Sindhi Pulao: ఎప్పుడూ ఒకేలాంటి పులావే కాకుండా.. వెరైటీగా సింథీ పులావ్ చేయండి..

పులావ్, బిర్యానీ అనగానే చాలా మందికి వారికి నచ్చిన హోటల్స్ తిన్న ఆహారమే గుర్తుకు వస్తుంది. కొంత మంది హోటల్‌ స్టైల్‌లోనే ఇంట్లోనే తయారు చేసుకుని తింటూ ఉంటారు. ఇలా ఎవరికి నచ్చిన విధంగా అలా పులావ్‌లు తయారు చేస్తారు. వెజ్‌లో కూడా చాలా రకాల పులావ్‌లు ఉన్నాయి. ఏది చేసినా.. ఒకే స్టైల్‌లో ఉంటుంది. అలా కాకుండా.. ఒక్కసారి ఇలా సింథీ పులావ్ చేయండి. టేస్ట్ అదిరిపోతుంది. ఇంటికి ఎవరైనా గెస్టులు వచ్చినప్పుడు..

Sindhi Pulao: ఎప్పుడూ ఒకేలాంటి పులావే కాకుండా.. వెరైటీగా సింథీ పులావ్ చేయండి..
Sindhi Pulao
Follow us
Chinni Enni

| Edited By: Ram Naramaneni

Updated on: May 19, 2024 | 7:13 PM

పులావ్, బిర్యానీ అనగానే చాలా మందికి వారికి నచ్చిన హోటల్స్ తిన్న ఆహారమే గుర్తుకు వస్తుంది. కొంత మంది హోటల్‌ స్టైల్‌లోనే ఇంట్లోనే తయారు చేసుకుని తింటూ ఉంటారు. ఇలా ఎవరికి నచ్చిన విధంగా అలా పులావ్‌లు తయారు చేస్తారు. వెజ్‌లో కూడా చాలా రకాల పులావ్‌లు ఉన్నాయి. ఏది చేసినా.. ఒకే స్టైల్‌లో ఉంటుంది. అలా కాకుండా.. ఒక్కసారి ఇలా సింథీ పులావ్ చేయండి. టేస్ట్ అదిరిపోతుంది. ఇంటికి ఎవరైనా గెస్టులు వచ్చినప్పుడు అప్పటికప్పుడు ప్రిపేర్ చేసి పెట్టొచ్చు. వెరైటీగా ఉండటమే కాకుండా.. రుచిగా కూడా చాలా బావుంటుంది. ఈ పులావ్ టేస్ట్ చేసిన వారు.. పాత స్టైల్‌ని మర్చిపోతారు. ఇంకెందుకు లేట్ ఈ సింథీ పులావ్ ఎలా తయారు చేస్తారు? ఇందుకు కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

సింథీ పులావ్ తయారీకి కావాల్సిన పదార్థాలు:

బాస్మతీ బియ్యం, జీలకర్ర, ధనియాల పొడి, పులావ్ దినుసులు, మిరయాలు, ఉల్లిపాయలు, పచ్చి మిర్చి, టమాటా గుజ్జు, అల్లం తరుగు, వెల్లుల్లి తరుగు, పచ్చి బఠానీలు, మిర్యాల పొడి, కొరాం, పసుపు, గరం మసాలా, కరివేపాకు, కొత్తి మీర, ఉప్పు, నెయ్యి లేదా ఆయిల్.

సింథీ పులావ్ తయారీ విధానం:

ఈ పులావ్ డిఫరెంట్‌గా ఉండటమే కాకుండా.. త్వరగా అయిపోతుంది. ముందుగా బాస్మతీ రైస్‌ని శుభ్రంగా కడిగి ఓ అరగంట పాటు నానబెట్టు కోవాలి. ఆ తర్వాత 90 శాతం అన్నాన్ని వండి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి.. ఆయిల్ లేదా నెయ్యి వేసుకోవాలి. మీకు కావాలి అనుకుంటే జీడి పప్పు కూడా వేసుకోవచ్చు. ముందుగా జీలకర్ర, పులావ్ దినసులు వేసి వేయించాలి. ఇవి వేగాక ఉల్లిపాయ ముక్కలు, పచ్చి మిర్చి, మిరియాలు వేసి ఫ్రై చేయాలి.

ఇవి కూడా చదవండి

నెక్ట్స్ అల్లం, వెల్లుల్లి తరుగు కూడా వేసి ఫ్రై చేయాలి. ఆ తర్వాత ఉడికించిన అన్నం తప్ప.. మిగతా పదార్థాలు అన్నీ ఒక్కొక్కటిగా వేసి.. వేయించాలి. ఇవన్నీ బాగా వేగాక.. రైస్ వేడి బాగా వేయించాలి. ఓ పది నిమిషాలు ఆగక స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. అంతే ఎంతో రుచిగా ఉండే సింథీ పులావ్ సిద్ధమైనట్టు. ఇంకెందుకు లేట్ మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి.

బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..
మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.