AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కండోమ్‌ వాడినా కూడా గర్భం దాల్చవచ్చా..? నిపుణులు ఏమంటున్నారు?

అవాంఛిత గర్భధారణను నివారించడానికి అనేక మార్గాలు ఉన్నాయి. వాటిలో కండోమ్స్ కూడా ఒకటి. కండోమ్ ఉపయోగించిన తర్వాత కూడా గర్భం రాకుండా ఆగిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇంటర్ నెట్ లో జనన నియంత్రణ పద్ధతుల గురించి కూడా చాలా మంది సెర్చ్‌ చేస్తుంటారు. అయితే కండోమ్ ఎంత సురక్షితం లేదా ఉపయోగించిన తర్వాత గర్భం ఎలా ఆగిపోతుందో ఇక్కడ తెలుసుకోండి.

కండోమ్‌ వాడినా కూడా గర్భం దాల్చవచ్చా..? నిపుణులు ఏమంటున్నారు?
Pregnant
Subhash Goud
|

Updated on: Mar 12, 2024 | 4:41 PM

Share

అవాంఛిత గర్భధారణను నివారించడానికి అనేక మార్గాలు ఉన్నాయి. వాటిలో కండోమ్స్ కూడా ఒకటి. కండోమ్ ఉపయోగించిన తర్వాత కూడా గర్భం రాకుండా ఆగిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇంటర్ నెట్ లో జనన నియంత్రణ పద్ధతుల గురించి కూడా చాలా మంది సెర్చ్‌ చేస్తుంటారు. అయితే కండోమ్ ఎంత సురక్షితం లేదా ఉపయోగించిన తర్వాత గర్భం ఎలా ఆగిపోతుందో ఇక్కడ తెలుసుకోండి.

గర్భధారణను నివారించడానికి కండోమ్స్‌:

చాలా ప్రాచుర్యం పొందిన పద్ధతి ఇది. దాని వాడకం తర్వాత కూడా గర్భం వచ్చే ప్రమాదం ఉందా అనే ప్రశ్న చాలా మందికి ఉంటుంది. కండోమ్స్ వాడిన తర్వాత కూడా గర్భం దాల్చే అవకాశాలు ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు. సాధారణ పద్ధతిలో వాడితే 4 నుంచి 8 శాతం వరకు ఫెయిల్ అయ్యే అవకాశం ఉంది. మీరు దీన్ని సరైన పద్ధతిలో ఉపయోగిస్తే గర్భం రాకుండా నియంత్రించే అవకాశం 2 శాతం ఉందని చెబుతున్నారు వైద్యులు. దీనికి కారణం చాలా సార్లు సరైన సమయంలో ధరించకపోవడమే అంటున్నారు నిపుణులు. స్ఖలనం జరిగినప్పుడు గర్భం వస్తుందని కాదు.. అదే సమయంలో కండోమ్ పగిలినప్పుడు కూడా ఇది జరుగుతుంది.

మీరు గర్భం వద్దనుకుంటే, కండోమ్‌తో పాటు మరొక గర్భనిరోధక పద్ధతిని ఉపయోగించడం చాలా ముఖ్యం. కండోమ్స్ సరిగ్గా ధరించడం వల్ల ఫెయిల్యూర్ అవకాశాలు బాగా తగ్గుతాయి. అందుకే జేబులో ఉంచినా, కారు ఉంచిన కండోమ్స్ వాడొద్దని నిపుణులు సూచిస్తున్నారు. కండోమ్స్‌ వేడి ప్రాంతాల్లో ఉంచితే అవి వాడేటప్పుడు పగిలిపోయే ప్రమాదం ఉంది. దీని వల్ల కూడా గర్భం వచ్చే అవకాశాలు ఉన్నాయంటున్నారు. అందుకే కండోమ్స్‌ చల్లని ప్రదేశంలో ఉంచడం మంచిదంటున్నారు. శరీర వేడి కారణంగా అవి దెబ్బతినే ప్రమాదం ఉంది. అందుకే కండోమ్స్‌ వాడటం వల్ల గర్భం వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నప్పటికీ.. కొన్ని జాగ్రత్తలు పాటించకుంటే వాడిన కూడా గర్భం వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇవి కూడా చాలా తక్కువేనని చెబుతున్నారు.

అలాగే మార్కెట్లో చాలా రకాల కండోమ్స్‌ ఉన్నాయి. అందులో కొన్ని బ్రాండెడ్ కండోమ్స్‌ ఉండగా, కొన్ని లోకల్ గా తయారుచేసేవి ఉంటాయి. అయితే చాలా మంది మగవాళ్లు కండోమ్స్‌ ప్యాకెట్ మీద ఉన్న వివరాలను గానీ చెక్ చేయడం మంచిదని నిపుణులు అంటున్నారు.

మరిన్ని లైఫ్‌స్టైల్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

డాక్టర్ల గజిబిజి రాత మెడికల్ షాపు వాళ్లకు ఎలా అర్థమవుతుంది..?
డాక్టర్ల గజిబిజి రాత మెడికల్ షాపు వాళ్లకు ఎలా అర్థమవుతుంది..?
టీమిండియా ప్లేయింగ్ XI ఫిక్స్.. 2 ఏళ్ల తర్వాత తోపు రీఎంట్రీ
టీమిండియా ప్లేయింగ్ XI ఫిక్స్.. 2 ఏళ్ల తర్వాత తోపు రీఎంట్రీ
ఇంట్లోనే స్వచ్ఛమైన నెయ్యి తయారీకి సూపర్‌ ట్రిక్‌.. ఇలా చేశారంటే..
ఇంట్లోనే స్వచ్ఛమైన నెయ్యి తయారీకి సూపర్‌ ట్రిక్‌.. ఇలా చేశారంటే..
మొన్నటి వరకు స్టార్ హీరోయిన్..ఇప్పుడు IPS ఆఫీసర్
మొన్నటి వరకు స్టార్ హీరోయిన్..ఇప్పుడు IPS ఆఫీసర్
అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లల్లో కొత్త రూల్స్.. ఆ టికెట్లు ఉండవ
అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లల్లో కొత్త రూల్స్.. ఆ టికెట్లు ఉండవ
మేడారం మహా జాతరకు బస్ ఛార్జీలు ఖరారు.. ఇలా చేస్తే ఇంటికే ‘బంగారం’
మేడారం మహా జాతరకు బస్ ఛార్జీలు ఖరారు.. ఇలా చేస్తే ఇంటికే ‘బంగారం’
4 కారణాల వల్లే కోటాను కోట్లు పోగొట్టుకున్నా..!
4 కారణాల వల్లే కోటాను కోట్లు పోగొట్టుకున్నా..!
కాళ్లకు సాక్స్‌ వేసుకుని నిద్రపోతే ఇన్ని లాభాలా..? నిపుణుల సూచన
కాళ్లకు సాక్స్‌ వేసుకుని నిద్రపోతే ఇన్ని లాభాలా..? నిపుణుల సూచన
బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతున్న మన శంకరవరప్రసాద్ గారు..
బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతున్న మన శంకరవరప్రసాద్ గారు..
సేఫ్టీ పిన్‌ చరిత్ర తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే.. అసలు దాని..
సేఫ్టీ పిన్‌ చరిత్ర తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే.. అసలు దాని..