AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బియ్యంలో పురుగులు రాకుండా ఎలా నిల్వ చేసుకోవాలి..? ఈ సింపుల్ ఇంటి చిట్కాలు మీకోసం..!

మనం తరచుగా బియ్యం, పప్పులను నిల్వ చేసుకుంటూ ఉంటాం. అయితే ఎంత జాగ్రత్తగా స్టోర్ చేసినా కూడా కొన్ని రోజుల తర్వాత పురుగులు పట్టుకోవడం సహజం. పురుగులు పట్టిన బియ్యాన్ని వాడటం ఆరోగ్యానికి హానికరం. కానీ కొన్ని ఇంటి చిట్కాలను పాటించడం ద్వారా ఈ సమస్యను తేలికగా పరిష్కరించుకోవచ్చు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Prashanthi V
|

Updated on: Feb 14, 2025 | 3:25 PM

Share
వేపాకు సహజమైన క్రిమిసంహారక లక్షణాలను కలిగి ఉండటంతో పురుగుల సమస్యను తొలగించగలదు. కొన్ని తాజా వేపాకులను బియ్యం డబ్బాలో ఉంచితే పురుగులు రావు. తాజా ఆకులు అందుబాటులో లేకుంటే ఎండిన వేపాకులను కూడా ఉపయోగించొచ్చు. 15 నుంచి 20 రోజులకు ఒక్కసారి ఆకులను మార్చితే మెరుగైన ఫలితాలు పొందొచ్చు.

1 / 5
బిర్యానీ ఆకులు (బే లీవ్స్) కూడా పురుగులను దూరంగా ఉంచడంలో సహాయపడతాయి. వీటిని బియ్యంలో ఉంచడం వల్ల పురుగులు చేరవు. కొన్ని ఆకులను బియ్యం నిల్వ చేసే డబ్బాలో ఉంచితే అవి పురుగుల ప్రాణాంతకం అవుతాయి.

2 / 5
లవంగాల్లో ఉండే బలమైన వాసన పురుగులను దూరంగా ఉంచుతుంది. బియ్యం మాత్రమే కాకుండా ఇతర ధాన్యాలను కూడా ఇది కాపాడుతుంది. కొన్ని లవంగాలను పొడి చేసి, క్లీన్ గా ఉన్న క్లాత్ లో చుట్టి మంచిగా ముడి కట్టండి. దాన్ని బియ్యం డబ్బాలో ఉంచితే పురుగులు రావు. దీని వాసన పురుగులను పూర్తిగా తరిమికొడుతుంది.

3 / 5
పురుగులను నివారించడానికి మన పూర్వీకులు ఉపయోగించిన సహజ పద్ధతుల్లో అగ్గిపుల్లలు ఒకటి. వీటిలో ఉండే స్వభావిక వాసన పురుగులను దూరంగా ఉంచుతుంది. కొన్ని అగ్గిపుల్లలను బియ్యం డబ్బాలో ఉంచడం వల్ల పురుగుల సమస్య తగ్గిపోతుంది.

4 / 5
సిలికాన్ జెల్ ప్యాకెట్లు తేమను గ్రహించి, కీటకాల పెరుగుదలను నిరోధించే గుణాలను కలిగి ఉంటాయి. షూ బాక్స్‌లు, వాటర్ బాటిల్స్ లాంటివాటిలో ఈ ప్యాకెట్లు మనకు తరచుగా కనిపిస్తాయి. వీటిని ఉపయోగించి బియ్యంలో పురుగుల సమస్యను తగ్గించవచ్చు. ఒక శుభ్రమైన కాటన్ క్లాత్‌లో సిలికాన్ జెల్ ప్యాకెట్‌ను చుట్టి, బియ్యం నిల్వ చేసే డబ్బాలో ఉంచాలి. ప్రతి నెలకు ఒకసారి దీన్ని మార్చడం వల్ల మరింత ప్రయోజనం పొందొచ్చు.

5 / 5
Follow Us
రామ్ చరణ్‌ సర్జరీ సక్సెస్.. బెడ్ రెస్ట్ ఎన్ని రోజులంటే?

వందల కోట్ల సంవత్సరాలకూ.. ఏ తేదీ అడిగినా ఏ వారమో చిటికెలో చెప్తా!

ఇద్దరు ఆటగాళ్లు + 10 కోట్లు.. ఐపీఎల్ హిస్టరీలోనే భారీ ట్రేడ్‌?

మీరు వాడుతున్న కుంకుమపువ్వు అసలైనదేనా? ఇలా చెక్ చేయండి!

జీప్ మెరిడియన్ 85వ యానివర్సరీ ఎడిషన్ SUV స్పెషాలిటీస్

కలలో జుట్టు కత్తిరించుకున్నట్లు కనిపించిందా? ఇది శుభమా? అశుభమా?

‘మిషన్ శక్తిశాట్’కి ఎంపికైన ఏకైక AP విద్యార్థిని జెస్సీ..

హోండా నుంచి సరికొత్త ఫ్లెక్స్-ఫ్యూయల్ స్కూటర్.. విశేషాలివే

మంగళవారం వాతావరణం ఎలా ఉంటుంది..?
మంగళవారం వాతావరణం ఎలా ఉంటుంది..?
చావు అంచులవరకు వెళ్లిన జబర్దస్త్ జీవన్ ను కాపాడిందెవరో తెలుసా?