AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

షుగర్ కంట్రోల్ అవ్వడం లేదా.. ఈ డ్రింక్స్ ఉండగా.. మెడిసిన్ ఎందుకు దండగ..

నేటి జీవన విధానంలో మన ఫుడ్స్ చాలా మారిపోయాయి. ఎందుకంటే, కొత్తగా చాలానే అలవాటు చేసుకుంటున్నారు. దీని వలన బ్లడ్ లో షుగర్ లెవల్స్ పెరుగుతున్నాయి. ఇలాంటి టైం లో కొన్ని రకాల డ్రింక్స్ షుగర్ ను కంట్రోల్ చెయ్యగలవు. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..

Prasanna Yadla
|

Updated on: Jan 27, 2026 | 3:24 PM

Share
చక్కెరను తగ్గించడం వల్ల ఉబ్బరం కూడా తగ్గుతుంది. రోజంతా ఉత్సాహంగా అనిపిస్తుంది. దీనితో పాటు ఒకటి నుండి రెండు కిలోల బరువు తగ్గొచ్చు. రక్తంలో చక్కెర స్థాయిలు సైతం నియంత్రణలో ఉంటాయి.

1 / 5
దాల్చిన చెక్క నీరు: దాల్చిన చెక్కను ఒక కప్పు నీటిలో బాగా మరిగించి ఆ తర్వాత వాటిని  వడకట్టి తాగాలి. ఇలా తాగడం వలన 
కంట్రోల్లో  లేని  షుగర్ కూడా మొత్తం కంట్రోల్ అవుతుంది. ఎందుకంటే, గ్లూకోజ్ ప్రక్రియను నెమ్మది చేస్తుంది.

దాల్చిన చెక్క నీరు: దాల్చిన చెక్కను ఒక కప్పు నీటిలో బాగా మరిగించి ఆ తర్వాత వాటిని వడకట్టి తాగాలి. ఇలా తాగడం వలన కంట్రోల్లో లేని షుగర్ కూడా మొత్తం కంట్రోల్ అవుతుంది. ఎందుకంటే, గ్లూకోజ్ ప్రక్రియను నెమ్మది చేస్తుంది.

2 / 5
ఉసిరిని తినడం వల్ల ఇమ్యునిటీ కూడా పెరుగుతుంది. దీనివల్ల తరచుగా పొత్తకడుపు నొప్పి, బెల్లీ ఫ్యాట్ కూడా పూర్తిగా పోతాయి. ఉసిరి పౌడర్ ను పాలల్లో వేసుకుని తాగితే మెమోరీ పెరుగుతుంది. ఉసిరి రసంను నూనెలొ వేసి తలకు పెట్టుకుంటే జుట్టు రాలే సమస్యలుఉండవు.

3 / 5
కాకరకాయ రసం: ఒక చిన్న కాకరకాయను తీసుకుని దానిని గ్రైండ్ చేసుకుని పేస్ట్ లా చేసుకుని దీన్ని తాగాలి. ఇలా ఉదయం తాగడం వలన షుగర్ కంట్రోల్ అవుతుంది.

4 / 5
కలబంద రసం : రక్తంలో షుగర్ లెవెల్స్ ను కలబంద తగ్గించగలదు. ఒక గ్లాస్ నీటిలో ఒక టేబుల్ స్పూన్  కలబంద జెల్ ను వేసి బాగా తిప్పుకుని తాగాలి. (NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

5 / 5
Follow Us
గుర్తుపట్టారా..? అప్పటి ఆ స్వాతినే.. ఇప్పటి...

ఎండలకు పాలు విరిగిపోతున్నాయా? ఫ్రిడ్జ్ లేకున్నా ఇలా స్టోర్ చేయండి

పెరుగుతో ఈ కూరగాయలు కలిపి తింటే ఇక అంతే సంగతి.. బాబోయ్ హాస్పిటల్

రైతులకు తెలంగాణ ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త

ఇంతకీ మందార మొక్క ఇంట్లో ఉంటే మంచిదేనా..? వాస్తు ఏం చెబుతుందంటే..

విమానంలో దెయ్యం.. గాల్లో ఉండగానే డోర్ తీసేందుకు యత్నం..

గువహటిలో పరుగుల జాతరే.. తొలిసారి 200+ స్కోర్ లోడింగ్..?

పెళ్లికి నో అంటున్న యువతులు? కారణం తెలిస్తే మతిపోద్ది!

ఒక్క వాష్‌తోనే పట్టులాంటి జుట్టు.. మీ వంటింట్లోని ఈ రెండు..

ఆంటీ స్కెచ్ అదిరింది.. కానీ ప్లానింగ్ లేకపోవడమే పట్టించింది..