AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Banana Tea: నిద్ర లేమితో ఇబ్బంది పడుతున్నారా… బనానా టీ బెస్ట్ ఆప్షన్.. రెసిపీ.. మీ కోసం

ఇప్పటి వరకూగ్రీన్ టీ, బ్లాక్ టీ, చామంతి టీ , మందారం టీ, మిర్చి తీ అంటూ రకరకాల టీల గురించి విన్నారు. ఇప్పుడు అరటి పండుతో తయారు చేసుకునే టీ గురించి తెలుసుకుందాం.. ఈ టీ చాలా టేస్టీగా ఉండడమే కాదు.. ఆరోగ్యాన్ని కూడా ఇస్తుంది. దీనిని తయారు చేయడం చాలా సింపుల్ కూడా.. ఈ రోజు బనానా టీని తయారు చేయడం ఎలాగో తెలుసుకుందాం..

Banana Tea: నిద్ర లేమితో ఇబ్బంది పడుతున్నారా... బనానా టీ బెస్ట్ ఆప్షన్.. రెసిపీ.. మీ కోసం
Banana Tea
Surya Kala
|

Updated on: Jun 08, 2024 | 9:52 AM

Share

కొంతమందికి నిద్ర లేచిన వెంటనే టీ, కాఫీలను తాగే అలవాటు ఉంటుంది. రోజు మొత్తంలో రకరకాల కారణాలతో ఎక్కువ మొత్తంలో టీ,కఫీలను తాగేవారున్నారు. అయితే తక్కువ సార్లు టీ తాగడం మంచిది.. అయితే ఎక్కువగా టీ లేదా కాఫీలను తాగే అలవాటు ఉంటే.. మిల్క్ టీకి బదులు అరటి పండుతో చేసిన టీ తాగడం బెస్ట్ అని చెబుతున్నారు నిపుణులు. అవును ఇప్పటి వరకూగ్రీన్ టీ, బ్లాక్ టీ, చామంతి టీ , మందారం టీ, మిర్చి తీ అంటూ రకరకాల టీల గురించి విన్నారు. ఇప్పుడు అరటి పండుతో తయారు చేసుకునే టీ గురించి తెలుసుకుందాం.. ఈ టీ చాలా టేస్టీగా ఉండడమే కాదు.. ఆరోగ్యాన్ని కూడా ఇస్తుంది. దీనిని తయారు చేయడం చాలా సింపుల్ కూడా.. ఈ రోజు బనానా టీని తయారు చేయడం ఎలాగో తెలుసుకుందాం..

కావాల్సిన పదార్ధాలు:

  1. అరటి పండు
  2. దాల్చిన చెక్క
  3. తేనె
  4. నీరు
  5. ఇవి కూడా చదవండి

తయారీ విధానం: గ్యాస్ స్టవ్ మీద దళసరి గిన్నె పెట్టి.. అందులో నీరు పోసి మరిగించాలి. తర్వాత తొక్క తీసిన అరటిపండు చివరలు కట్ చేసి మరిగించిన నీటిలో వేయాలి. స్విమ్ లో పెట్టి అరటి పండు నీటిని మరిగించి దాల్చిన చెక్క వేసి స్టవ్ ఆఫ్ చేయాలి. చల్లరినప్పుడు తేనెను వేసి అరటిపండు టీలో కలుపుకోవాలి. ఈ బనానా టీ గోరు వెచ్చగా ఉన్నప్పుడే తాగాలి. అయితే అరటి పండు తొక్క తీయకుండా టీని తయారు చేసుకోవచ్చు. ఈ టీలో పంచదార వేసుకోవాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే అరటి పండులోనే తియ్యదనం ఉంటుంది.

బనానా టీ తాగడం వలన లాభాలు..

  1. బనానా టీ తాగడం వలన చక్కెరను త‌క్కువ‌గా తింటారు.
  2. బ‌రువు అదుపులో ఉంటుంది.. బరువు పెరగరు.
  3. షుగ‌ర్ వచ్చే అవ‌కాశాలు త‌గ్గుతాయి.
  4. బనానా టీలో ట్రిప్టోఫాన్‌, సెర‌టోనిన్‌, డోప‌మైన్ అనే మజిల్ రిలాక్సంట్స్ ఉంటాయి. ఇవి మానసిక ప్రశాంతను ఇస్తాయి.
  5. నిద్ర లేమి నుంచి ఉపశమనం కలుగుతుంది.
  6. అర‌టి పండు టీతో శ‌రీరంలో ఉండే కొవ్వు క‌రుగుతుంది.
  7. రోగ నిరోధ‌క శక్తి పెరుగుతుంది.
  8. రక్తహీనతతో బాధపడేవారు బనానా టీ తాగడం వలన ఎర్ర ర‌క్త క‌ణాలు వృద్ధి చెందుతాయి. గుండె ఆరోగ్యం గా ఉంటుంది.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
ఇందిరమ్మ ఇళ్లపై బిగ్‌ అప్‌డేట్.. రెండో విడతలో వారికే ఫస్ట్!
ఇందిరమ్మ ఇళ్లపై బిగ్‌ అప్‌డేట్.. రెండో విడతలో వారికే ఫస్ట్!
రైల్వే జాబ్స్‌ కోసం ఎదురుచూస్తున్నారా? RRB నుంచి మరో నోటిఫికేషన్
రైల్వే జాబ్స్‌ కోసం ఎదురుచూస్తున్నారా? RRB నుంచి మరో నోటిఫికేషన్
విజయ్ చివరి సినిమా జన నాయగన్ రిలీజ్..అడియన్స్ రియాక్షన్స్
విజయ్ చివరి సినిమా జన నాయగన్ రిలీజ్..అడియన్స్ రియాక్షన్స్
మూతపడ్డ సోషల్ మీడియా సెన్సేషన్‌ RAW ఎన్టీఆర్..! కారణం అదేనా..
మూతపడ్డ సోషల్ మీడియా సెన్సేషన్‌ RAW ఎన్టీఆర్..! కారణం అదేనా..
ఆస్పత్రి నుంచి ట్రైనీ IPS ఉదయ్‌ కృష్ణ డిశ్చార్జ్..
ఆస్పత్రి నుంచి ట్రైనీ IPS ఉదయ్‌ కృష్ణ డిశ్చార్జ్..
నేడే ఫస్ట్ టీ20.. హరారే పిచ్ రిపోర్ట్, వాతావరణం ఎలా ఉందంటే?
నేడే ఫస్ట్ టీ20.. హరారే పిచ్ రిపోర్ట్, వాతావరణం ఎలా ఉందంటే?
తల్లికి వందనం పథకంపై ఏపీ ప్రభుత్వం అప్డేట్.. డబ్బులు పడకపోతే..
తల్లికి వందనం పథకంపై ఏపీ ప్రభుత్వం అప్డేట్.. డబ్బులు పడకపోతే..
తెలుగు రాష్ట్రాలకు బిగ్‌ అలర్ట్.. నేడు భారీ వర్షాలు ఈ జిల్లాల్లో
తెలుగు రాష్ట్రాలకు బిగ్‌ అలర్ట్.. నేడు భారీ వర్షాలు ఈ జిల్లాల్లో
యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ టార్గెట్ చేసిన రికార్డులివే
యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ టార్గెట్ చేసిన రికార్డులివే
ఇంజినీరింగ్ పూర్తి చేశారా?.. ప్రభుత్వ దిగ్గజం HPCLలో ఉద్యోగాలు
ఇంజినీరింగ్ పూర్తి చేశారా?.. ప్రభుత్వ దిగ్గజం HPCLలో ఉద్యోగాలు