AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నిజామాబాద్‌ ఎంపీ ధర్మపురి అర్వింద్‌ ర్యాలీ యువకుల హంగామా.. తల్వార్లతో హల్‌చల్ చేసిన కార్యకర్తలు

జగిత్యాల జిల్లాలో జరిగిన భారతీయ జనతాపార్టీ ర్యాలీలో కొందరు యువకులు తల్వార్లతో రెచ్చిపోయారు. నిజామాబాద్‌ ఎంపీ ధర్మపురి అర్వింద్‌ జగిత్యాల జిల్లా పర్యటనలో యువకులు తల్వార్లతో హల్‌చల్‌ చేశారు.

నిజామాబాద్‌ ఎంపీ ధర్మపురి అర్వింద్‌ ర్యాలీ యువకుల హంగామా.. తల్వార్లతో హల్‌చల్ చేసిన కార్యకర్తలు
Balaraju Goud
|

Updated on: Dec 22, 2020 | 9:55 PM

Share

జగిత్యాల జిల్లాలో జరిగిన భారతీయ జనతాపార్టీ ర్యాలీలో కొందరు యువకులు తల్వార్లతో రెచ్చిపోయారు. నిజామాబాద్‌ ఎంపీ ధర్మపురి అర్వింద్‌ జగిత్యాల జిల్లా పర్యటనలో యువకులు తల్వార్లతో హల్‌చల్‌ చేశారు. జిల్లాలోని రాయికల్‌ మండలం అల్లిపూర్‌లో ఎంపీ అర్వింద్‌ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో భాగంగా కొంత మంది యువకులు తల్వార్లతో నృత్యాలు చేస్తూ హంగామా సృష్టించారు. అయితే, కత్తులతో బహిరంగంగా ప్రదర్శన చేసిన ఏడుగురిని స్థానిక పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

Follow Us
పులి పంజా దెబ్బ ఎట్టుంటుందో తెల్సా..! కొడితే..
పులి పంజా దెబ్బ ఎట్టుంటుందో తెల్సా..! కొడితే..
మీన రాశిలోకి శుక్రుడు.. ఈ రాశులకు చెందిన మహిళలకు అదృష్టం..!
మీన రాశిలోకి శుక్రుడు.. ఈ రాశులకు చెందిన మహిళలకు అదృష్టం..!
బంగారం ధరలపై షాకింగ్ డెసిషన్.. ఏప్రిల్ 1 నుంచి కొత్త రూల్
బంగారం ధరలపై షాకింగ్ డెసిషన్.. ఏప్రిల్ 1 నుంచి కొత్త రూల్
అయ్యో ఎంత విషాదం.. దైవ దర్శనానికి వెళ్తుండగా దారికాచిన మృత్యువు
అయ్యో ఎంత విషాదం.. దైవ దర్శనానికి వెళ్తుండగా దారికాచిన మృత్యువు
కెమికల్స్ అవసరం లేదు!5 నిమిషాల్లో రాగి పాత్రలు మెరిపించే సీక్రెట్
కెమికల్స్ అవసరం లేదు!5 నిమిషాల్లో రాగి పాత్రలు మెరిపించే సీక్రెట్
'దిల్' సినిమా హీరోయిన్ గుర్తుందా? పెళ్లయ్యాక ఇలా మారిపోయిందేంటి?
'దిల్' సినిమా హీరోయిన్ గుర్తుందా? పెళ్లయ్యాక ఇలా మారిపోయిందేంటి?
రాత్రిపూట చపాతీ తింటే నిజంగా బరువు తగ్గుతారా..? అసలు నిజాలు..
రాత్రిపూట చపాతీ తింటే నిజంగా బరువు తగ్గుతారా..? అసలు నిజాలు..
బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్ బ్రేక్‌ఫాస్ట్.. అడై దోశ రెసిపీ
బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్ బ్రేక్‌ఫాస్ట్.. అడై దోశ రెసిపీ
ఫ్యాన్ స్పీడ్ సరిపోవట్లేదా?.. ఒక్కసారి వీటిని చెక్ చేయండి
ఫ్యాన్ స్పీడ్ సరిపోవట్లేదా?.. ఒక్కసారి వీటిని చెక్ చేయండి
ఉద్యోగులకు ప్రభుత్వం అదిరిపోయే గుడ్‌న్యూస్..అకౌంట్లలో డబ్బులు జమ!
ఉద్యోగులకు ప్రభుత్వం అదిరిపోయే గుడ్‌న్యూస్..అకౌంట్లలో డబ్బులు జమ!