Viral Video: జ్యూస్‌లు, వంటల చేస్తున్న పిల్లి.. ఫన్నీ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్

Viral Video: సోషల్ మీడియా, యూట్యూబ్ ఛానల్ ప్రతిఒక్కరికీ అందుబాటులోకి వచ్చిన తర్వాత రకరకాల వీడియోలు హల్ చల్ చేస్తున్నాయి. ఎవరికీ వారు తమలోని ప్రతిభను ప్రదర్శిస్తూ..

Viral Video: జ్యూస్‌లు, వంటల చేస్తున్న పిల్లి.. ఫన్నీ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్
Meow Ster Chef
Follow us
Surya Kala

|

Updated on: Oct 01, 2021 | 1:42 PM

Viral Video: సోషల్ మీడియా, యూట్యూబ్ ఛానల్ ప్రతిఒక్కరికీ అందుబాటులోకి వచ్చిన తర్వాత రకరకాల వీడియోలు హల్ చల్ చేస్తున్నాయి. ఎవరికీ వారు తమలోని ప్రతిభను ప్రదర్శిస్తూ.. రకరకాల వీడియోలను పోస్టు చేస్తున్నారు. ఆ వీడియోలు కొన్ని అందరినీ ఆలోచింపజేసేవిగా ఉంటే మరికొన్ని సరదాగా నవ్వుకునేలా ఉంటున్నాయి. ఇక కొన్ని కొన్ని జంతువులు చేసే పనులు ఫన్నీగా ఉండి ఫేమస్ అవుతున్నాయి. వాటిల్లోకి వస్తుంది ఈ పిల్లి పిల్ల చేస్తున్న వంటల వీడియో..  మ్యావ్ చెఫ్  ని ముద్దుగా పిలుచుకునే ఈ పిల్లి చేస్తున్న జ్యూస్‌లు, వంటల వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.  పిల్లి చేస్తున్న వంటలు, జ్యూస్‌ వీడియోలు షేర్ చేస్తున్నారు.

ఈ పిల్లి జ్యూస్‌ ల తయారు చేసే విధానం ఎవరినైనా ఆకట్టుకుంది. ముందుగా దానికి కావాల్సిన పండ్లను తీసుకుని వాటిని కట్ చేసి..మిక్సీలో వేసి జ్యూస్‌ చేస్తుంది. అంతేకాదు దానికి తగిన విధంగా డెకరేట్ చేసి మనకు సర్వ్ చేస్తుంది.  అయితే ఈ వీడియోల్లో పిల్లి చేస్తున్నట్లు చూపిస్తున్న జ్యూస్‌ లు నిజానికి పిల్లి చేసినవి కావు. అయితే వ్యక్తులు చేస్తున్నావే.. అయితే వీడియో చూసిన వారికీ మ్యావ్ చెఫ్ చేసినట్లు అనిపిస్తుంది.

ఈ వీడియోలు వైరల్ అవుతున్నాయి.ఈ వీడియోలకు లక్షల కొద్దీ వ్యూస్ , వేల లైక్స్  సొంతం చేసుకుంటున్నాయి. ఈ కొత్త కాన్సెప్టు అందరినీ ఆకట్టుకుంది.  చూడ్డానికి ముద్దుగా, బొద్దుగా.. కుదురుగా  వంట చేస్తున్నపిల్లి నెటిజన్లను ఆకర్షిస్తున్నాయి.

Also Read: Acai Berries Benefits: అకాయ్ బెర్రీస్‌తో అనేక ఆరోగ్య ప్రయోజనాలు.. అకాల వృద్ధాప్యానికి చెక్..

Horoscope Today: వారికి ఉద్యోగంలో పని భారం పెరిగే ఛాన్స్..
Horoscope Today: వారికి ఉద్యోగంలో పని భారం పెరిగే ఛాన్స్..
క్యాచ్ పట్టుకునే ప్రయత్నంలో ఢీకొన్న క్రికెటర్లు.. వీడియోలు వైరల్
క్యాచ్ పట్టుకునే ప్రయత్నంలో ఢీకొన్న క్రికెటర్లు.. వీడియోలు వైరల్
డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ముసాయిదా రిలీజ్
డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ముసాయిదా రిలీజ్
ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అరుంధతి ఛైల్డ్ ఆర్టిస్ట్.. ఫొటోస్ వైరల్
ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అరుంధతి ఛైల్డ్ ఆర్టిస్ట్.. ఫొటోస్ వైరల్
సల్మాన్ ఖాన్ తమ్ముడు విడాకులు..
సల్మాన్ ఖాన్ తమ్ముడు విడాకులు..
12 కిలోల బరువు పెరిగి.. ఆపై చైన్ స్మోకర్‏గా మారిన హీరోయిన్..
12 కిలోల బరువు పెరిగి.. ఆపై చైన్ స్మోకర్‏గా మారిన హీరోయిన్..
రోజుకు ఎన్ని లీటర్ల నీరు తాగాలో తెలుసా.. ఎక్కువైతే ఏమౌతుంది..?
రోజుకు ఎన్ని లీటర్ల నీరు తాగాలో తెలుసా.. ఎక్కువైతే ఏమౌతుంది..?
కొత్త ఏడాది పైనే ఫ్లాప్ హీరోయిన్ల ఆశలు.. ఇప్పుడైన కలిసొచ్చేన
కొత్త ఏడాది పైనే ఫ్లాప్ హీరోయిన్ల ఆశలు.. ఇప్పుడైన కలిసొచ్చేన
నీయవ్వ తగ్గేదేలే.. పుష్పరాజ్‌లా పోజులిచ్చిన స్టార్ హీరోయిన్ డాటర్
నీయవ్వ తగ్గేదేలే.. పుష్పరాజ్‌లా పోజులిచ్చిన స్టార్ హీరోయిన్ డాటర్
వీళ్లు బాదంపప్పును పొరపాటున కూడా తినకూడదు.. దూరంగా ఉంటేనే ఆరోగ్యం
వీళ్లు బాదంపప్పును పొరపాటున కూడా తినకూడదు.. దూరంగా ఉంటేనే ఆరోగ్యం