IPL 2024: ఐపీఎల్‌లో అత్యంత ఖరీదైన ఆటగాళ్ళు వీరే.. టాప్ 5లో టీమిండియా ప్లేయర్.. ఎవరంటే?
IPL 2024: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) సీజన్ 17 వేలంలో ఇద్దరు ఆటగాళ్లు రూ.20 కోట్లకు పైగా అమ్ముడుపోయారు. అలాగే మొత్తం ఐదుగురికి రూ.11 కోట్లకు పైగా అందాయి. దీని ప్రకారం, IPL 2024 వేలంలో ఖరీదైన మొత్తాన్ని పొందిన టాప్-5 ఆటగాళ్ల జాబితాను ఓసారి చూద్దాం..