Diabetes Diet: అసలు డయాబెటీస్ రోగులు పండ్లు తినవచ్చా? వైద్యులు ఏం చెబుతున్నారంటే..
డయాబెటిస్ అనేది శరీరం రక్తంలో చక్కెరను సరిగ్గా నియంత్రించలేని వ్యాధి. మనదేశంలో ఈ వ్యాధితో బాధపడేవారు నానాటికీ పెరుగుతున్నారు. తప్పుడు జీవనశైలి, ఆహారం, శారీరక శ్రమ లేకపోవడం, ఒత్తిడి దీనికి ప్రధాన కారణాలు. డయాబెటిస్‌ను పూర్తిగా నయం చేయలేం. కానీ సరైన ఆహారం, జీవనశైలిని అవలంబించడం ద్వారా దీనిని ఖచ్చితంగా నియంత్రించవచ్చని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అయితే డయాబెటిస్ రోగులు పండ్లు తినొచ్చా? లేదా? అనే సందేహం చాలా మందికి ఉంటుంది. డయాబెటిస్ ఉన్నవారు ఏ పండ్లు తినొచ్చో ఇక్కడ తెలుసుకుందాం...

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
