బడ్జెట్‌లో ఈ టూర్ బెస్ట్ ఆప్షన్.. తక్కువ డబ్బుతో ఎక్కువ మజా!
Prasanna Yadla
24 April 2026
Pic credit - Pixabay
ఓ వైపు ఎండలు మండిపోతున్నాయి ఈ సమయంలో ఏదొక ప్లేసుకు వెళ్ళి రిలాక్స్ అవ్వాలని అనుకుంటారు.
ఎండలు మండిపోతున్నాయి
అయితే, మరి పెద్ద ప్రాంతాలకు వెళ్లాలంటే డబ్బుతో కూడిన పని దగ్గరలోనే తక్కువ బడ్జెట్‌లో ఇలా ప్లాన్ చేసుకోండి
తక్కువ బడ్జెట్‌లో..
ఫ్యామిలితో పాటు మంచి టూరిస్ట్ ప్రదేశాలు వెళ్ళాలంటే ఉమ్మడి వరంగల్ జిల్లా కూడా ఒకటి ఖర్చు కూడా తక్కువే
ఉమ్మడి వరంగల్ జిల్లా
ఈ జిల్లాలో కాకతీయుల కాలంలో కట్టిన ఎన్నో అద్భుత కట్టడాలు, దేవాలయాలు ఉన్నాయి.
ఎన్నో అద్భుత కట్టడాలు
మీరు డబ్బులు పెట్టుకుని కేవలం ఒక రోజులోనే ఈ ప్రాంతాన్ని చూసి ఇంటికి కూడా రావొచ్చు
కేవలం ఒక రోజులోనే
హనుమకొండ నుంచి మొదలుపెట్టి ఏటూరునాగారం చూడవచ్చు అలాగే లక్ష్మీనరసింహస్వామి దర్శించుకోవచ్చు
హనుమకొండ
మేడారంలోని సమ్మక్క-సారలమ్మ దర్శనం చేసుకుని లక్నవరం సరస్సుకు వెళ్లి ఎంజాయ్ చేయొచ్చు
సమ్మక్క-సారలమ్మ
చివరగా హనుమకొండలోని వేయి స్తంభాల గుడికి వెళ్లి అక్కడ శిల్పకళ చూడొచ్చు.
వేయి స్తంభాల గుడి
మరిన్ని వెబ్ స్టోరీస్
జొన్న రొట్టెల్లోకి ఈ నువ్వుల చట్నీ చేస్తే గిన్నె ఖాళీ అవ్వడం పక్కా
మిల్లెట్ రోటి.. హెల్త్‌కి సూపర్ ఫుడ్.. తింటే ఆ రోగాలన్ని మాయం
హెల్తీ జొన్న లడ్డూలు.. ఇలా చేస్తే నోట్లో వేసుకుంటే కరిగిపోతాయి