Monsoon Diet : వర్షాకాలంలో వ్యాధులను నివారణకు ఈ 5 ఆహారాలు కచ్చితంగా మీ డైట్‌లో ఉండాల్సిందే..

Monsoon Diet : వర్షాకాలంలో చాలా జాగ్రత్తగా ఉండాలి లేదంటే అంటువ్యాధులకు గురయ్యే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ముసలివారికి, చిన్న పిల్లలకు రోగనిరోధక

Monsoon Diet : వర్షాకాలంలో వ్యాధులను నివారణకు ఈ 5 ఆహారాలు కచ్చితంగా మీ డైట్‌లో ఉండాల్సిందే..
Monsoon Diet
Follow us
uppula Raju

|

Updated on: Jul 19, 2021 | 8:30 PM

Monsoon Diet : వర్షాకాలంలో చాలా జాగ్రత్తగా ఉండాలి లేదంటే అంటువ్యాధులకు గురయ్యే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ముసలివారికి, చిన్న పిల్లలకు రోగనిరోధక శక్తి తగ్గిపోతుంది. అందుకే బలవర్దకమైన ఆహారాన్ని తీసుకోవాలి. ఒకవేళ జ్వరం లాంటి వ్యాధులు సంభవించినా శరీరం తట్టుకునే విధంగా ఉండాలి. అందుకోసం ఈ ఐదు ఆహార పదార్థాలను మీ డైట్‌లో చేర్చుకోవడం మరిచిపోవద్దు. అవేంటో ఒక్కసారి తెలుసుకుందాం.

1. వోట్స్- వోట్స్ ఇష్టమైన అల్పాహారం. ఇది జీర్ణించుకోవడం చాలా సులభం. ఇందులో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. మీరు దీనిలో పండ్లను కూడా చేర్చుకోవచ్చు. ఇందులో అరటి, బ్లూబెర్రీ, జీడిపప్పు మొదలైన వాటిని ఉపయోగించవచ్చు. ఇది వోట్స్‌ను మరింత పోషకమైనదిగా చేస్తుంది.

2. పుట్నాలు- పుట్నాలు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. ఇందులో చాలా పోషకాలు ఉంటాయి. ఇది రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. ఆరోగ్యంగా ఉండటానికి మీరు వీటిని తినవచ్చు.

3. రుతుపవనాలలో ఎక్కువ కొవ్వు గల ఆహారం తినడానికి బదులుగా మీరు ఫ్రూట్ చాట్ తినవచ్చు. మరింత రుచికోసం ఉప్పు, మిరియాలు కలుపుకోవచ్చు.

4. డ్రై ప్రూట్స్ – జీడిపప్పు, బాదం తినడం ప్రతి సీజన్‌లో ప్రయోజనకరంగా ఉంటుంది. ఇందులో విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. మీరు వాటిని వర్షాకాల డైట్‌లో చేర్చవచ్చు. ఇవి రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి.

5. అవోకాడో, అరటి స్మూతీ – అవోకాడో, అరటిని గ్రైండర్‌లో ఉంచండి. దీనికి 3 చెంచాల తేనె, 1 కప్పు చల్లటి పాలు వేసి కలపాలి. తర్వాత తీసుకొని తాగండి. ఇది చాలా బలవర్దకమైన ఆహారం.

Zodiac Signs: ఈ నాలుగురాశుల వారికి కోపం వస్తే దూర్వాసులే..కానీ కోపం తగ్గాకా మాత్రం..

ప్రపంచంలోనే అత్యంత డేంజర్ సరస్సు..! నీరు తేటగా ఉంటాయి కానీ తాగారంటే మరణమే..

థర్డ్ వేవ్ షురూ ? ఆందోళన కలిగిస్తున్న మళ్ళి పెరుగుతున్న కేసులు..:Corona Third Wave Live Video.

జామ ఆకే కదా అని తీసిపారేయకండి.. అది చేసే మేలు అంతా ఇంతా కాదు.!
జామ ఆకే కదా అని తీసిపారేయకండి.. అది చేసే మేలు అంతా ఇంతా కాదు.!
పూనకాలు లోడింగ్.. పుష్ప వైల్డ్ ఫైర్ ఈవెంట్ మామూలుగా ఉండదు మరి..
పూనకాలు లోడింగ్.. పుష్ప వైల్డ్ ఫైర్ ఈవెంట్ మామూలుగా ఉండదు మరి..
చెర్రీ,వెంకీ,బాలయ్య ఎవరిది ఈ సంక్రాంతి.? అగ్ర తాంబూలం ఆ హీరోకేనా?
చెర్రీ,వెంకీ,బాలయ్య ఎవరిది ఈ సంక్రాంతి.? అగ్ర తాంబూలం ఆ హీరోకేనా?
ఓటీటీ ఫీల్డ్‌లో.. కింగ్ మాదిరిగా మారిన ఐకాన్ స్టార్.! దద్దరిల్లిన
ఓటీటీ ఫీల్డ్‌లో.. కింగ్ మాదిరిగా మారిన ఐకాన్ స్టార్.! దద్దరిల్లిన
కిస్సిక్ అదిరింది.! ఇక బాడీలు ఊగడమే తరువాయి | చెర్రీ నయా రికార్డ్
కిస్సిక్ అదిరింది.! ఇక బాడీలు ఊగడమే తరువాయి | చెర్రీ నయా రికార్డ్
పుష్ప దెబ్బతో టూరిస్ట్‌ స్పాట్‌గా మారిన ఆ గ్రామం.! వీడియో..
పుష్ప దెబ్బతో టూరిస్ట్‌ స్పాట్‌గా మారిన ఆ గ్రామం.! వీడియో..
గుర్తు పట్టలేనంతగా మారిపోయిన స్టార్ హీరోయిన్.ఇలా మారిపోయింది ఏంటి
గుర్తు పట్టలేనంతగా మారిపోయిన స్టార్ హీరోయిన్.ఇలా మారిపోయింది ఏంటి
పుష్ప2 పై తప్పుడు ప్రచారం.. అవేమీ నమ్మకండి.! మూవీ టీం క్లారిటీ..
పుష్ప2 పై తప్పుడు ప్రచారం.. అవేమీ నమ్మకండి.! మూవీ టీం క్లారిటీ..
టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్న స్టార్ క్రికెటర్ భార్య.
టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్న స్టార్ క్రికెటర్ భార్య.
దిమ్మ తిరిగి బొమ్మ కనిపించిందట.! SJ సూర్య మాటలు వింటే గూస్బంప్స్.
దిమ్మ తిరిగి బొమ్మ కనిపించిందట.! SJ సూర్య మాటలు వింటే గూస్బంప్స్.