ప్రతి కూరలో టమాటాలు వేస్తున్నారా.. ఇది తెలిస్తే అస్సలు తినరు

Prasanna Yadla

16 November 2026

Pic credit - Pinterest

చాలా మంది ప్రతి కూరలో టమాటాలను వేస్తారు అయితే, ఇది కొందరికి రుచిని ఇస్తుంది ఇంకొందరికి రోగాలను తెచ్చి పెడుతుంది

టమాటాలను వేస్తారు

అయితే, వీటిని ఎక్కువగా వాడితే ఆరోగ్య సమస్యలతో పాటు కూరలు రుచి కూడా పోతోంది. కాబట్టి జాగ్రత్త 

పసుపు పాలు

సాధారణ పాలు కంటే పసుపు పాలు ఎంతో మంచివి అయితే, వీటిని తక్కువగానే తీసుకోవాలి 

కూరలు రుచి కూడా పోతోంది

ఈ టమాటాల్లో ఉండే పులుపు  శరీరంపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది దీని వలన అనారోగ్య సమస్యలు వస్తాయి 

అనారోగ్య సమస్యలు

ఇంకా వీటిని మీరు రోజూ తినడం వలన కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు వస్తాయి ఎసిడిటీ  వస్తుంది

ఎసిడిటీ

టమాటాల్లో సిట్రిక్ యాసిడ్ అధికంగా ఉంటుంది దీని వలన  కడుపులో మంట ఎక్కువవుతుంది. కాబట్టి మితంగా తీసుకోండి

కడుపులో మంట

టమాటా గింజల్లో ఉండే కాల్షియం ఆక్సలేట్ మూత్రపిండాల్లో  రాళ్లు ఏర్పడే ప్రమాదాన్ని తీసుకొస్తుంది కూరల్లో తగ్గించి తీసుకోండి

మూత్రపిండాల్లో  రాళ్లు

నోట్: ఇక్కడ అందించిన సమాచారం సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. ఈ సమాచారం ఖచ్చితంగా నిజం లేదా శాస్త్రీయంగా నిర్ధారితమైన సమాచారం అని భావించకండి.

నోట్