AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వరల్డ్ రికార్డు.. భారత్‌లో అత్యంత వరస్ట్ ట్రాఫిక్ ఉన్న నగరం ఇదే.!

Worst Traffic City In India: నగరాల్లో పెరుగుతున్న జనాభా రీత్యా వాహనాల సంఖ్య కూడా పెరుగుతూ వస్తోంది. దీంతో ప్రజలు రోడ్లపైకి రావాలంటేనే చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మన దేశంలోని ప్రముఖ నగరాల్లో ప్రతీ ఏడాది పెరుగుతున్న వాహనాలు కారణంగా అనేక ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయి. ఇంకా క్లుప్తంగా చెప్పాలంటే ఒక ఏడాదిలో అమెరికా, చైనా కంటే మన దేశంలోనే అధికంగా కార్ల అమ్మకాలు జరిగాయని ఓ సర్వే చెబుతోంది. ఇక ప్రపంచవ్యాప్తంగా […]

వరల్డ్ రికార్డు.. భారత్‌లో అత్యంత వరస్ట్ ట్రాఫిక్ ఉన్న నగరం ఇదే.!
Ravi Kiran
|

Updated on: Jan 31, 2020 | 6:24 AM

Share

Worst Traffic City In India: నగరాల్లో పెరుగుతున్న జనాభా రీత్యా వాహనాల సంఖ్య కూడా పెరుగుతూ వస్తోంది. దీంతో ప్రజలు రోడ్లపైకి రావాలంటేనే చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మన దేశంలోని ప్రముఖ నగరాల్లో ప్రతీ ఏడాది పెరుగుతున్న వాహనాలు కారణంగా అనేక ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయి. ఇంకా క్లుప్తంగా చెప్పాలంటే ఒక ఏడాదిలో అమెరికా, చైనా కంటే మన దేశంలోనే అధికంగా కార్ల అమ్మకాలు జరిగాయని ఓ సర్వే చెబుతోంది.

ఇక ప్రపంచవ్యాప్తంగా అత్యధిక ట్రాఫిక్ ఉన్న నగరాలు గుర్తించే పనిలో భాగంగా ప్రముఖ వాహనరంగ సంస్థ టామ్ టామ్ చేపట్టిన సర్వేలో భారత్ అగ్రస్థానాన్ని దక్కించుకుంది. సుమారు 57 దేశాల్లోని 416 నగరాల్లోని ట్రాఫిక్ రద్దీపై పూర్తి నివేదికను సిద్ధం చేసిన ఈ సంస్థ భారతదేశం భారీ ట్రాఫిక్‌తో తీవ్ర సమస్యలు ఎదుర్కొంటోందని పేర్కొంది. అంతేకాక టాప్ 10 నగరాల లిస్టులో భారత్ నుంచే 4 నగరాలు ఉండటం విశేషం.

ట్రాఫిక్ రద్దీలో ముంబై 4వ స్థానంలో ఉండగా పూణే 5, బెంగళూరు 3, ఢిల్లీ 8 స్థానంలో నిలిచాయి. ఈ నివేదిక ప్రకారం బెంగళూరు వాసులు అత్యధికంగా 71 శాతం తమ సమయాన్ని ట్రాఫిక్‌లోనే గడుపుతున్నారని తెలుస్తోంది. మరోవైపు టాప్ 10 లిస్టులో మనీలా, బొగోటా, మాస్కో, లిమా, ఇస్తాంబుల్, జకార్తా నగరాలున్నాయి.

Follow Us
మనీ ప్లాంట్‌తో నిజంగా సంపద పెరుగుతుందా.. మీరు తెలుసుకోవాల్సిన..
మనీ ప్లాంట్‌తో నిజంగా సంపద పెరుగుతుందా.. మీరు తెలుసుకోవాల్సిన..
రూ.8 లక్షల బ్రాస్లెట్‌ను భక్తుడికి తిరిగి ఇచ్చిన ఆలయ సిబ్బంది
రూ.8 లక్షల బ్రాస్లెట్‌ను భక్తుడికి తిరిగి ఇచ్చిన ఆలయ సిబ్బంది
ఇంత వైలెంట్‌గా ఉన్నావేంట్రా.. రూ.500 కోసం మేనేజర్‌ని దారుణంగా..
ఇంత వైలెంట్‌గా ఉన్నావేంట్రా.. రూ.500 కోసం మేనేజర్‌ని దారుణంగా..
కనీసం నా పిల్లల్ని అయినా దగ్గరకు తీసుకోవాలి: అలేఖ్య తారకరత్న
కనీసం నా పిల్లల్ని అయినా దగ్గరకు తీసుకోవాలి: అలేఖ్య తారకరత్న
ఆ హీరోయిన్ తల్లిపై రాఘవేంద్రరావు షాకింగ్ కామెంట్స్
ఆ హీరోయిన్ తల్లిపై రాఘవేంద్రరావు షాకింగ్ కామెంట్స్
పచ్చి మిర్చి బజ్జీని తలదన్నే వామాకుల పకోడీ.. తింటే ఆ సమస్య మటాష్
పచ్చి మిర్చి బజ్జీని తలదన్నే వామాకుల పకోడీ.. తింటే ఆ సమస్య మటాష్
తెలుగు రాష్ట్రాలకు మరో అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్.. టైమింగ్స్ ఇవే..
తెలుగు రాష్ట్రాలకు మరో అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్.. టైమింగ్స్ ఇవే..
ప్రకృతి రహస్యం.. నీటిపై పరిగెత్తే ఏకైక జీవి.. దీన్ని గురించి..
ప్రకృతి రహస్యం.. నీటిపై పరిగెత్తే ఏకైక జీవి.. దీన్ని గురించి..
తన జీతం కోసం వరల్డ్ కప్ ఫైనల్ హీరో సోషల్ మీడియాలో పోరాటం
తన జీతం కోసం వరల్డ్ కప్ ఫైనల్ హీరో సోషల్ మీడియాలో పోరాటం
ఏపీలో తగ్గనున్న మద్యం ధరలు.. ఒకేసారి రూ.2 వేలు..
ఏపీలో తగ్గనున్న మద్యం ధరలు.. ఒకేసారి రూ.2 వేలు..