Cinnamon Tea: టీ బదులు ఇది తాగండి.. శరీరానికి అదిరిపోయే ప్రయోజనాలు.. ఇంకా ఎన్నో సమస్యలకు పుల్‌స్టాప్..

సాధారణ పాల టీకి బదులు.. దాల్చిన చెక్క టీ తాగాలని సూచిస్తున్నారు. దీనిలో మెగ్నీషియం, ఐరన్, ప్రొటీన్, కాపర్ వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. ఇది శరీరానికి అనేక పోషకాలను అందిస్తుంది.

Cinnamon Tea: టీ బదులు ఇది తాగండి.. శరీరానికి అదిరిపోయే ప్రయోజనాలు.. ఇంకా ఎన్నో సమస్యలకు పుల్‌స్టాప్..
Cinnamon Tea
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Sep 08, 2022 | 9:25 AM

Cinnamon Tea Health Benefits: దాల్చిన చెక్క టీ శరీరానికి చాలా మేలు చేస్తుంది. ఇది అనేక ప్రధాన వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడానికి పనిచేస్తుంది. మరోవైపు, దాల్చినచెక్క అనేక ముఖ్యమైన పోషకాలకు మూలం అంటున్నారు నిపుణులు. అందుకే సాధారణ పాల టీకి బదులు.. దాల్చిన చెక్క టీ తాగాలని సూచిస్తున్నారు. దీనిలో మెగ్నీషియం, ఐరన్, ప్రొటీన్, కాపర్ వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. ఇది శరీరానికి అనేక పోషకాలను అందిస్తుంది. అటువంటి పరిస్థితిలో మీరు దాల్చిన చెక్క టీని తీసుకోవడం చాలా మంచిది. దీన్ని రోజూ తీసుకోవడం ద్వారా మీ బరువును అదుపులో ఉంచుకోవచ్చు. ఇంకా ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. దాల్చిన చెక్క టీ తాగడం వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం…

దాల్చిన చెక్క టీ తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు..

బరువు తగ్గడంలో సహాయపడుతుంది: దాల్చిన చెక్క టీతో రోజును ప్రారంభిస్తే.. ఇది జీవక్రియను వేగవంతం చేయడానికి, కేలరీలను వేగంగా బర్న్ చేయడానికి సహాయపడుతుంది. అందువల్ల, మీరు బరువు తగ్గాలనుకుంటే ప్రతిరోజూ దాల్చిన చెక్క టీని తాగాలి.

ఇవి కూడా చదవండి

ఆహార కోరికలను తగ్గించుకోవచ్చు: దాల్చిన చెక్క టీ ఆహార కోరికలను అరికట్టడంలో సహాయపడుతుంది. అటువంటి పరిస్థితిలో మళ్లీ మళ్లీ ఏదైనా తినాలనే కోరిక ఉంటే దానిని ఆపడానికి దాల్చిన చెక్క టీని తీసుకోవచ్చు.

బ్లడ్ షుగర్ నియంత్రణలో ఉంచుతుంది: డయాబెటిక్ పేషెంట్లకు దాల్చిన చెక్క టీ తాగడం చాలా మంచిది. దీనివల్ల శరీరానికి బోలెడన్ని పోషకాలు అందుతాయి. ఎందుకంటే ఇది రక్తంలో చక్కెర స్థాయిని అదుపులో ఉంచడంలో సహాయపడుతుంది.

అధిక బీపీని నియంత్రిస్తుంది: రోజూ దాల్చిన చెక్క టీ తాగితే బ్లడ్ షుగర్ మాత్రమే కాకుండా బీపీ కూడా అదుపులో ఉంటుంది. ఎందుకంటే ఇది మీ హై బీపీని నియంత్రించడంలో సహాయపడుతుంది. కావున ఈ దాల్చిన చెక్క టీని రెగ్యులర్‌గా తీసుకోవడం చాలా మంచిది.

మరిన్ని హెల్త్ న్యూస్ కోసం

అయ్యప్ప భక్తులకు గుడ్‌న్యూస్.. తెరుచుకున్న శబరిమల ఆలయం
అయ్యప్ప భక్తులకు గుడ్‌న్యూస్.. తెరుచుకున్న శబరిమల ఆలయం
పార్లమెంటులోనే బిల్లు చింపేసి ఎంపీ డ్యాన్స్
పార్లమెంటులోనే బిల్లు చింపేసి ఎంపీ డ్యాన్స్
ఏపీ సర్కారుకు అండగా ఐఐటీ మద్రాస్
ఏపీ సర్కారుకు అండగా ఐఐటీ మద్రాస్
అక్టోబర్‌లో రికార్డు స్థాయిలో ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు..
అక్టోబర్‌లో రికార్డు స్థాయిలో ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు..
సెంచరీలతో కదం తొక్కిన సంజూ, తిలక్.. సౌతాఫ్రికా టార్గెట్ ఎంతంటే?
సెంచరీలతో కదం తొక్కిన సంజూ, తిలక్.. సౌతాఫ్రికా టార్గెట్ ఎంతంటే?
పుష్ఫ2 సినిమా నిర్మాతలకు 7 కోట్లు మిగిల్చిన శ్రీలీల.. ఎలాగంటే?
పుష్ఫ2 సినిమా నిర్మాతలకు 7 కోట్లు మిగిల్చిన శ్రీలీల.. ఎలాగంటే?
డయాలసిస్‌ ఎవరికి చేస్తారో తెలుసా..? ఇది చేయకపోతే ఏం జరుగుతుందంటే
డయాలసిస్‌ ఎవరికి చేస్తారో తెలుసా..? ఇది చేయకపోతే ఏం జరుగుతుందంటే
విద్యార్థులకు శుభవార్త.. అన్ని ప్రాథమిక పాఠశాలలు మూసివేత..!
విద్యార్థులకు శుభవార్త.. అన్ని ప్రాథమిక పాఠశాలలు మూసివేత..!
గుజరాత్ దగ్గర సముద్ర జలాల్లో అనుమానాస్పద నౌక..మన నేవీ తనిఖీ చేయగా
గుజరాత్ దగ్గర సముద్ర జలాల్లో అనుమానాస్పద నౌక..మన నేవీ తనిఖీ చేయగా
తనను కలిసేందుకు వచ్చిన దివ్యాంగురాలితో వరుణ్ ముచ్చట్లు.. వీడియో
తనను కలిసేందుకు వచ్చిన దివ్యాంగురాలితో వరుణ్ ముచ్చట్లు.. వీడియో