AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Lifestyle: సమ్మర్‌లో జిమ్‌కి వెళ్తున్నారా.? ఈ జాగ్రత్తలు తీసుకోవాల్సిందే..

కరోనా తర్వాత మనలో చాలా మందికి ఆరోగ్యంపై శ్రద్ధ పెరిగింది. తీసుకునే ఆహారం మొదలు జీవనశైలి వరకు అన్నింట్లో మార్పులు చేసుకుంటున్నారు. అంతకు ముందు ఎప్పుడూ అలవాటు లేని వారు కూడా జిమ్‌ల బాటపడుతున్నారు. అయితే జిమ్‌కు వెళ్లడం మంచిదే అయినప్పటికీ ఎండకాలంలో మాత్రం కచ్చితంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు...

Lifestyle: సమ్మర్‌లో జిమ్‌కి వెళ్తున్నారా.? ఈ జాగ్రత్తలు తీసుకోవాల్సిందే..
Gym
Narender Vaitla
|

Updated on: Apr 14, 2024 | 8:41 PM

Share

కరోనా తర్వాత మనలో చాలా మందికి ఆరోగ్యంపై శ్రద్ధ పెరిగింది. తీసుకునే ఆహారం మొదలు జీవనశైలి వరకు అన్నింట్లో మార్పులు చేసుకుంటున్నారు. అంతకు ముందు ఎప్పుడూ అలవాటు లేని వారు కూడా జిమ్‌ల బాటపడుతున్నారు. అయితే జిమ్‌కు వెళ్లడం మంచిదే అయినప్పటికీ ఎండకాలంలో మాత్రం కచ్చితంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ సమ్మర్‌లో జిమ్మింగ్ విషయంలో తీసుకోవాల్సిన ఆ జాగ్రత్తలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

* సమ్మర్‌లో జిమ్‌ విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. వీటిలో ప్రధానమైంది ఒకేసారి ఎక్కువ వర్కవుట్స్‌ చేయకూడదు. సహజంగానే సమ్మర్‌లో డీహైడ్రేష్‌ కారణంగా శరీరం వీక్‌ అవుతుంది. దీనికి తోడు ఎక్కువ సమయం జిమ్‌ చేస్తే మరింత వీక్‌ అవుతారు. కాబట్టి సాధారణ రోజులతో పోల్చితే వర్కవుట్స్‌ను కాస్త తగ్గించడం ఉత్తమం.

* ఇక డీ హైడ్రేషన్‌కు గురికాకుండా నిత్యం లిక్విడ్‌ను తీసుకోవాలని చెబుతున్నారు. ముఖ్యంగా జిమ్‌కు వెళ్లే ముందు, జిమ్‌లో వర్కవుట్స్‌ పూర్తయిన తర్వాత లిక్విడ్‌ రూపంలో ఏదైనా తీసుకోవాలి. దీనికి కారణంగా వర్కవుట్స్‌ కారణంగా శరీరం కోల్పోయే నీటిని బ్యాలెన్స్ చేయడానికే.

* అలాగే జిమ్‌కి వెళ్లిన సమయంలో ధరించే దుస్తుల విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. బిగుతుగా ఉండే దుస్తులకు దూరంగా ఉండాలి. వీలైనంత వరకు గాలి బాగా అందేలా వదులు దుస్తులను ధరించాలి.

* ఇక ఎండకాలంలో జిమ్‌ చేసే వారు తీసుకునే ఆహారం విషయంలో కూడా కొన్ని నిబంధనలు పాటించాలి. ముఖ్యంగా శరీరానికి అవసరమైన పోషకాలు, విటమిన్ లు ఉండే ఫుడ్ ను తీసుకొవాలి. వర్కవుట్స్‌ తర్వాత గుడ్లు, అరటి పండ్లను తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.

* ఇక ఎక్కువ సేపు కంటిన్యూగా వర్కవుట్స్‌ చేయకూడదని నిపుణులు చెబుతున్నారు. మధ్య మధ్యలో బ్రేక్‌ ఇస్తూ వర్కవుట్స్‌ చేయాలని నిపుణులు చెబుతున్నారు.

నోట్‌: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
షుగర్‌, బీపీ ఈ జన్మలో రాకూడదంటే.. రాత్రిళ్లు ఈ టైంలో భోజనం చేయండి
షుగర్‌, బీపీ ఈ జన్మలో రాకూడదంటే.. రాత్రిళ్లు ఈ టైంలో భోజనం చేయండి
ఐపీఎల్ నుంచి బ్యాన్.. శ్రేయాస్ అయ్యర్‌కు బ్యాడ్‌న్యూస్ రానుందా.?
ఐపీఎల్ నుంచి బ్యాన్.. శ్రేయాస్ అయ్యర్‌కు బ్యాడ్‌న్యూస్ రానుందా.?
జిమ్‌కి వెళ్తూ మధ్యలోనే హఠాత్తుగా మానేస్తే ఏం జరుగుతుందో తెలుసా..
జిమ్‌కి వెళ్తూ మధ్యలోనే హఠాత్తుగా మానేస్తే ఏం జరుగుతుందో తెలుసా..
రెండు చేతులు కలిపే విదానం బట్టి.. మీరు ఎలాంటి వారో తెలుసుకోవచ్చు
రెండు చేతులు కలిపే విదానం బట్టి.. మీరు ఎలాంటి వారో తెలుసుకోవచ్చు
కాకులు ఎంత కాలం జీవిస్తాయో తెలుసా? ముసలి కాకుల స్పెషాలిటీ అదే
కాకులు ఎంత కాలం జీవిస్తాయో తెలుసా? ముసలి కాకుల స్పెషాలిటీ అదే
రోహిత్ భారీ రికార్డును బద్దలు కొట్టిన విరాట్ కోహ్లీ.. అదేంటంటే?
రోహిత్ భారీ రికార్డును బద్దలు కొట్టిన విరాట్ కోహ్లీ.. అదేంటంటే?
మీరు కూరల్లో వేసే ఈ రెబ్బలు.. రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో తింటే..
మీరు కూరల్లో వేసే ఈ రెబ్బలు.. రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో తింటే..
ఒక్కసారిగా రూ. 25 పెరిగిన డీజిల్ ధర.. పెట్రోల్‌పై రూ.7.41..!
ఒక్కసారిగా రూ. 25 పెరిగిన డీజిల్ ధర.. పెట్రోల్‌పై రూ.7.41..!
ఆకివీడు చుట్టూ 500 మంది పోలీసులతో భారీ భద్రత
ఆకివీడు చుట్టూ 500 మంది పోలీసులతో భారీ భద్రత
వేసవిలో గుడ్లు ఇలా నిల్వ చేస్తే.. 3 నెలలైనా ఫ్రెష్ గా ఉంటాయ్!
వేసవిలో గుడ్లు ఇలా నిల్వ చేస్తే.. 3 నెలలైనా ఫ్రెష్ గా ఉంటాయ్!