ఎప్పుడు తప్పుకుంటున్నావ్ సిద్ధూ… అంటూ వెలసిన పోస్టర్లు

పంజాబ్ మంత్రి నవజోత్ సింగ్ సిద్ధూకు వ్యతిరేకంగా పోస్టర్లు వెలిశాయి. అందులో సిద్ధూ ఫోటోను పెట్టి.. రాజకీయాల నుంచి ఎప్పుడు తప్పుకుంటున్నావని అడిగారు. మీ రాజీనామా కోసం ఎదురుచూస్తున్నామని పోస్టర్లు అంటించారు. పంజాబ్, లుథియానా, మొహాలిలోని పలు ప్రాంతాల్లో ఈ పోస్టర్లు కనిపిస్తున్నాయి. అయితే ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో రాహుల్ గాంధీ అమేథీలో ఓటమి పాలైతే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానంటూ ఛాలెంజ్ చేశారు. Punjab: Posters put up in Pakhowal road in […]

ఎప్పుడు తప్పుకుంటున్నావ్ సిద్ధూ... అంటూ వెలసిన పోస్టర్లు
Follow us

| Edited By:

Updated on: Jun 22, 2019 | 12:41 PM

పంజాబ్ మంత్రి నవజోత్ సింగ్ సిద్ధూకు వ్యతిరేకంగా పోస్టర్లు వెలిశాయి. అందులో సిద్ధూ ఫోటోను పెట్టి.. రాజకీయాల నుంచి ఎప్పుడు తప్పుకుంటున్నావని అడిగారు. మీ రాజీనామా కోసం ఎదురుచూస్తున్నామని పోస్టర్లు అంటించారు. పంజాబ్, లుథియానా, మొహాలిలోని పలు ప్రాంతాల్లో ఈ పోస్టర్లు కనిపిస్తున్నాయి. అయితే ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో రాహుల్ గాంధీ అమేథీలో ఓటమి పాలైతే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానంటూ ఛాలెంజ్ చేశారు.