Beer: బీర్ ప్రియులకు హెచ్చరిక..! ఈ విషయం తెలిస్తే షాక్ అవుతారు..

Beer: నేటి యువతరం వీకెండ్ వస్తే చాలు ఎక్కువగా పార్టీలు చేస్తుంటారు. ఆ పార్టీలలో కచ్చితంగా బీర్ బాటిల్స్‌ ఉండాల్సిందే. ఎందుకంటే బీర్ ప్రియులు ఎక్కువగా

Beer: బీర్ ప్రియులకు హెచ్చరిక..! ఈ విషయం తెలిస్తే షాక్ అవుతారు..
Beer Effect
Follow us
uppula Raju

|

Updated on: Oct 11, 2021 | 1:11 PM

Beer: నేటి యువతరం వీకెండ్ వస్తే చాలు ఎక్కువగా పార్టీలు చేస్తుంటారు. ఆ పార్టీలలో కచ్చితంగా బీర్ బాటిల్స్‌ ఉండాల్సిందే. ఎందుకంటే బీర్ ప్రియులు ఎక్కువగా ఉంటారు. అంతేకాదు చాలామందికి ఒక అపోహ కూడా ఉంటుంది. బ్రాంది, విస్కీతో పోల్చితే బీర్ వల్ల ఆరోగ్యానికి ఎటువంటి ప్రమాదం ఉండదని అనుకుంటారు. కానీ బీర్‌లో కూడా ఆల్కహాల్ కంటెంట్‌ ఉంటుంది. ఇది బ్రాంది, విస్కీల వలే ఆరోగ్యానికి హాని చేస్తుంది. కాలేయం, మెదడుని ప్రభావితం చేస్తుంది. బీర్ ప్రభావం శరీరంలో ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం.

బీర్ శరీరానికి ఏమి చేస్తుంది? బీర్‌ తాగినప్పుడు అది నేరుగా చిన్న ప్రేగులలోకి వెళుతుంది. తర్వాత బీర్‌లో ఉన్న ఆల్కహాల్ రక్తంలో కలుస్తుంది. రక్తం దానిని శరీరంలోని ఇతర కణాలకు చేరవేస్తుంది. ఇక్కడ ఆల్కహాల్‌లోని పోషకాలు కరగకుండా అలాగే ఉంటాయి. తర్వాత ఇవి కాలేయానికి చేరుకుంటాయి. కాలేయం వీటిని ఫిల్టర్ చేసే పనిని ప్రారంభిస్తుంది. ఇంతలో ఆల్కహాల్ మెదడుకు చేరుకోవడంతో కొన్ని స్రవాలు విడుదల అవుతాయ. ఇవి మాట్లాడటం, నవ్వడం మొదలైన వాటిని నియంత్రిస్తాయి. అధిక బీర్‌ సేవించిన వ్యక్తి ఏదైనా మాట్లాడటం, ఏదైనా చేయడం ప్రారంభిస్తాడు. ప్రతిరోజు ఒకటి కంటే ఎక్కువ బీర్లు తాగుతున్న వ్యక్తులు ఈ విషయాలను గుర్తుంచుకోవాలి. ఎందుకంటే అధికం ఎప్పుడైనా ప్రమాదమే.

ఇది కాలేయాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది కాలేయంపై ఆల్కహాల్ అతిపెద్ద ప్రభావాన్ని చూపుతుంది. కాలేయంలో కొవ్వు మొత్తం పెరిగి అది సరిగా పనిచేయలేకపోతుంది. ఆల్కహాల్ మానేసినప్పుడు లివర్ మళ్లీ రిపేర్ అవ్వడం మొదలవుతుంది కాలేయ కణాలను ఏర్పాటు చేస్తుంది. కానీ కాలేయం కోలుకోవడానికి చాలా సమయం పడుతుంది. మునుపటిలా పనిచేయలేకపోతుంది కాబట్టి మద్యం తాగడం ఆరోగ్యానికి హానికరం.

Indian Railways: రైల్వే ప్రయాణీకులకు మరో గుడ్ న్యూస్.. పండుగల వేళ తెలుగు రాష్ట్రాల్లో మరిన్ని ప్రత్యేక రైళ్లు

హైకోర్టులో క్లర్క్‌ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదల
హైకోర్టులో క్లర్క్‌ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదల
సికింద్రాబాద్ ​నుంచి కుంభమేళాకు IRCTC ప్యాకేజీ.. వివరాలు ఏమిటంటే
సికింద్రాబాద్ ​నుంచి కుంభమేళాకు IRCTC ప్యాకేజీ.. వివరాలు ఏమిటంటే
ఓటీటీలో అద్దిరిపోయే సర్వైవల్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎందులోనంటే?
ఓటీటీలో అద్దిరిపోయే సర్వైవల్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎందులోనంటే?
దక్షిణాది నుంచి బీజేపీలో కీలక నేతగా కిషన్ రెడ్డి
దక్షిణాది నుంచి బీజేపీలో కీలక నేతగా కిషన్ రెడ్డి
EPFO: పీఎఫ్‌ ఖాతాదారులకు గుడ్‌న్యూస్‌.. PF ATM కార్డ్‌, యాప్‌!
EPFO: పీఎఫ్‌ ఖాతాదారులకు గుడ్‌న్యూస్‌.. PF ATM కార్డ్‌, యాప్‌!
ఆ స్టార్ డైరెక్టర్ వల్లే నా కెరీర్ డ్యామేజ్ అయ్యింది..
ఆ స్టార్ డైరెక్టర్ వల్లే నా కెరీర్ డ్యామేజ్ అయ్యింది..
ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల ఘాతుకం.. 9 మంది జవాన్లు మృతి..!
ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల ఘాతుకం.. 9 మంది జవాన్లు మృతి..!
విద్యార్ధులకు అలర్ట్.. స్కాలర్‌షిప్‌ దరఖాస్తు గడువు పెంపు
విద్యార్ధులకు అలర్ట్.. స్కాలర్‌షిప్‌ దరఖాస్తు గడువు పెంపు
ఇంగ్లిష్‌లో మాట్లాడినందుకు స్టార్ హీరో కూతురిపై ట్రోల్స్
ఇంగ్లిష్‌లో మాట్లాడినందుకు స్టార్ హీరో కూతురిపై ట్రోల్స్
విద్యార్థులకు గుడ్‌న్యూస్‌..7 నుంచి 13 వరకు పాఠశాలలకుసెలవులు
విద్యార్థులకు గుడ్‌న్యూస్‌..7 నుంచి 13 వరకు పాఠశాలలకుసెలవులు