వైఎస్ విగ్రహ ధ్వంసం వెనుక చంద్రబాబు హిడెన్‌ ఎజెండా దాగి ఉందన్న వైసీపీ ఎమ్మెల్యే కాకాని గోవర్థన్ రెడ్డి

దివంగత వైఎస్‌ రాజశేఖర్ రెడ్డి విగ్రహం ధ్వంసం వెనుక కూడా చంద్రబాబు హిడెన్‌ ఎజెండా దాగి ఉందంటున్నారు వైసీపీ ఎమ్మెల్యే కాకాని గోవర్థన్‌రెడ్డి. ఎస్ఈసీ..

వైఎస్ విగ్రహ ధ్వంసం వెనుక చంద్రబాబు హిడెన్‌ ఎజెండా దాగి ఉందన్న వైసీపీ ఎమ్మెల్యే కాకాని గోవర్థన్ రెడ్డి
MLA Kakani
Follow us
Venkata Narayana

|

Updated on: Jan 10, 2021 | 4:28 PM

దివంగత వైఎస్‌ రాజశేఖర్ రెడ్డి విగ్రహం ధ్వంసం వెనుక కూడా చంద్రబాబు హిడెన్‌ ఎజెండా దాగి ఉందంటున్నారు వైసీపీ ఎమ్మెల్యే కాకాని గోవర్థన్‌రెడ్డి. ఎస్ఈసీ నిమ్మగడ్డ చంద్రబాబు డైరెక్షన్లోనే వెళ్తున్నారన్న కాకాని, నెల్లూరు జిల్లా ఆత్మకూరులో వైఎస్‌ విగ్రహం ధ్వంసం ముమ్మాటికీ చంద్రబాబు కుట్రేనని ఆయన ఆరోపించారు. సీఎం జగన్‌ ఏ అభివృద్ధి కార్యక్రమం చేపట్టినా దాన్ని ప్రజల్లోకి వెళ్లకుండా అడ్డుకునేందుకు టీడీపీ నేతలు, చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని ఆయన విమర్శించారు.