AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అది ఏ విధంగా పరిటాల రవి కల ఆవుతుంది..? శ్రీరామ్, దేవినేని ఉమకు కౌంటరిచ్చిన వైసీపీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి

వైసీపీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి.. టీడీపీ నేతలు పరిటాల శ్రీరామ్, దేవినేని ఉమకు కౌంటరిచ్చారు. టీడీపీ నేతలు వాస్తవాలు తెలియకుండా..

అది ఏ విధంగా పరిటాల రవి కల ఆవుతుంది..?  శ్రీరామ్, దేవినేని ఉమకు కౌంటరిచ్చిన వైసీపీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి
Venkata Narayana
|

Updated on: Dec 11, 2020 | 10:09 PM

Share

వైసీపీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి.. టీడీపీ నేతలు పరిటాల శ్రీరామ్, దేవినేని ఉమకు కౌంటరిచ్చారు. టీడీపీ నేతలు వాస్తవాలు తెలియకుండా విమర్శలు చేస్తున్నారని విమర్శించారు. దేవినేని ఉమా చిత్తశుద్ధితో మాట్లాడాలన్నారు. “మీరు ప్రాజక్టులకు అంచనాలు పెంచుకున్నప్పుడు మీరెక్కడికి వెళ్లారు.. అంటూ నిలదీశారు. దోపిడీకి అంచనాలు పెంచుకున్నారా..?” అని ప్రశ్నించారు. టీడీపీ హయాంలో శంకుస్థాపనలు చేసిన వాటిని మా వైఎస్సార్ ముందుకు నడిపించారన్నారు. పరిటాల రవి చనిపోయిన తర్వాత జలయజ్ఞం ప్రారంభమైందన్న ఆయన, ఏ విధంగా పరిటాల రవి కల ఆవుతుంది..? అని నిలదీశారు. “మేము వస్తే ప్రాజెక్ట్ పేరు మారుస్తాం అంటున్నారు..మీరు అధికారంలోకి వస్తామని కల కంటున్నారా..?” అని పరిటాల శ్రీరామ్ అనిన వ్యాఖ్యల్ని ఎద్దేవా చేశారు.

Follow Us
క్షమించు ఆయేషా.. కాసిన్ని కన్నీళ్లు తప్ప నీకు ఏం ఇవ్వలేకపోయాం..
క్షమించు ఆయేషా.. కాసిన్ని కన్నీళ్లు తప్ప నీకు ఏం ఇవ్వలేకపోయాం..
కొంప ముంచిన వరుడి అతి విశ్వాసం..!
కొంప ముంచిన వరుడి అతి విశ్వాసం..!
సెమీస్‌లో భారత్, పాకిస్థాన్ పోరు ఫిక్స్.. ట్విస్ట్ అదిరిపోలా..?
సెమీస్‌లో భారత్, పాకిస్థాన్ పోరు ఫిక్స్.. ట్విస్ట్ అదిరిపోలా..?
ఆహా ఏమి రుచి.. చుక్క నూనె లేకుండా టేస్టీ టేస్టీ చికెన్ ఫ్రై..
ఆహా ఏమి రుచి.. చుక్క నూనె లేకుండా టేస్టీ టేస్టీ చికెన్ ఫ్రై..
శ్రీశైలంలో వైభవంగా స్వర్ణ రథోత్సవం.. ఫొటోలు వైరల్
శ్రీశైలంలో వైభవంగా స్వర్ణ రథోత్సవం.. ఫొటోలు వైరల్
కోల్‌కతాలో భారీ భూకంపం.. ఇళ్లలోంచి బయటకు పరుగులు పెట్టిన జనాలు
కోల్‌కతాలో భారీ భూకంపం.. ఇళ్లలోంచి బయటకు పరుగులు పెట్టిన జనాలు
మీ తల రాతను మార్చే ఫొటోలు ఇవే.. ఇంట్లో ఉంటే లక్కే లక్కు!
మీ తల రాతను మార్చే ఫొటోలు ఇవే.. ఇంట్లో ఉంటే లక్కే లక్కు!
చెవి సమస్యలకు పతంజలి ఆయుర్వేధంతో అద్భుతచికిత్స..నో సైడ్ ఎఫెక్ట్స్
చెవి సమస్యలకు పతంజలి ఆయుర్వేధంతో అద్భుతచికిత్స..నో సైడ్ ఎఫెక్ట్స్
సర్దిచెప్పేందుకు వెళ్లి చావు కొని తెచ్చుకున్న యువకుడు..!
సర్దిచెప్పేందుకు వెళ్లి చావు కొని తెచ్చుకున్న యువకుడు..!
9 నంది అవార్డులు రాబట్టిన తెలుగు సంచలన చిత్రం ఏదంటే..?
9 నంది అవార్డులు రాబట్టిన తెలుగు సంచలన చిత్రం ఏదంటే..?