AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇల్లీగల్ ఎఫైర్.. భర్తను భుజంపై మోస్తూ..

మధ్యప్రదేశ్ దేవిగడ్ జిల్లాలో ఓ అమానుష ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వేరే కులానికి చెందిన వ్యక్తితో పారిపోయిందని ఓ మహిళకు దారుణమైన శిక్ష విధించారు గ్రామ పెద్దలు. భర్తను భుజంపై మోసుకొని ఊరంతా తిరగాలని హుకుం జారీ చేశారు. భర్తను మోయలేక కింద పడిపోతే కర్రలతో కొడుతూ రాక్షసానందం పొందారు. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ కావడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. మధ్యప్రదేశ్‌లోని జుబావా జిల్లా భీమ్‌పురికి చెందిన మహిళకు దేవిగడ్‌కు చెందిన […]

ఇల్లీగల్ ఎఫైర్.. భర్తను భుజంపై మోస్తూ..
TV9 Telugu Digital Desk
|

Updated on: Apr 15, 2019 | 11:42 AM

Share

మధ్యప్రదేశ్ దేవిగడ్ జిల్లాలో ఓ అమానుష ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వేరే కులానికి చెందిన వ్యక్తితో పారిపోయిందని ఓ మహిళకు దారుణమైన శిక్ష విధించారు గ్రామ పెద్దలు. భర్తను భుజంపై మోసుకొని ఊరంతా తిరగాలని హుకుం జారీ చేశారు. భర్తను మోయలేక కింద పడిపోతే కర్రలతో కొడుతూ రాక్షసానందం పొందారు. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ కావడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.

మధ్యప్రదేశ్‌లోని జుబావా జిల్లా భీమ్‌పురికి చెందిన మహిళకు దేవిగడ్‌కు చెందిన వ్యక్తితో వివాహం జరిగింది. కొద్దిరోజుల తరువాత ఆమె మరో యువకుడితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. గతవారం ఆమె ప్రియుడితో కలిసి పారిపోయింది. ఏం జరిగిందో తెలీదు కానీ.. ఆమె మళ్లీ రెండు రోజుల క్రితం భర్త ఇంటికి వచ్చింది.

దీంతో.. అత్తింటివారు ఆమెను పంచాయతీకి తీసుకువెళ్లగా పెద్దలు ఆమెకు ఈ శిక్ష విధించారు. వేరే వ్యక్తితో పారిపోయినందుకు శిక్షగా ఆమె భర్తను భుజంపై భర్తను కూర్చోబెట్టుకొంది. ఆమె నడుస్తూ వెళుతుంటే, స్థానికులు డ్యాన్సులు చేస్తూ ఈలలు వేస్తూ రాక్షసానందం పొందారు.

Follow Us
తెరిచి ఉన్న మ్యాన్‌హోల్‌లో పడి వ్యక్తి గల్లంతు
తెరిచి ఉన్న మ్యాన్‌హోల్‌లో పడి వ్యక్తి గల్లంతు
ఇలాంటి లవ్‌స్టోరీల కోసం ఎంతో ఎదురుచూశా: హీరో నాగచైతన్య
ఇలాంటి లవ్‌స్టోరీల కోసం ఎంతో ఎదురుచూశా: హీరో నాగచైతన్య
జూలై 29 రాశిఫలాలు: ఈ రాశుల వారికి ఉద్యోగంలో శుభవార్తలు..
జూలై 29 రాశిఫలాలు: ఈ రాశుల వారికి ఉద్యోగంలో శుభవార్తలు..
చిరంజీవి నా వెబ్ సిరీస్‌ను అభినందించడం చాలా హ్యాపీగా ఉంది
చిరంజీవి నా వెబ్ సిరీస్‌ను అభినందించడం చాలా హ్యాపీగా ఉంది
సొంత చరిత్రను మరిచారా?.. ప్రియాంక గాంధీ వ్యాఖ్యలపై కిషన్ రెడ్డి
సొంత చరిత్రను మరిచారా?.. ప్రియాంక గాంధీ వ్యాఖ్యలపై కిషన్ రెడ్డి
OTTలోకి వచ్చేసిన కొరియన్ హారర్ థ్రిల్లర్.. తెలుగులోనూ చూడొచ్చు
OTTలోకి వచ్చేసిన కొరియన్ హారర్ థ్రిల్లర్.. తెలుగులోనూ చూడొచ్చు
సప్తమాతృకలు ఎవరు? శివపార్వతులు వారికి పూజార్హత ఎందుకు కల్పించారు?
సప్తమాతృకలు ఎవరు? శివపార్వతులు వారికి పూజార్హత ఎందుకు కల్పించారు?
ఆ చివర భోగాపురం.. ఈ చివర మామునూరు.. ఎక్కడినుంచి ఎక్కడికైనా టేకాఫ్
ఆ చివర భోగాపురం.. ఈ చివర మామునూరు.. ఎక్కడినుంచి ఎక్కడికైనా టేకాఫ్
ఉదయాన్నే ఈ ప్రోటీన్ ఇడ్లీ తింటే బరువు తగ్గడం ఖాయం..
ఉదయాన్నే ఈ ప్రోటీన్ ఇడ్లీ తింటే బరువు తగ్గడం ఖాయం..
అమరావతి అంటే కేవలం 29 గ్రామాలు కాదు.. సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్య
అమరావతి అంటే కేవలం 29 గ్రామాలు కాదు.. సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్య