Telugu News Photo Gallery Cleaning with these will make the house shine like new, check here is details in Telugu
Cleaning Tips: వీటితో క్లీన్ చేస్తే ఇల్లు కొత్త దానిలా మెరిసిపోతుంది!
ఇంటిని క్లీన్‌గా ఉంచాలంటే మామూలు విషయం కాదు. అందులోనూ ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే ఇక చెప్పాల్సిన పని లేదు. ఇల్లు పీకి పందిరి వేస్తారు. ఎక్కడ ఉండాల్సిన వస్తువు అక్కడ ఉండదు. కొన్ని రకాల టిప్స్ ఫాలో చేస్తే.. మీ ఇల్లు క్లీన్‌గా ఉంటుంది. పని కూడా చాలా త్వరగా ఫినిష్ అవుతుంది. ఒక్కోసారి ఫ్యాబ్రిక్స్, కార్పెట్స్ పై ఆయిల్, గ్రీజు మరకలు పడుతూ ఉంటాయి. ఇవి ఒక పట్టాన త్వరగా వదలవు. వీటిని తొలగించుకోవడానికి..