Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

New Year Recipe: న్యూ ఇయర్ వేడుకల్లో మోజారెల్లా స్టిక్స్ మీ కుటుంబ సభ్యులను ఖుష్ చేయండి.. వీటి ఇలా ట్రై చేయండి..

ఇది నూతన సంవత్సర వేడుకల సమయం.. దానికితోడు చలిపులి వణికిస్తోంది. ఉదయం బారెడు పొద్దెక్కినా చీకట్లు వీడటం లేదు. దీనికి తోడు సాయంత్రం చలి పులి దాడి చేస్తోంది. ఇలాంటి సమయంలో వేడి వేడిగా..

New Year Recipe: న్యూ ఇయర్ వేడుకల్లో మోజారెల్లా స్టిక్స్ మీ కుటుంబ సభ్యులను ఖుష్ చేయండి.. వీటి ఇలా ట్రై చేయండి..
Mozzarella Sticks
Follow us
Sanjay Kasula

|

Updated on: Dec 26, 2021 | 7:33 AM

Homemade Mozzarella Sticks: ఇది నూతన సంవత్సర వేడుకల సమయం.. దానికితోడు చలిపులి వణికిస్తోంది. ఉదయం బారెడు పొద్దెక్కినా చీకట్లు వీడటం లేదు. దీనికి తోడు సాయంత్రం చలి పులి దాడి చేస్తోంది. ఇలాంటి సమయంలో వేడి వేడిగా రుచికరమైన ఆహారం తీనాలనిపియదు చెప్పండి. ఈ సమయంలో స్నేహితులు లేదా అతిథులు కూడా వస్తే వారికి కూడా టేస్టీ టేస్టీ వంటలను వండి వార్చాలని ఉండదు చెప్పండి. మీరు ఈసారి వారికి కొత్త తినిపించాలనుకుంటున్నారా? ఇంట్లోకి వచ్చిన అతిథులకు అదిరిపోయే వంటలను రిచిచూపించండి. చాలా ఈజీగా.. సంతోషంగా ఇంటికి వచ్చిన అతిథుల కోసం ప్రత్యేకంగా ఏదైనా చేయండి. మీరు మోజారెల్లా చీజ్ నుండి టెస్ట్ స్నాక్స్ తయారు చేయవచ్చు. విశేషమేమిటంటే వాటిని తయారు చేయడం చాలా సులభం. దీని కోసం మీకు ఎక్కువ వస్తువులు కూడా అవసరం లేదు. మోజారెల్లా చీజ్‌ని ఇంట్లోనే టేస్టీ స్టిక్స్‌ని ఎలా తయారు చేసుకోవచ్చో ఇప్పుడు చెప్పుకుందాం.

పదార్థాలు

సుమారు 1/2 కిలోల మోజారెల్లా చీజ్ 2 గుడ్లు 2/3 కప్పు పిండి 1/2 కప్పు మొక్కజొన్న పిండి కొద్దిగా ఉప్పు 4 నుండి 5 బ్రెడ్‌క్రంబ్స్ కొద్దిగా ఒరేగానో వాటర్ ఆయిల్

వంటకం

ముందుగా మొజారెల్లా చీజ్‌లో ఉప్పు, ఒరేగానో, కొద్దిగా నూనె కలపాలి. ఇప్పుడు మీ స్నాక్స్ ప్రకారం దీన్ని ఆకృతి చేయండి. ఇప్పుడు ఒక పాత్రలో గుడ్డు కొట్టండి. దానికి కొద్దిగా నీరు కలపండి. రెండవ పాత్రలో మైదా , కార్న్‌ఫ్లోర్ కలపండి , మూడవ పాత్రలో వెల్లుల్లి, బ్రెడ్ ముక్కలు వేయండి. బాణలిలో నూనె వేయండి. ఇప్పుడు మొజారెల్లా మిశ్రమాన్ని ఒక్కో పాత్రలో ఒక్కొక్కటిగా ముంచాలి. ముందుగా మోజారెల్లా మిశ్రమాన్ని పిండి పాత్రలో వేయాలి. తర్వాత గుడ్డు మిశ్రమంలో వేసి చివరగా బ్రెడ్‌క్రంబ్స్‌లో కలపాలి. వాటిని నూనెలో వేయించి, కొంత సమయం తర్వాత మీ మోజారెల్లా చీజ్ స్నాక్స్ సిద్ధంగా ఉన్నాయి. మయోన్నైస్తో సర్వ్ చేయండి. మీ ఇంటికి వచ్చిన గెస్ట్‌కు ఎంతో రుచికరమైన వేడి వేడి మొజారెల్లా అందించండి.

ఇవి కూడా చదవండి: PM Modi: అటల్‌జీ జయంతి రోజున బీజేపీ నిధుల ప్రచారం.. తొలి విరాళం ప్రకటించిన ప్రధాని మోడీ

ఒక్క వికెట్‌ తీయకుండానే పంజాబ్‌ను గెలిపించాడు!
ఒక్క వికెట్‌ తీయకుండానే పంజాబ్‌ను గెలిపించాడు!
ఈమె మహేష్ బాబు హీరోయినా..!!.. గుర్తుపట్టలేనంతగా మారిపోయిందిగా..
ఈమె మహేష్ బాబు హీరోయినా..!!.. గుర్తుపట్టలేనంతగా మారిపోయిందిగా..
గరుడపురాణం ప్రకారం ఇలాంటి వ్యక్తి జీవితంలో కష్టాలు ఎప్పటికీ అంతకా
గరుడపురాణం ప్రకారం ఇలాంటి వ్యక్తి జీవితంలో కష్టాలు ఎప్పటికీ అంతకా
పునరుత్పాదక ఇంధన రంగంలో భారీగా నియామకాలు.. వీరికి ఫుల్ డిమాండ్!
పునరుత్పాదక ఇంధన రంగంలో భారీగా నియామకాలు.. వీరికి ఫుల్ డిమాండ్!
ఈ బుజ్జితల్లి ఇప్పుడు టాలీవుడ్ స్టార్ హీరో భార్య..గుర్తు పట్టారా?
ఈ బుజ్జితల్లి ఇప్పుడు టాలీవుడ్ స్టార్ హీరో భార్య..గుర్తు పట్టారా?
IPLలో ఆ రూల్‌ అవసరం లేదు.. ధోని షాకింగ్‌ కామెంట్స్‌!
IPLలో ఆ రూల్‌ అవసరం లేదు.. ధోని షాకింగ్‌ కామెంట్స్‌!
రక్తహీనత సమస్యా బాబా రామ్‌దేవ్ సూచించిన ఈ రెమెడీని ప్రయత్నించండి
రక్తహీనత సమస్యా బాబా రామ్‌దేవ్ సూచించిన ఈ రెమెడీని ప్రయత్నించండి
ఇది కదా కావాల్సిందే.. పీఎఫ్‌ ఖాతాదారులకు కేంద్రం శుభవార్త..
ఇది కదా కావాల్సిందే.. పీఎఫ్‌ ఖాతాదారులకు కేంద్రం శుభవార్త..
అక్కడ డిజాస్టర్ కొట్టినా కూడా భారీ ఆఫర్ అందుకుంది..
అక్కడ డిజాస్టర్ కొట్టినా కూడా భారీ ఆఫర్ అందుకుంది..
జీటీపై పంజాబ్‌ గెలుపు.. ఏడుస్తున్న ఆర్సీబీ అభిమానులు!
జీటీపై పంజాబ్‌ గెలుపు.. ఏడుస్తున్న ఆర్సీబీ అభిమానులు!