వాటే సెల్ఫీ కాన్ఫిడెన్స్.. కదిలే రైలులో ఫోటో షూట్..

వాటే సెల్ఫీ కాన్ఫిడెన్స్.. కదిలే రైలులో ఫోటో షూట్..

అండర్ వాటర్‌లో ఫోట్ షూట్ చేయడం చూస్తూవుంటాం కాని.. కదిలే రైలులో ఫోటో షూట్ ఎప్పుడైనా చూశారా.. వాషింగ్టన్‌లో అలాంటి పనే చేసింది ఓ అమ్మాయి. వాషింగ్టన్‌కు చెందిన జెస్సికా జార్జ్ అనే అమ్మాయి రైలులో ప్రయాణస్తూ పోల్స్‌ను పట్టుకుని అందంగా ఫోటోలకు ఫోజులిచ్చింది. తోటి ప్రయాణికుడు బెన్ యాహ్ర్.. ఆమె ఫోన్‌తో ఫొటోలు, వీడియోలు తీశాడు. ఆ తర్వాత ఆమె ఆ ఫొటోలను, వీడియోలను ట్విట్టర్‌లో పోస్టు చేసింది. ఇంకేముంది కొద్ది గంటల్లోనే 8.7 మిలియన్లకు […]

TV9 Telugu Digital Desk

| Edited By:

Aug 23, 2019 | 3:03 PM

అండర్ వాటర్‌లో ఫోట్ షూట్ చేయడం చూస్తూవుంటాం కాని.. కదిలే రైలులో ఫోటో షూట్ ఎప్పుడైనా చూశారా.. వాషింగ్టన్‌లో అలాంటి పనే చేసింది ఓ అమ్మాయి. వాషింగ్టన్‌కు చెందిన జెస్సికా జార్జ్ అనే అమ్మాయి రైలులో ప్రయాణస్తూ పోల్స్‌ను పట్టుకుని అందంగా ఫోటోలకు ఫోజులిచ్చింది. తోటి ప్రయాణికుడు బెన్ యాహ్ర్.. ఆమె ఫోన్‌తో ఫొటోలు, వీడియోలు తీశాడు. ఆ తర్వాత ఆమె ఆ ఫొటోలను, వీడియోలను ట్విట్టర్‌లో పోస్టు చేసింది. ఇంకేముంది కొద్ది గంటల్లోనే 8.7 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. వేలాది మంది నెటిజన్లు జెస్సికా అందం, ఆత్మవిశ్వాసాన్ని చూసి ప్రశంసలు కురిపిస్తున్నారు. నెటిజెన్ల నుంచి ఊహించని రెస్పాన్స్ రావడంతో ఆమె ఆనందంలో మీ అభిమానానికి ధన్యవాదాలు అంటూ సోషల్ మీడియాలో నెటిజెన్లకు జవాబిచ్చింది.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu