AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

White Hair Turn Black: తెల్ల జుట్టుకు శాశ్వతంగా చెక్‌ పెట్టే అద్భుత మూలిక.. జుట్టు ఒత్తుగా, పొడవుగా పెరుగుతుంది..!

ఈ మిశ్రమాన్ని జుట్టు రాలడం వంటి సమస్యలతో బాధపడుతున్న వారు కూడా వినియోగించవచ్చు. భృంగరాజ్ ఆకులతో తయారుచేసిన నూనెను తెల్ల జుట్టు ఉన్నవారు అప్లై చేయడం వల్ల కూడా అద్భుతమైన ఫలితాలు పొందుతారు. జుట్టు పల్చబడడం, చుండ్రును నివారించేందుకు కూడా ఈ నూనె ఎంతగానో సహాయపడుతుంది. కాబట్టి అన్ని రకాల జుట్టు సమస్యలు ఉన్నవారు భృంగరాజ్ ఆకులను వినియోగించవచ్చు.

White Hair Turn Black: తెల్ల జుట్టుకు శాశ్వతంగా చెక్‌ పెట్టే అద్భుత మూలిక.. జుట్టు ఒత్తుగా, పొడవుగా పెరుగుతుంది..!
Bhringraj
Follow us
Jyothi Gadda

|

Updated on: Apr 04, 2025 | 1:58 PM

ఇప్పుడు చాలామంది యువతలు జుట్టు రాలడం, తెల్ల జుట్టు వంటి సమస్యలు రావడం సర్వసాధారణం అయిపోయింది. చిన్న వయసులోనే తెల్ల జుట్టు రావడం వల్ల యువత అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ముఖ్యంగా కొంతమందిలో తెల్ల జుట్టుతో పాటు ఎక్కువగా చుండ్రు వంటి సమస్యలు కూడా వస్తూ ఉన్నాయి. తెల్లజుట్టు సమస్యను తగ్గించుకోవడానికి మార్కెట్‌లో లభించే హెయిర్‌ డైస్‌కి బదులుగా ఆయుర్వేద నిపుణులు సూచించిన ఈ కింది వాటిని వినియోగించాల్సి ఉంటుంది. ఇందులో ఉండే గుణాలు తెల్ల జుట్టు శాశ్వతంగా నల్లగా చేస్తాయి. జుట్టు ఒత్తుగా, పొడవుగా పెరుగుతుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి మూలికల్లో భృంగరాజ్‌ అతి ముఖ్యమైనది.

జుట్టు సమస్యలు ఏవైనా భృంగరాజ్ మొక్కతో సులభంగా పరిష్కరించుకోవచ్చని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. భృంగరాజ్ మొక్కతో జుట్టుకు సంబంధించిన ప్రతి సమస్య నుంచి విముక్తి పొందవచ్చు. ఇందులో లభించే ఆయుర్వేద గుణాలు జుట్టును శక్తివంతంగా తయారు చేస్తాయి. భృంగరాజ్ మొక్కతో తయారుచేసిన మిశ్రమాన్ని జుట్టుకు మర్దన చేసి దాదాపు 30 నిమిషాల పాటు అలాగే పట్టించి.. నీటితో శుభ్రం చేసుకుంటే జుట్టు సమస్యలు పూర్తిగా తొలగిపోతాయి.

ముఖ్యంగా ఈ మిశ్రమాన్ని తెల్ల జుట్టుతో బాధపడుతున్న వారు వినియోగించడం వల్ల వారాల్లోనే ఆ సమస్య నుంచి విముక్తి పొందుతారు. భృంగరాజ్ మిశ్రమాన్ని జుట్టు రాలడం వంటి సమస్యలతో బాధపడుతున్న వారు కూడా వినియోగించవచ్చు. భృంగరాజ్ ఆకులతో తయారుచేసిన నూనెను తెల్ల జుట్టు ఉన్నవారు అప్లై చేయడం వల్ల కూడా అద్భుతమైన ఫలితాలు పొందుతారు. జుట్టు పల్చబడడం, చుండ్రును నివారించేందుకు కూడా ఈ నూనె ఎంతగానో సహాయపడుతుంది. కాబట్టి అన్ని రకాల జుట్టు సమస్యలు ఉన్నవారు భృంగరాజ్ ఆకులను వినియోగించవచ్చు.

ఇవి కూడా చదవండి

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

షుగర్ ఉన్నవారికి ఈ రొట్టెలు చాలా మంచివి.. రోజూ తినొచ్చు
షుగర్ ఉన్నవారికి ఈ రొట్టెలు చాలా మంచివి.. రోజూ తినొచ్చు
విజయనగరం గ్రామ దేవత.. ఉత్తరాంధ్రుల ఇలవేల్పు.. పైడిమాంబ చరిత్ర..
విజయనగరం గ్రామ దేవత.. ఉత్తరాంధ్రుల ఇలవేల్పు.. పైడిమాంబ చరిత్ర..
స్వీడన్‌ వీథుల్లో సామూహిక కాల్పులు.. ముగ్గురు మృతి! వీడియో చూశారా
స్వీడన్‌ వీథుల్లో సామూహిక కాల్పులు.. ముగ్గురు మృతి! వీడియో చూశారా
బరువు తగ్గాలనుకుంటున్నారా..? అయితే ఇది తిని చూడండి..!
బరువు తగ్గాలనుకుంటున్నారా..? అయితే ఇది తిని చూడండి..!
ట్రంప్‌ జోక్స్‌తో బిత్తరపోయిన వాటికన్‌..! నేనే కొత్త పోప్‌ అంటూ
ట్రంప్‌ జోక్స్‌తో బిత్తరపోయిన వాటికన్‌..! నేనే కొత్త పోప్‌ అంటూ
పామును బంధించేందుకు ప్రయత్నించిన స్నేక్ క్యాచర్‌కు ఝలక్..
పామును బంధించేందుకు ప్రయత్నించిన స్నేక్ క్యాచర్‌కు ఝలక్..
13 ఏళ్లకే టాలీవుడ్ లవర్ బాయ్.. తెలుగు హీరో హరీష్ గుర్తున్నాడా.. ?
13 ఏళ్లకే టాలీవుడ్ లవర్ బాయ్.. తెలుగు హీరో హరీష్ గుర్తున్నాడా.. ?
ఈ 5 రోహిత్ రికార్డులు బ్రేక్ చేయాలంటే, మరో జన్మ ఎత్తాల్సిందే
ఈ 5 రోహిత్ రికార్డులు బ్రేక్ చేయాలంటే, మరో జన్మ ఎత్తాల్సిందే
రాక్ సాల్ట్ వాడటం ఆరోగ్యానికి మంచిదేనా..?
రాక్ సాల్ట్ వాడటం ఆరోగ్యానికి మంచిదేనా..?
ఇవి తింటే కడుపులో ఉన్న చెత్తంతా బయటికి పోతుంది..!
ఇవి తింటే కడుపులో ఉన్న చెత్తంతా బయటికి పోతుంది..!