Electric Cooker: కరెంట్ కుక్కర్‌లో వండిన అన్నం తింటున్నారా.. ఈ విషయాలు తెలిస్తే మీ గుండె గుబేలుమంటుంది

ప్రజంట్ జనాలకు అస్సలు టైమ్ లేదు.. అంతా, ఉరుకులు, పరుగులు జీవితం. అందుకే పనులు ఈజీగా, ఫాస్ట్‌గా అవ్వడం కోసం.. కొత్త మార్గాలను ఎంచుకుంటున్నారు.

Electric Cooker: కరెంట్ కుక్కర్‌లో వండిన అన్నం తింటున్నారా.. ఈ విషయాలు తెలిస్తే మీ గుండె గుబేలుమంటుంది
Electric Cooker
Follow us
Ram Naramaneni

|

Updated on: Mar 04, 2022 | 4:45 PM

Health Tips: ప్రజంట్ జనాలకు అస్సలు టైమ్ లేదు.. అంతా, ఉరుకులు, పరుగులు జీవితం. అందుకే పనులు ఈజీగా, ఫాస్ట్‌గా అవ్వడం కోసం.. కొత్త మార్గాలను ఎంచుకుంటున్నారు. ఇక పొద్దున నిద్ర లేచింది మొదలు, నైట్ పడుకునేవరకు మనిషి జీవితం మొత్తం ఎలక్ట్రిక్‌మయంగా మారిపోయింది. స్నానం చేసేందుకు కావాల్సిన వేడినీళ్ల దగ్గర్నుంచి.. తాగే వాటర్, టీ, కాఫీ.. తినే పుడ్ కూడా ఇప్పుడు కరెంట్ ద్వారానే. ఇలా చెయ్యడం ఫస్ట్ మనం సరైన రుచిని ఆస్వాదించలేము. ఇక మనం డైలీ రైస్ తింటాం. మూడు పూట్ల లాగించేస్తుంటాం. అయితే ఈ రైస్ వండేది.. ఎలక్టిక్ రైస్ కుక్కర్స్‌లో. కాగా ఇలా కరెంట్  కుక్కర్‌లో అన్నం, ఫుడ్ వండితే విషతుల్యంగా మారుతుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. దానికి కారణం ఉంది. రైస్ కుక్కర్లు ఎక్కువగా అల్యూమినియంతో తయారుచేస్తారు. అల్యూమినియం పాత్రల్లో వంట చేయటం, తయారుచేసిన ఆహారాన్ని నిల్వ చేయటం మంచి పద్ధతి కాదని నిపుణులు చెబుతున్నారు. ఫుడ్ వండేటప్పుడు గాలి, వెలుతురు తగులుతూ ఉండాలి. ఆలా లేకపోతే అది హానికరంగా మారుతుంది. ఇలాంటి ఫుడ్ తినడం వల్ల ఉపయోగాలు ఉండకపోగా.. అల్యూమినియం, ఇతర అనారోగ్య కారకాలు శరీరంలోకి చేరి కొన్ని నెలలు లేదా కొన్ని సంవత్సరాలకు ఆ విష ప్రభావం బయట పడుతుంది. దీంతో ఆరోగ్య ఇబ్బందులు వెంటాడే ప్రమాదం ఉంది.

ఇక అల్యూమినియం పాత్రల్లో వండిన ఆహారం తీసుకుంటే ఎలాంటి ఆరోగ్య సమస్యలు వస్తాయో తెలుసుకుందాం.

  • ఉదర సంబంద సమస్యలు
  • గుండె సంబందిత సమస్యలు
  • కీళ్ల వాతం
  • మధుమేహం
  • గ్యాస్ సమస్యలు
  • అధిక బరువు
  • నడుము నొప్పి

అల్యూమినియం పాత్రలు తప్పనిసరిగా వాడాల్సి వచ్చినప్పుడు వాటిలో ఎక్కువసేపు పుల్లటి, లేదా యాసిడ్ కలిగిన పదార్ధాలను నిల్వ ఉంచకూడదు, అలాగే ఈ పాత్రల్లో ఫ్రై లాంటి వంటలు కూడా చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ప్యూర్ అల్యూమినియం కాకుండా ఎనోడైజ్డ్ అల్యూమినియం మెటల్‌తో తయారు చేసిన పాత్రలు వాడితే అది వంటల్లో కలిసే ప్రమాదం అంతగా ఉండదని పరిశోధకులు చెప్తున్నారు.

గమనిక: ఈ కథనంలో పేర్కొన్న పద్ధతులు, సమాచారం కేవలం సూచనలుగా మాత్రమే తీసుకోండి. మీకు కచ్చితమైన సమాచారం కోసం నిపుణులను సంప్రదించండి.

Also Read: శివుని చెంత జాగారంలో జనం.. ఊర్లో నుంచి శబ్ధాలు.. పరుగు పరుగున వెళ్లి చూడగా..

టక్కులాడి.. కి’లేడీ’.. ఏం చేసిందో తెలిస్తే మీ మైండ్ బ్లాంక్ అవుతుంది..

బాలింతగా ఉన్న భార్య సజీవ దహనం! తర్వాత జరిగిందిదే.. వీడియో
బాలింతగా ఉన్న భార్య సజీవ దహనం! తర్వాత జరిగిందిదే.. వీడియో
ఇస్మార్ట్ మోసం.. రూ.లక్షల బంగారం నగను ఈజీగా కొట్టేశాడు.! వీడియో.
ఇస్మార్ట్ మోసం.. రూ.లక్షల బంగారం నగను ఈజీగా కొట్టేశాడు.! వీడియో.
అత్యంత వేగవంతమైన రైలును పరిచయం చేసిన చైనా.! గంటకు 450 కి.మీ..
అత్యంత వేగవంతమైన రైలును పరిచయం చేసిన చైనా.! గంటకు 450 కి.మీ..
శ్రీవారి మెట్టు దగ్గర దర్శనం టోకెన్ల దందా! ఆటో డ్రైవర్స్ కూడానా?
శ్రీవారి మెట్టు దగ్గర దర్శనం టోకెన్ల దందా! ఆటో డ్రైవర్స్ కూడానా?
చలికాలంలో రాత్రిపూట పెరుగు తింటున్నారా.? నిపుణుల మాటేంటి.?
చలికాలంలో రాత్రిపూట పెరుగు తింటున్నారా.? నిపుణుల మాటేంటి.?
కుర్చీ మడతపెట్టి.. యూట్యూబ్‌ను షేక్ చేసిన ఒకే ఒక్క ఇండియన్‌ సాంగ్
కుర్చీ మడతపెట్టి.. యూట్యూబ్‌ను షేక్ చేసిన ఒకే ఒక్క ఇండియన్‌ సాంగ్
ఎయిర్‌పోర్టు గోడను ఢీకొని.. విమానంలో వ్యాపించిన మంటలు.!
ఎయిర్‌పోర్టు గోడను ఢీకొని.. విమానంలో వ్యాపించిన మంటలు.!
భలే బ్రదర్స్‌.. దొంగతనాల్లో మాస్టర్స్ పోలీసులకు ఎలా దొరికారంటే.!
భలే బ్రదర్స్‌.. దొంగతనాల్లో మాస్టర్స్ పోలీసులకు ఎలా దొరికారంటే.!
అయోధ్యలో హోటల్స్ అన్నీ హౌస్ ఫుల్.! బాలరాముడి దర్శనం కావాలంటే..
అయోధ్యలో హోటల్స్ అన్నీ హౌస్ ఫుల్.! బాలరాముడి దర్శనం కావాలంటే..
వావ్.. ఆటోవాలా ఐడియా అదుర్స్..!
వావ్.. ఆటోవాలా ఐడియా అదుర్స్..!