International Yoga Day: గంటల తరబడి కూర్చోవడం వల్ల భుజాల నొప్పితో ఇబ్బంది పడుతున్నారా.. ఈ యోగాసనం బెస్ట్ రెమిడి

ఫిట్‌నెస్ విషయానికి వస్తే జిమ్ పేరు మొదట వస్తుంది. అయితే కొన్ని సంవత్సరాల క్రితంలోకి వెళ్తే అసలు జిమ్ అనేది అంతగా ఉపయోగించేవారు కాదు. అప్పట్లో ఫిట్‌గా ఉండేందుకు యోగా, వ్యాయామం సాయం తీసుకునేవారు. నేటికీ చాలా మంది దీనిని అవలంబిస్తున్నారు. యోగా చేయడం కోసం ఎక్కడికీ వెళ్లాల్సిన అవసరం లేదు. ఇంట్లో కూర్చొని కొన్ని ఆసనాలను సులభంగా చేయవచ్చు.

Tree Yoga Pose
Follow us
Surya Kala

| Edited By: TV9 Telugu

Updated on: Jun 19, 2024 | 7:04 PM

ప్రస్తుతం మన జీవన విధానంలో రోజురోజుకు అనేక మార్పులు వస్తున్నాయి. దీంతో ఆరోగ్యం దిగజారుతోంది. పని లేదా చదువుల కారణంగా ప్రజలు గంటల తరబడి స్క్రీన్‌లను ఉపయోగిస్తున్నారు. దీని వల్ల అనేక ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా కుర్చుని పని చేసేవారు ఎక్కువగా ఉంటున్నారు. దీంతో ప్రస్తుతం ఎక్కువమంది సర్వైకల్ వంటి సమస్యలతో సతమతమవుతున్నారు. అటువంటి పరిస్థితిలో పని సక్రమంగా పూర్తి చేయడం తో పాటు ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడం, శారీరకంగా ఫిట్‌గా ఉండటానికి ప్రయత్నించడం చాలా ముఖ్యం.

ఫిట్‌నెస్ విషయానికి వస్తే జిమ్ పేరు మొదట వస్తుంది. అయితే కొన్ని సంవత్సరాల క్రితంలోకి వెళ్తే అసలు జిమ్ అనేది అంతగా ఉపయోగించేవారు కాదు. అప్పట్లో ఫిట్‌గా ఉండేందుకు యోగా, వ్యాయామం సాయం తీసుకునేవారు. నేటికీ చాలా మంది దీనిని అవలంబిస్తున్నారు. యోగా చేయడం కోసం ఎక్కడికీ వెళ్లాల్సిన అవసరం లేదు. ఇంట్లో కూర్చొని కొన్ని ఆసనాలను సులభంగా చేయవచ్చు.

చాలా బిజీ షెడ్యూల్స్ ఉన్నవారు ఫిట్‌నెస్‌ను కాపాడుకోవడానికి వ్యాయామం చేయడానికి సమయం దొరకని వ్యక్తులు ఇంట్లో సులభంగా యోగా చేయవచ్చు. అయితే నిపుణుల సలహా తీసుకుని లేదా నిపుణుల పర్యవేక్షణలో యోగా చేయడం ప్రారంభిస్తే.. అది ఎవరికైనా మరింత ప్రయోజనకరంగా ఉంటుందని గుర్తుంచుకోండి.

ఇవి కూడా చదవండి

వృక్షాసనం: ఇంట్లో వృక్షాసనం చేయవచ్చు, దీనిని ట్రీ పోజ్ అని కూడా అంటారు. ఈ యోగాసనం చేయడం ద్వారా భంగిమను మెరుగుపరచుకోవచ్చు. అంతేకాదు కండరాలను బలోపేతం చేస్తుంది. సమతుల్యతను కలిగిస్తుంది, ఒత్తిడిని తగ్గించి రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. ఒత్తిడిని తగ్గిస్తుంది. ఈ యోగాసనాన్ని ఉదయం 3 నుండి 4 నిమిషాలు చేయవచ్చు. దీన్ని చేయడం చాలా సులభం. ప్రారంభంలో బ్యాలెన్స్‌ను కొనసాగించడంలో ఇబ్బంది ఉంటుంది. అయితే ప్రయత్నంతో చేయడం సులభం అవుతుంది. శరీరం సమతుల్యంగా మారడం ప్రారంభమవుతుంది.

వృక్షాసనం చేయడానికి సరైన మార్గం ఈ ఆసనాన్ని ఇంట్లోనే సులువుగా చేయొచ్చు అంటున్నారు యోగా నిపుణురాలు సుగంధ గోయల్.. మందుగా జాగ్రత్తగా పొజిషన్‌లో నిటారుగా నిలబడి.. ఆపై రెండు చేతులను తలపైకి తీసుకుని, దీని తర్వాత రెండు చేతుల వేళ్లను ఒకదానితో ఒకటి కలిపి అంటే నమస్తే భంగిమలో కలపాలి. ఇలా చేస్తున్న సమయంలో నిటారుగా నిలబడి ఉండాలని గుర్తుంచుకోండి. ఇప్పుడు దీని తర్వాత ఎడమ కాలు మడమలను ఎత్తి కుడి కాలి మోకాలు మీద పెట్టి.. ఒంటి కాలు మీద నిలబడాలి. ఈ స్థితిలో 10 నుండి 15 సెకన్ల పాటు నిలబడి శ్వాస పీల్చుకోవాలి. ఆపై శ్వాసను వదులుతూ పూర్వ స్థితికి తిరిగి రావాల్సి ఉంటుంది. ఇలా సామర్థ్యాన్ని బట్టి ఈ ఆసనం వేయడానికి సమయాన్ని కేటాయించుకోవాలి.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

పిల్లల కోసం ప్లాన్ చేస్తున్నారా..? ఈ పదార్థాలకు దూరంగా ఉండండి..

ప్రజల నుంచి ఒక్క రూపాయి కూడా పన్ను వసూలు చేయని దేశాలు ఏవో తెలుసా?

రోహిత్ శర్మ రిటైర్మెంట్‌పై క్లారిటీ.. అప్పుడే టెస్టుకు వీడ్కోలు?

న్యూ ఇయర్ స్పెషల్.. ఈ వారం ఓటీటీ సినిమాలు, వెబ్ సిరీస్‌లివే

చిన్న వయస్సులోనే తెల్ల జుట్టు.. ఇలా అడ్డుకట్ట వేయండి..

2025లో బ్లాక్ బస్టర్ కాంబోస్ రిపీట్.. ఏంటా సినిమాలు.?

మెగాస్టార్ సినిమాపై 'చిరు' సందేహం.! కన్ఫ్యూషన్ లో అభిమానులు..

సీమ వంకాయలో దాగి ఉన్న ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే..

చలికాలం చల్లని నీటితో స్నానం చాలా ప్రమాదకరం..

కూతురికి వెరైటీ పేరు పెట్టిన యాదమ్మ రాజు దంపతులు.. ఫొటోస్‌

సెక్యూరిటీ సిబ్బందంటూ వచ్చిన ఇద్దరు వ్యక్తులు.. తెల్లారేసరికి

న్యూ ఇయర్ గిఫ్ట్.. పుష్ప-2 లో మరికొన్ని సీన్లు యాడ్ చేస్తున్నారా?

ఈ కార్‌లో జీవితాంతం ఫ్రీగా తిరిగేయచ్చు! కార్ల బాడీపై సోలార్‌ ఫొటో

రాంగ్‌ నెంబర్‌కి యూపీఐ పేమెంట్‌ చేశారా? 48 గంటల్లో రిఫండ్‌ ఇలా.!

ఇక వాళ్లంతా 125 - 130 ఏళ్ళు.. ఈజీగా బతుకుతారా.?

గూగుల్‌ మ్యాప్‌ను గుడ్డిగా ఫాలో అయ్యారు.. చివరికి ఇలా ఇరుక్కుపోయా

అయ్యో.. విమానం టైరులో డెడ్‌బాడీ.! సడన్ ల్యాండింగ్..

దువ్వెనతో దువ్వితే బంగారం.. ఎగబడ్డ జనం.. ఎక్కడో తెలుసా.?

వేసవిలో రావాల్సిన ముంజలు, మామిడిపళ్లు.. డిసెంబరులోనే.! వీడియో..

అయ్యో దేవుడా.! శ్రీవారి పరకామణిలో రూ.100 కోట్లు కొట్టేసారా..?