Egg Side Effects: ఆరోగ్యానికి మంచిదని గుడ్లను తెగ తినేస్తున్నారా? ఈ దుష్ప్రభావాలున్నాయని మీకు తెలుసా?

గుడ్డును బలవర్థకమైన ఆహారంగా చెబుతుంటారు. రోజుకు రెండు గుడ్లు తింటే శరీరంలో ఎర్ర రక్తకణాలు వృద్ధి చెందుతాయి. అయితే కొంత మంది అదే పనిగా ఆరోగ్యానికి మంచిదంటూ గుడ్లను తెగ తినేస్తుంటారు. గుడ్లు తింటే ఆరోగ్యానికి ఎంత మంచిదో  అధికంగా తింటే అంతే కీడు చేస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Egg Side Effects: ఆరోగ్యానికి మంచిదని గుడ్లను తెగ తినేస్తున్నారా? ఈ దుష్ప్రభావాలున్నాయని మీకు తెలుసా?
వారి ప్రకారం కొన్ని రకాల వ్యాధులలో బాధపడేవారు గుడ్లు తినడం చాలా హానికరం. చాలా మంది ప్రజలు చలికాలంలో ఆరోగ్యంగా ఉండడానికి గుడ్లు తింటారు. కొన్నిసార్లు వాటి పరిమాణం ఎక్కువగా ఉంటుంది. ఇది వారి శరీరానికి హాని కలిగిస్తుంది. అంతకాక అనేక వ్యాధులు పెరిగే ప్రమాదం కూడా తలెత్తుతుంది.
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Anil kumar poka

Updated on: Dec 17, 2022 | 3:23 PM

బరువు తగ్గడానికైనా..పెరగడానికైనా అందరూ చెప్పే ఒకేఒక ఆహారం గుడ్డు.. గుడ్డులో ఎక్కువ ప్రోటీన్లు..తక్కువ క్యాలరీలు ఉండడంతో డైట్ ఎక్స్పర్ట్స్ అందరూ గుడ్డును బలవర్థకమైన ఆహారంగా చెబుతుంటారు. రోజుకు రెండు గుడ్లు తింటే శరీరంలో ఎర్ర రక్తకణాలు వృద్ధి చెందుతాయి. అయితే కొంత మంది అదే పనిగా ఆరోగ్యానికి మంచిదంటూ గుడ్లను తెగ తినేస్తుంటారు. గుడ్లు తింటే ఆరోగ్యానికి ఎంత మంచిదో  అధికంగా తింటే అంతే కీడు చేస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. గుడ్లు అధికంగా తినడం వల్ల వచ్చే దుష్ప్రభావాల గురించి తెలుసుకుందాం. 

  • ఓ ఆరోగ్యకరమైన మనిషి రోజుకు 186 మిల్లిగ్రాముల కొలెస్ట్రాల్ ను తీసుకోవచ్చు. అందులో సగం కొలెస్ట్రాల్ ఒక గుడ్డులోనే ఉంటుంది. గుడ్డులోని పచ్చ సొన మొత్తం కొలెస్ట్రాల్ తో ఉంటుంది. తెల్ల సొన అధిక ప్రోటీన్లను కలిగి ఉంటుంది. కాబట్టి ఎక్కువ గుడ్లు తింటే కొలెస్ట్రాల్ స్థాయి పెరిగి గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఉంది.
  • గుడ్లను ఎక్కువుగా తింటే జీర్ణ సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అధికంగా గుడ్లు తింటే కడుపు నొప్పి వచ్చే సూచనలు ఉన్నాయి. కొంత మంది వ్యక్తుల వారి రోజువారి భోజనం గుడ్లను తింటే ప్రతికూల పరిణామాలను ఎదుర్కొంటారు. 
  • గుడ్లను అధికంగా తింటే వాటిని వేటితో కలిపి తింటున్నామో? ఓ కన్నేసి ఉంచాలి. గుడ్డులో అధిక కొలెస్ట్రాల్ ఉంటుంది. కాబట్టి మధుమేహం, ప్రోస్టేట్, పెద్దపేగు వాపు, కొలొరెక్టర్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం అధికంగా ఉంది. 
  • అయితే గుడ్డు తినేవారు పచ్చ సొనను మానేసి, తెల్ల సొన మాత్రమే తింటే దుష్ప్రభావాల నుంచి గట్టెక్కొచ్చని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 

మరిన్ని ఆరోగ్య సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!