Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chef Mantra : ”మా అమ్మ పప్పు చెత్తగా చేస్తుంది”.. ప్రియాంకా జవాల్కర్ ఆసక్తికర కామెంట్స్

100 పర్సెంట్ తెలుగు కంటెంట్ తో దూసుకుపోతోన్నా ఆహా నుంచి ఎన్నో అద్భుతమైన షోలు, సూపర్ హిట్ సినిమాలు ప్రేక్షకులను అలరిస్తున్నాయి. ఇప్పటికే ఓటీటీ సంస్థలలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న ఆహా అందించిన షోలలో చెఫ్ మంత్ర ఒకటి..

Chef Mantra : ''మా అమ్మ పప్పు చెత్తగా చేస్తుంది''.. ప్రియాంకా జవాల్కర్ ఆసక్తికర కామెంట్స్
Chef Mantra Episode 8
Follow us
Rajeev Rayala

|

Updated on: Aug 04, 2022 | 2:39 PM

100 పర్సెంట్ తెలుగు కంటెంట్ తో దూసుకుపోతోన్నా ఆహా నుంచి ఎన్నో అద్భుతమైన షోలు, సూపర్ హిట్ సినిమాలు ప్రేక్షకులను అలరిస్తున్నాయి. ఇప్పటికే ఓటీటీ సంస్థలలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న ఆహా అందించిన షోలలో చెఫ్ మంత్ర(Chef Mantra )ఒకటి.. స్టార్ యాంకర్ శ్రీముఖి హోస్ట్ గా వ్యవహరించిన ఈ షో మంచి రెంటింగ్ తో సూపర్ హిట్ గా నిలిచింది. సినిమా తారలు తమకు ఇష్టమైన వంటలను వండుతూనే తమ వ్యక్తిగత.. సినిమాల విశేషాలను పంచుకుంటూ సాగే ఈ షో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. అయితే ఇప్పుడు మరోసారి ఈ షో కు సంబంధించిన ఎపిసోడ్ లను టీవీ 9 ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ ద్వారా మరోసారి చూసే అవకాశం కల్పిస్తోంది.

తాజాగా చెఫ్ మంత్రకు సంబంధించిన ఎనిమిదో ఎపిసోడ్ మీకోసం అందుబాటులో ఉంది. ఈ ఎపిసోడ్ లో అందాల భామ ప్రియాంక జ‌వాల్క‌ర్ గెస్ట్ గా హాజరయ్యింది. టాక్సీవాల సినిమాతో హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ భామ. ఆ తర్వాత బ్యాక్ టు బ్యాక్ సినిమాలను చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఇక ఈ ఎపిసోడ్ లో తన మమ్మీ వరస్ట్ పప్పు చేస్తుందని చెప్పుకొచ్చింది ఈ బ్యూటీ. అలాగే తనకు టమాట పప్పు ఉంటుందన్న విషయం కూడా తెలియదంటూ ఇంట్రస్టింగ్ విషయాలను తెలిపింది ప్రియాంక. ఇంకా మరెన్నో ఆసక్తికర విషయాలు కింది వీడియోలో చూడండి.

మరిన్ని సినిమా వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి 

మార్కెట్‌ను షేక్ చేస్తున్న టాప్ ఫోన్స్..కెమెరా విషయంలో తగ్గేదేలే
మార్కెట్‌ను షేక్ చేస్తున్న టాప్ ఫోన్స్..కెమెరా విషయంలో తగ్గేదేలే
మట్టి‌కుండ కొంటున్నారా.. ఈ 6 విషయాలు గుర్తుపెట్టుకోండి..
మట్టి‌కుండ కొంటున్నారా.. ఈ 6 విషయాలు గుర్తుపెట్టుకోండి..
రచ్చ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ ఈ హాట్ బ్యూటీనే..
రచ్చ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ ఈ హాట్ బ్యూటీనే..
ఆ మారుతీ కారుపై బంపర్ ఆఫర్.. ఏకంగా రూ.లక్ష తగ్గింపు
ఆ మారుతీ కారుపై బంపర్ ఆఫర్.. ఏకంగా రూ.లక్ష తగ్గింపు
ట్రంప్‌ న్యూ రూల్..అలాంటి పోస్ట్‌లు పెడితే అమెరికాలోకి నో ఎంట్రీ!
ట్రంప్‌ న్యూ రూల్..అలాంటి పోస్ట్‌లు పెడితే అమెరికాలోకి నో ఎంట్రీ!
భారత రత్న, నిషాన్‌-ఎ-పాకిస్థాన్‌ అందుకున్న ఏకైక వ్యక్తి ఎవరో తెలు
భారత రత్న, నిషాన్‌-ఎ-పాకిస్థాన్‌ అందుకున్న ఏకైక వ్యక్తి ఎవరో తెలు
'పోలీస్ కానిస్టేబుల్ నియామకాలు 2 నెలల్లో పూర్తి చేయండి'.. సుప్రీం
'పోలీస్ కానిస్టేబుల్ నియామకాలు 2 నెలల్లో పూర్తి చేయండి'.. సుప్రీం
అమెరికా నుంచి భారత్‌కు లష్కర్‌ ఉగ్రవాది తహవూర్‌ రాణా..
అమెరికా నుంచి భారత్‌కు లష్కర్‌ ఉగ్రవాది తహవూర్‌ రాణా..
పుసుక్కున అంత మాట అన్నాడేంటి ?? దారుణం ఇది !!
పుసుక్కున అంత మాట అన్నాడేంటి ?? దారుణం ఇది !!
హెల్మెట్ వాడకపోతే జరిమానా బాదుడు.. కొనుగోలు సమయంలో ఈ టిప్స్ మస్ట్
హెల్మెట్ వాడకపోతే జరిమానా బాదుడు.. కొనుగోలు సమయంలో ఈ టిప్స్ మస్ట్