Celery Juice: ఇది కొత్తిమీర కాదు, అలాంటిదే..! రోజూ మీ ఆహారంలో చేర్చుకుంటే.. హైబీపీ తగ్గడమే కాదు, బరువు కూడా కంట్రోల్‌లో ఉంటుంది..!

ఇది తక్కువ కేలరీల కూరగాయలు. ఇది బరువు నిర్వహణలో సహాయపడుతుంది. ఇందులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది ఆకలిని తగ్గిస్తుంది. బరువు తగ్గడానికి సహాయపడుతుంది. సెలెరీలో అపిజెనిన్‌, లుటియోలిన్ వంటి సమ్మేళనాలు ఉంటాయి. వీటికి క్యాన్సర్‌ కణాలతో పోరాడే లక్షణాలు ఉన్నాయి. ఈ జ్యూస్‌ తరచూ తాగితే.. క్యాన్సర్‌ ముప్పును దూరం చేస్తుంది. మీరు ఈ ఆకుకూరను నేరుగా నమిలి తినొచ్చు. లేదంటే జ్యూస్‌గా కూగా చేసుకుని తీసుకోవచ్చు. అంతే కాదు, దీంతో మీరు రోటీ, పరాటా పిండిలో కూడా కలుపుకుని తీసుకొవచ్చు.

Celery Juice: ఇది కొత్తిమీర కాదు, అలాంటిదే..! రోజూ మీ ఆహారంలో చేర్చుకుంటే.. హైబీపీ తగ్గడమే కాదు, బరువు కూడా కంట్రోల్‌లో ఉంటుంది..!
Celery
Follow us

|

Updated on: Apr 01, 2024 | 8:35 AM

ప్రస్తుతం మారుతున్న ఆహారపు అలవాట్ల వల్ల గ్యాస్‌, ఎసిడిటీ సమస్య ఇప్పుడు సర్వసాధారణమైపోయింది. దీని వల్ల గుండెల్లో మంట, నెర్వస్ నెస్, విశ్రాంతి లేకపోవడం వంటి సమస్యలు పెరుగుతున్నాయి. దీంతో రాత్రంతా నిద్రలేమి సమస్య చాలా మందిని వేధిస్తోంది. దీనిని నివారించడానికి దానికి తక్షణ చికిత్స చాలా ముఖ్యం. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలు ఆందోళనకు గురవుతుంటారు. ఇలాంటి వారు రాత్రివేళ నిద్రకు ఉపక్రమించే ముందు ఇలాంటి ఆహారం తీసుకుంటే మంచిది. అందుకోసం ప్రతిరోజూ రాత్రి ఒకగ్లాసు సెలరీ జ్యూస్‌ను తాగితే చాలా సమస్యల నుంచి బయటపడొచ్చు. అసలు సెలరీ అంటే ఏమిటి..? ఈ జ్యూస్ తాగటం వల్ల కలిగే లాభాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

సెలరీ అనేది అపియాసి కుటుంబానికి చెందిన కూర. ఇది చూడడానికి కొంచెం కొత్తిమీరలా ఉంటుంది. సెలరీలో పోషకాలు అధికంగా ఉంటాయి. దీనిలో ఫైబర్‌ కంటెంట్ సమృద్ధిగా ఉంటుంది. విటమిన్ కె, సి, పొటాషియం, ఫోలేట్‌ వంటి పోషకాలు మెండుగా ఉంటాయి. సెలరీ జ్యూస్‌ తరచూ తీసుకుంటే అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చని, శరీరానికి కావలసిన పోషకాలు అందించవచ్చని నిపుణులు అంటున్నారు. దీన్ని తగిన మోతాదులో తీసుకోవడం వల్ల పొట్ట సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. సెలెరీలో థైమోల్ అనే మూలకం ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఆహారాన్ని సులభంగా జీర్ణం చేస్తుంది. సెలెరీ కడుపులో ఉన్న యాసిడ్‌ను తటస్థీకరించడంలో సహాయపడుతుంది. ఇది గుండెల్లో మంట, అసిడిటీ వంటి సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది.

సెలెరీ ఎసిడిటీ సమయంలో కలిగే భయం, విశ్రాంతి లేకపోవడం నుండి కూడా ఉపశమనాన్ని అందిస్తుంది. ఊబకాయంతో బాధపడేవారికి కూడా సెలెరీ చాలా ఉపయోగకరంగా పరిగణించబడుతుంది. ఇదీ కాకుండా, ఫంగల్ ఇన్ఫెక్షన్ల నుండి రక్షించడంలో కూడా సెలెరీ సహాయపడుతుంది. ఇది మాత్రమే కాదు, సెలెరీ మహిళలకు కూడా చాలా ఉపయోగకరం. ఇది పీరియడ్స్ సమయంలో కడుపు నొప్పి నుండి ఉపశమనం కలిగిస్తుంది. గర్భంసెలెరీలో అధిక స్థాయిలో ఆండ్రోస్టెనోన్, ఆండ్రోస్టెనాల్ ఉన్నాయి. ఇవి పునరుత్పత్తి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. పురుషులు, స్త్రీలలో సంతానోత్పత్తిని పెంచుతాయి. మీరు జుట్టు సమస్యలతో బాధపడుతుంటే మీరు ఆకుకూరలను తినవచ్చు. ఇది జుట్టును బలంగా, మందంగా చేస్తుంది.

ఇవి కూడా చదవండి

ఇందులో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. ఇది మీ శరీరంలో మంటను నివారిస్తుంది. అనారోగ్యాల నుండి రక్షిస్తుంది. ఈ ఆకుపచ్చ కూరగాయలలో యాంటీఆక్సిడెంట్లు ఉన్నాయి. ఇవి ఆక్సీకరణ నష్టాన్ని నివారిస్తాయి.జీర్ణక్రియను ప్రోత్సహిస్తాయి. ఇందులో అపియుమాన్ అనే సమ్మేళనం ఉంది. ఇది అల్సర్, జీర్ణ సమస్యల వంటి కడుపు సమస్యలను నివారిస్తుంది. అధ్యయనాల ప్రకారం, సెలెరీ రక్తపోటు స్థాయిలను తగ్గించడానికి సహాయపడుతుంది. సెలెరీ హృదయ సంబంధ వ్యాధులకు దారితీసే కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది మీ గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సహాయపడే పోషక సమ్మేళనాలను కలిగి ఉంది. ఇది తక్కువ కేలరీల కూరగాయలు. ఇది బరువు నిర్వహణలో సహాయపడుతుంది. ఇందులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది ఆకలిని తగ్గిస్తుంది. బరువు తగ్గడానికి సహాయపడుతుంది. సెలెరీలో అపిజెనిన్‌, లుటియోలిన్ వంటి సమ్మేళనాలు ఉంటాయి. వీటికి క్యాన్సర్‌ కణాలతో పోరాడే లక్షణాలు ఉన్నాయి. ఈ జ్యూస్‌ తరచూ తాగితే.. క్యాన్సర్‌ ముప్పును దూరం చేస్తుంది.

మీరు ఈ ఆకుకూరను నేరుగా నమిలి తినొచ్చు. లేదంటే జ్యూస్‌గా కూగా చేసుకుని తీసుకోవచ్చు. అంతే కాదు, దీంతో మీరు రోటీ, పరాటా పిండిలో కూడా కలుపుకుని తీసుకొవచ్చు. దీనిని పప్పులో కూడా వేసుకుని వండుకోవచ్చు. దీని అధిక వినియోగం కొంతమందికి హాని కలిగిస్తుందని, గర్భిణీ స్త్రీలు వైద్యుడిని సంప్రదించిన తర్వాత మాత్రమే తినాలని నిపుణులు చెబుతున్నారు.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది… ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

బూట్లు తెచ్చిన తంటా.. సారీ చెప్పిన రిషి సునాక్‌.! ఎందుకంటే.?
బూట్లు తెచ్చిన తంటా.. సారీ చెప్పిన రిషి సునాక్‌.! ఎందుకంటే.?
రాజస్థాన్‌ను గెలిపించిన హెట్మెయర్.. ఆఖరి ఓవర్‌లో కంగుతిన్న పంజాబ్
రాజస్థాన్‌ను గెలిపించిన హెట్మెయర్.. ఆఖరి ఓవర్‌లో కంగుతిన్న పంజాబ్
దేశంలోనే దిగ్గజ వ్యాపార వేత్త లక్షకోట్లు కొట్టేసింది.! చివరికి..
దేశంలోనే దిగ్గజ వ్యాపార వేత్త లక్షకోట్లు కొట్టేసింది.! చివరికి..
సీఎంజగన్ పై రాళ్ల దాడిని ఖండించిన రాజకీయ ప్రముఖులు
సీఎంజగన్ పై రాళ్ల దాడిని ఖండించిన రాజకీయ ప్రముఖులు
దుస్తులు మార్చుకోవడానికీ గదులుండవు: తెలుగమ్మాయి వింధ్య విశాఖ
దుస్తులు మార్చుకోవడానికీ గదులుండవు: తెలుగమ్మాయి వింధ్య విశాఖ
చారెడేసి కళ్ళ ఈ చిన్నారి ఎవరో గుర్తుపట్టారా..?
చారెడేసి కళ్ళ ఈ చిన్నారి ఎవరో గుర్తుపట్టారా..?
పథకం ప్రకారమే సీఎం జగన్‌పైకి రాళ్లు.. ఎడమ కంటికి తీవ్ర గాయం
పథకం ప్రకారమే సీఎం జగన్‌పైకి రాళ్లు.. ఎడమ కంటికి తీవ్ర గాయం
ముంబైకు ప్లే ఆఫ్ ఛాన్స్‌! 9 మ్యాచుల్లో ఇంకా ఎన్ని గెలవాలో తెలుసా?
ముంబైకు ప్లే ఆఫ్ ఛాన్స్‌! 9 మ్యాచుల్లో ఇంకా ఎన్ని గెలవాలో తెలుసా?
భోజనం చేయగానే పండ్లు తింటున్నారా.? నిపుణులు ఏమంటున్నారంటే..
భోజనం చేయగానే పండ్లు తింటున్నారా.? నిపుణులు ఏమంటున్నారంటే..
బీఆర్‌ఎస్‌, కేటీఆర్‌పై కే.కేశవరావు సంచలన వ్యాఖ్యలు
బీఆర్‌ఎస్‌, కేటీఆర్‌పై కే.కేశవరావు సంచలన వ్యాఖ్యలు
బూట్లు తెచ్చిన తంటా.. సారీ చెప్పిన రిషి సునాక్‌.! ఎందుకంటే.?
బూట్లు తెచ్చిన తంటా.. సారీ చెప్పిన రిషి సునాక్‌.! ఎందుకంటే.?
దేశంలోనే దిగ్గజ వ్యాపార వేత్త లక్షకోట్లు కొట్టేసింది.! చివరికి..
దేశంలోనే దిగ్గజ వ్యాపార వేత్త లక్షకోట్లు కొట్టేసింది.! చివరికి..
దటీజ్‌ హైదరాబాద్‌ బిర్యానీ..! దేశంలోనే హైరదాబాద్‌ టాప్‌..
దటీజ్‌ హైదరాబాద్‌ బిర్యానీ..! దేశంలోనే హైరదాబాద్‌ టాప్‌..
40ఏళ్ల వయసులో కూడా యవ్వనంగా కనిపించాలంటే.. ఈ సింపుల్‌ టిప్స్‌..
40ఏళ్ల వయసులో కూడా యవ్వనంగా కనిపించాలంటే.. ఈ సింపుల్‌ టిప్స్‌..
టార్గెట్ 1000 కోట్లు... ప్రభాస్‌ మాస్టర్ ప్లాన్
టార్గెట్ 1000 కోట్లు... ప్రభాస్‌ మాస్టర్ ప్లాన్
రంగుపై దారుణంగా ట్రోల్స్‌.. అవంతిక పై రేసిజమ్ కామెంట్స్
రంగుపై దారుణంగా ట్రోల్స్‌.. అవంతిక పై రేసిజమ్ కామెంట్స్
ఐఫోన్‌ యూజర్లకు హెచ్చరిక.! 91 దేశాల్లోని యూజర్లకు నోటిఫికేషన్‌..
ఐఫోన్‌ యూజర్లకు హెచ్చరిక.! 91 దేశాల్లోని యూజర్లకు నోటిఫికేషన్‌..
ఉపాధి హామీ కూలీలపై తేనెటీగల దాడి.. 100 మందికి పైగా గాయలు.!
ఉపాధి హామీ కూలీలపై తేనెటీగల దాడి.. 100 మందికి పైగా గాయలు.!
హార్థిక్‌ పాండ్యా సోదరుడు అరెస్ట్‌.! ఎందుకంటే.? వీడియో..
హార్థిక్‌ పాండ్యా సోదరుడు అరెస్ట్‌.! ఎందుకంటే.? వీడియో..
75 కోట్ల రెమ్యునరేషన్‌.. బంపర్ ఆఫర్ కొట్టేసిన సాయి పల్లవి
75 కోట్ల రెమ్యునరేషన్‌.. బంపర్ ఆఫర్ కొట్టేసిన సాయి పల్లవి