AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రోజూ బీర్, వైన్ తాగితే గుండెపోటు వస్తుందా..?

ఆధునిక కాలంలో గుండె జబ్బుల సంఖ్య రోజు రోజుకూ పెరిగిపోతోంది. ఒకప్పుడు 60 ఏళ్లు దాటిన తర్వాత వచ్చే గుండె జబ్బులు ఇప్పుడు చిన్న వయసులోనే వస్తున్నాయి. చిన్నా పెద్దా తేడా లేకుండా కూడా ఈ సమస్య అందర్నీ పీడిస్తుంది. బీపీ, షుగర్, మానసిక ఒత్తిడి ముఖ్యంగా గుండెజబ్బులకు ప్రధాన కారణాలు. గుండెపోటు వచ్చిన వ్యక్తుల్లో గుండె రక్తప్రసరణ సాధారణ స్థాయి కంటే తక్కువుంటుంది. అందువల్ల ఆ వ్యక్తి నడిచినా, మెట్లెక్కినా ఆయాసం, గుండెలో నొప్పి, గుండె […]

రోజూ బీర్, వైన్ తాగితే గుండెపోటు వస్తుందా..?
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Feb 14, 2020 | 1:43 PM

Share

ఆధునిక కాలంలో గుండె జబ్బుల సంఖ్య రోజు రోజుకూ పెరిగిపోతోంది. ఒకప్పుడు 60 ఏళ్లు దాటిన తర్వాత వచ్చే గుండె జబ్బులు ఇప్పుడు చిన్న వయసులోనే వస్తున్నాయి. చిన్నా పెద్దా తేడా లేకుండా కూడా ఈ సమస్య అందర్నీ పీడిస్తుంది. బీపీ, షుగర్, మానసిక ఒత్తిడి ముఖ్యంగా గుండెజబ్బులకు ప్రధాన కారణాలు. గుండెపోటు వచ్చిన వ్యక్తుల్లో గుండె రక్తప్రసరణ సాధారణ స్థాయి కంటే తక్కువుంటుంది. అందువల్ల ఆ వ్యక్తి నడిచినా, మెట్లెక్కినా ఆయాసం, గుండెలో నొప్పి, గుండె పట్టేసినట్లు ఉంటుంది.

కానీ.. ఇప్పుడు గుండెజబ్బులు రావడానికి ప్రధానకారణం మద్యం(ఆల్కాహాల్). రోజూ మద్యం సేవించడం వల్ల ఈ సమస్య తలెత్తుతుందని నార్త్ కారోలినాలోని వేక్ ఫారెస్ట్ బాప్టిస్ట్ మెడికల్ సెంటర్ పరిశోధకులు వెల్లడించారు. వీరు దాదాపు 17,000 మందిపై పరిశోధనలు చేయగా.. వీరందరూ గుండెకు సంబంధించిన సమస్యలు ఉన్నట్లు తెలియజేశారు. మద్యం మొక్క ప్రభావం లివర్, ఊపిరితిత్తులపైనే కాకుండా మెదడు, గుండెపై కూడా తీవ్ర ప్రభావం చూపుతాయని చెప్పారు.

ఆల్కాహాల్లో కేలరీస్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి రోజూ వీటినే తీసుకోవడం ప్రమాదకరమని చెప్పారు. దేనినైనా శరీరానికి సమపాలల్లో తీసుకోవడం మంచిది. రోజూ కేలరీస్‌‌నే తీసుకోవడం వల్ల బాడీకి అవసరమయ్యే మిగతా ప్రోటీన్స్, విటమిన్స్ అందకపోవడం వల్ల ఇలాంటి ప్రమాదాలు వస్తాయని పరిశోధకులు తెలిపారు. వారానికి 13 గ్లాసులకు మించి మద్యపానం సేవించే వారు గుండెపోటు వచ్చే ప్రమాదం అధికంగా ఉంటుందని తెలియజేశారు.

ఆల్కాహాల్ రక్తంలో కలిసిపోయి గుండెకు సరఫరా అయ్యే రక్తాన్ని కూడా పాడు చేస్తుందని.. దీని వల్ల అప్పుడప్పుుడు గుండె పట్టేసినట్లుగా ఉటుందన్నారు. పురుషులైనా, మహిళలైనా మోతాదుకు మించి తాగితే ప్రమాదాలు తప్పవని సూచించారు. అలాగే.. ఆల్కాహాల్ తాగుతుండడం వల్ల తీపి పదార్థాలు తినాలనిపిస్తుందట. దీంతో షుగర్ కూడా వచ్చే ప్రమాదముందని తెలిపారు. షుగర్ వ్యాధి చాలా ప్రమాదమని తెలిపారు. షుగర్ ఉన్న వాళ్లు ఆల్కాహాల్ అస్సలు తాగకూడదని వెల్లడించారు.

చలికాలంలో మీరు చేసే ఈ తప్పులతో కిడ్నీలు దెబ్బతింటాయి జాగ్రత్త..
చలికాలంలో మీరు చేసే ఈ తప్పులతో కిడ్నీలు దెబ్బతింటాయి జాగ్రత్త..
నిధి పాపని పెళ్లి చేసుకోవాలంటే ఎలా ఉండాలి.. ?
నిధి పాపని పెళ్లి చేసుకోవాలంటే ఎలా ఉండాలి.. ?
గౌతమ్ గంభీర్ ఎఫెక్ట్‌తో గజగజ వణికిపోతున్న టీమిండియా ఆటగాళ్లు..?
గౌతమ్ గంభీర్ ఎఫెక్ట్‌తో గజగజ వణికిపోతున్న టీమిండియా ఆటగాళ్లు..?
లీటరుకు 28.65 కి.మీ.. ఈ 10 హైబ్రిడ్‌ కార్ల గురించి మీకు తెలుసా?
లీటరుకు 28.65 కి.మీ.. ఈ 10 హైబ్రిడ్‌ కార్ల గురించి మీకు తెలుసా?
తండ్రి గుండెపోటుతో మారిన జీవితం.. 16 ఏళ్లకే 'స్పీడ్ గన్'గా
తండ్రి గుండెపోటుతో మారిన జీవితం.. 16 ఏళ్లకే 'స్పీడ్ గన్'గా
మీ జీవితంలో ఏదైనా చెడు జరగడానికి ముందు కనిపించే సంకేతాలు ఇవే..
మీ జీవితంలో ఏదైనా చెడు జరగడానికి ముందు కనిపించే సంకేతాలు ఇవే..
ఒక రోజు మొత్తం ఏమీ తినకపోతే ఆరోగ్యానికి లాభమా.. నష్టమా?
ఒక రోజు మొత్తం ఏమీ తినకపోతే ఆరోగ్యానికి లాభమా.. నష్టమా?
2026లో శని-గురు అద్భుత కలయికతో వీరికి హ్యాపీడేస్ స్టార్ట్
2026లో శని-గురు అద్భుత కలయికతో వీరికి హ్యాపీడేస్ స్టార్ట్
కేవలం రోజుకు 333 డిపాజిట్‌తో చేతికి రూ.17 లక్షలు..బెస్ట్ స్కీమ్
కేవలం రోజుకు 333 డిపాజిట్‌తో చేతికి రూ.17 లక్షలు..బెస్ట్ స్కీమ్
పాతకాలం నాటి ప్రేమే ముద్దు అంటున్న బాలీవుడ్ బ్యూటీ
పాతకాలం నాటి ప్రేమే ముద్దు అంటున్న బాలీవుడ్ బ్యూటీ