చలికాలంలో బాడీలో ఇది లేకపోతే ఎర్రటి అరటిపండు తినాలి.. ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదలరు..

Red Banana: ఆరోగ్యకరమైన ఆహారం మీ జీవనశైలిని చెడిపోకుండా కాపాడుతుంది. ఇందులో ముఖ్యమైనవి పండ్లు. వీటిని ఎంత ఎక్కువగా తింటే శరీరానికి

చలికాలంలో బాడీలో ఇది లేకపోతే ఎర్రటి అరటిపండు తినాలి.. ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదలరు..
Banana
Follow us
uppula Raju

|

Updated on: Dec 15, 2021 | 8:57 AM

Red Banana: ఆరోగ్యకరమైన ఆహారం మీ జీవనశైలిని చెడిపోకుండా కాపాడుతుంది. ఇందులో ముఖ్యమైనవి పండ్లు. వీటిని ఎంత ఎక్కువగా తింటే శరీరానికి అంత మంచిది. ఇందులో మొదటి స్థానంలో అరటిపండ్లు ఉంటాయి. అరటి పండ్లు న్యూట్రీషియన్-రిచ్ ఫ్రూట్‌. ప్రపంచవ్యాప్తంగా 18 రకాల అరటిపండ్లు ఉన్నాయి. భారతదేశంలో పసుపు, ఆకుపచ్చ మాత్రమే తింటారు. ఈ రెండు కాకుండా రోగనిరోధక శక్తిని పెంచే ఎర్రటి అరటి కూడా ఉంది. దీని ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదలరు. ఎర్రటి అరటిలో ఫైబర్, కార్బోహైడ్రేట్లు, విటమిన్లు సరైన మొత్తంలో లభిస్తాయి. దీని సహాయంతో రోగనిరోధక శక్తిని బలోపేతం చేయవచ్చు. ఈ అరటిపండు ఆస్ట్రేలియాలోనే కాదు ఇతర దేశాల్లోనూ దొరుకుతుంది. ఈ అరటిపండును రెడ్ డాకా అని కూడా అంటారు.

1. రోగనిరోధక శక్తి కరోనా కాలంలో రోగనిరోధక శక్తిని పెంచడానికి ప్రజలు అన్ని రకాల పద్ధతులను అవలంబిస్తున్నారు. మీరు కూడా ఈ కోవలోనే ఉంటే ఎర్రటి అరటిపండును ఆహారంలో చేర్చుకోండి. రోగనిరోధక శక్తిని పెంచే విటమిన్ సి, విటమిన్ బి6 ఇందులో పుష్కలంగా ఉంటాయి.

2. శక్తి ఉదయపు అల్పాహారంలో ఎర్రటి అరటిపండును చేర్చినట్లయితే అది మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. శక్తివంతంగా ఉండటం వల్ల మీరు ఫ్రెష్‌గా ఉంటారు రోజు చక్కగా గడుస్తుంది.

3. బరువును తగ్గిస్తుంది ఊబకాయం కారణంగా రోగనిరోధక శక్తి దెబ్బతింటుంది. ఎర్రటి అరటిపండు తీసుకోవడం వల్ల బరువు తగ్గడమే కాకుండా రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. ఈ అరటిపండు తినడం వల్ల ఎక్కువసేపు ఆకలిగా అనిపించదు దీనివల్ల అతిగా తినకుండా ఉంటారు.

4. కళ్లకు మేలు చేస్తుంది కళ్ళు ఆరోగ్యంగా ఉంచడంలో ఎర్రటి అరటిపండు చాలా సహాయకారిగా పనిచేస్తుంది. వాస్తవానికి కంటి సమస్యలను తొలగించడంలో లుటిన్, బీటా కెరోటిన్ ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. ఈ రెండూ ఎర్రటి అరటిపండులో ఉంటాయి. అందుకే ఈరోజు నుంచే మీ ఆహారంలో ఎర్రటి అరటిపండును చేర్చుకోండి.

5. రెడ్ బనానా షేక్ ఎర్రటి అరటి షేక్ చేయడానికి పాలు, యాలకులు, జాజికాయ ఉపయోగించండి. రోజూ కాకపోయినా వారానికి మూడుసార్లు ఈ షేక్ తాగండి. మీ రోగనిరోధక శక్తిని పెంచుకోండి.

చాణక్య నీతి: లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే ఆచార్య చెప్పిన ఈ 4 విషయాలు ఎప్పుడు మర్చిపోకండి..

Skin Care Tips: ముఖం నిగారింపు కోసం సహజసిద్దమైన 5 పద్దతులు.. ఏంటో తెలుసుకోండి..

UGC: యూనివర్సిటీ, కాలేజీలలో ఆఫ్‌లైన్‌ పరీక్షలు నిర్వహిస్తారా..! యూజీసీ ఏం చెబుతోంది..?

ప్రభాస్‌ను గుడ్డిగా ఫాలో అవుతున్న చరణ్‌ - తారక్‌.! ఆ విషయమేనా..
ప్రభాస్‌ను గుడ్డిగా ఫాలో అవుతున్న చరణ్‌ - తారక్‌.! ఆ విషయమేనా..
షాకింగ్.! రామ్‌ చరణ్‌కు బెదిరింపు లెటర్.. చచ్చిపోతా అంటూ..
షాకింగ్.! రామ్‌ చరణ్‌కు బెదిరింపు లెటర్.. చచ్చిపోతా అంటూ..
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..