్రీ కోర్సులు.. ఉత్తర్వులు జారీ
ఉదయాన్నే నానబెట్టిన బాదం తింటే మంచిదా ? లేదా పొడి బాదం తినడం మంచిదా ? తెలుసుకుందాం..