AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కాలుకి, మెడకి నల్లటి దారాలు ఎందుకు కట్టుకుంటారో మీకు తెలుసా..! దీని వెనుక ఉన్న రహస్యం ఏంటి..?

Black Threads : ఇటీవల కాలంలో యువత కాలుకి లేదా మెడకి నల్లటి దారం కట్టుకోవడం మీరు చూసే ఉంటారు. అమ్మాయిలైతే

కాలుకి, మెడకి నల్లటి దారాలు ఎందుకు కట్టుకుంటారో మీకు తెలుసా..! దీని వెనుక ఉన్న రహస్యం ఏంటి..?
Leg
uppula Raju
|

Updated on: Aug 10, 2021 | 4:13 PM

Share

Black Threads : ఇటీవల కాలంలో యువత కాలుకి లేదా మెడకి నల్లటి దారం కట్టుకోవడం మీరు చూసే ఉంటారు. అమ్మాయిలైతే ఎడమ కాలుకి, అబ్బాయిలైతే కుడికాలుకి కట్టుకోవడం ఫ్యాషన్‌గా మారిపోయింది. అయితే ఈ పద్దతిని యువకులే కాదు పెద్దలు కూడా పాటిస్తున్నారు. అయితే ఈ నల్లటి దారాన్ని ఎందుకు కట్టుకుంటున్నారనేది చాలామందికి తెలియదు. ఇందులో ఉన్న రహస్యం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

చెడు శక్తిని నిరోధించే సామర్ధ్యం నల్లటి దారానికి ఉందని పూర్వకాలం నుంచి వస్తున్న నమ్మకం. అందుకే తల్లిదండ్రులు పిల్లల మెడలో, కాలుకి ఈ నల్లటి దారాన్ని కట్టుకుంటారు. అయితే ప్రస్తుత కాలంలో ఇది ఒక ప్యాషన్‌గా మారిపోయింది. అయితే ఈ పద్దతి ప్రాచీన కాలం నుంచి ఉన్న సంగతి కొంతమందికే తెలుసు. ఈ నల్లటి దారాలకు నేటి యువత స్టైల్‌గా ఉండటానికి రంగు పూసలను, గజ్జెలను అమర్చుతున్నారు. లేదంటే దుకాణాలలో రకరకాల నల్లటి దారాలను కొనుగోలు చేస్తున్నారు. ప్రధానంగా నల్ల దారం వేడి శోషణను కలిగి ఉంటుంది.

గాయాలు త్వరగా నయం చేస్తుందని విశ్వాసం. ఎక్కువ నడవడం వల్ల పాదాలు దెబ్బతింటాయి. అయితే ఈ దారం ఆ నొప్పిని తగ్గిస్తుందని ఒక నమ్మకం. అంతేకాదు గ్రామాల్లో తల్లి తన చంటి బిడ్డకు నల్లటి దారాన్ని కచ్చితంగా కడుతుంది. వేరొకరి కళ్లు అతడిపై పడకుండా ఈ దారం కాపాడుతుందని వారి నమ్మకం. కొంతమంది ఎంత సంపాదించిన చేతిలో డబ్బులు నిలవవు. వెంట వెంటనే ఖర్చవుతుంటాయి. అలాంటి వాళ్లు కూడా నల్లటి దారం కట్టుకుంటే సమస్య పరిష్కారం అవుతుందని కొంతమంది పెద్దలు చెబుతున్నారు. అయితే ఈ సమాచారం మత విశ్వాసాలు, జానపద నమ్మకాలపై ఆధారపడి ఇవ్వబడింది. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవని గుర్తించండి..

CM Jagan Bail: ‘ఏపీ సీఎం జగన్‌‌కు ఆరోజున బెయిల్ రద్దవుతుంది’.. బీజేపీనేత సంచలన వ్యాఖ్యలు

30 సంవత్సరాల తర్వాత ఈ 5 మార్పులు జీవితానికి గొప్ప మలుపు..! ఏంటో తెలుసుకోండి..

Saranya Sasi: ఇండస్ట్రీలో మరో విషాదం.. పదేళ్లుగా క్యాన్సర్‏తో పోరాటం.. కరోనా కాటుకు బలి.. నటి శరణ్య కన్నుమూత..

టాలీవుడ్‌తో పోటీగా సినిమాలు తీస్తున్న మరో ఇండస్ట్రీ? సక్సెస్ రేట్
టాలీవుడ్‌తో పోటీగా సినిమాలు తీస్తున్న మరో ఇండస్ట్రీ? సక్సెస్ రేట్
ప్రభుదేవా సినిమాలో నటిస్తున్న టాప్ మ్యూజిక్ డైరెక్టర్
ప్రభుదేవా సినిమాలో నటిస్తున్న టాప్ మ్యూజిక్ డైరెక్టర్
గత ఏడాది బిలియనీర్ల సంపద పెరుగుదల..చరిత్ర సృష్టించిందెవరో తెలుసా?
గత ఏడాది బిలియనీర్ల సంపద పెరుగుదల..చరిత్ర సృష్టించిందెవరో తెలుసా?
కాల్వలోకి పల్టీ కొట్టిన స్కూల్‌ బస్సు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
కాల్వలోకి పల్టీ కొట్టిన స్కూల్‌ బస్సు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
ప్రాణాలు తీసుకోవాలనే ఆలోచన వెనుక జెనెటిక్ మిస్టరీ దాగి ఉందా!
ప్రాణాలు తీసుకోవాలనే ఆలోచన వెనుక జెనెటిక్ మిస్టరీ దాగి ఉందా!
ఇంటర్ సిలబస్‌ మారుతుందోచ్‌.. ఇక మ్యాథ్స్‌ పరీక్ష 60 మార్కులకే!
ఇంటర్ సిలబస్‌ మారుతుందోచ్‌.. ఇక మ్యాథ్స్‌ పరీక్ష 60 మార్కులకే!
వింటర్ స్కిన్ కేర్ టిప్స్: ఈ 10 లాభాలు తెలిస్తే ఆ నూనె వదలరు!
వింటర్ స్కిన్ కేర్ టిప్స్: ఈ 10 లాభాలు తెలిస్తే ఆ నూనె వదలరు!
భర్తతో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్.. సామ్ ఏం చేసిందో చూశారా? వీడియో
భర్తతో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్.. సామ్ ఏం చేసిందో చూశారా? వీడియో
అన్నీ స్టేటస్‌లో పెట్టేస్తున్నారా! ఈ విషయం గురించి తెలుసా?
అన్నీ స్టేటస్‌లో పెట్టేస్తున్నారా! ఈ విషయం గురించి తెలుసా?
బెల్లం తింటున్నారా? అయితే ఈ షాకింగ్ విషయాలు తెలుసుకోవాల్సిందే!
బెల్లం తింటున్నారా? అయితే ఈ షాకింగ్ విషయాలు తెలుసుకోవాల్సిందే!