AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అప్పుడు కలిసిన చేతులు.. ఇప్పుడు మారిన వ్యూహాలు!

ఎగ్జిట్ పోల్స్‌ను బీజేపీ ఎగ్జాక్ట్‌ పోల్స్‌గా భావిస్తుంటే.. విపక్షాలు మాత్రం ఇంకా వారి పోరాటాన్ని ఆపలేదు. కౌంటింగ్ డే సమయం దగ్గరపడుతున్నా.. విపక్ష పార్టీలలో మాత్రం మహాకూటమే అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తమవుతోంది. తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు సారధ్యంలో మంగళవారం హస్తినలో ఆల్ పార్టీ మీటింగ్ జరిగింది. ఈ మీటింగ్‌కు గులాబ్‌నబీ ఆజాద్, మహమ్మద్ పటేల్, సీతారాం ఏచూరి, సురవరం, డీ రాజా, కనిమొళి తదితర కీలక నేతలు హాజరయ్యారు. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు, వీవీ […]

అప్పుడు కలిసిన చేతులు.. ఇప్పుడు మారిన వ్యూహాలు!
Ravi Kiran
|

Updated on: May 22, 2019 | 12:04 PM

Share

ఎగ్జిట్ పోల్స్‌ను బీజేపీ ఎగ్జాక్ట్‌ పోల్స్‌గా భావిస్తుంటే.. విపక్షాలు మాత్రం ఇంకా వారి పోరాటాన్ని ఆపలేదు. కౌంటింగ్ డే సమయం దగ్గరపడుతున్నా.. విపక్ష పార్టీలలో మాత్రం మహాకూటమే అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తమవుతోంది. తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు సారధ్యంలో మంగళవారం హస్తినలో ఆల్ పార్టీ మీటింగ్ జరిగింది. ఈ మీటింగ్‌కు గులాబ్‌నబీ ఆజాద్, మహమ్మద్ పటేల్, సీతారాం ఏచూరి, సురవరం, డీ రాజా, కనిమొళి తదితర కీలక నేతలు హాజరయ్యారు. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు, వీవీ ఫ్యాట్‌ల లెక్కింపుపై వీరు చర్చలు జరిపారు. ఇది ఇలా ఉండగా ఎగ్జిట్ పోల్స్ రేపిన ‘కలకలం’తో బీజేపీయేతర పార్టీలలో మార్పులు చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. కొన్ని తటస్థ పార్టీ పెద్దలు కూడా ఎగ్జిట్ పోల్స్ తర్వాత మనసు మార్చుకున్నారట. ఇక ఈ తరుణంలో విపక్ష పార్టీలు మోదీని ఎలా ఢీ కొడతాయో చూద్దాం.

జీతం పొందేవారికి అలర్ట్‌.. కొత్త పన్ను చట్టంతో మార్పులు!
జీతం పొందేవారికి అలర్ట్‌.. కొత్త పన్ను చట్టంతో మార్పులు!
మీ కుక్కకు ఈ ఆహారాలు విషంతో సమానం.. పెట్టారో వాటి ప్రాణాలకే..
మీ కుక్కకు ఈ ఆహారాలు విషంతో సమానం.. పెట్టారో వాటి ప్రాణాలకే..
వాటర్ బాటిల్స్‌లో నీరు తాగుతున్నారా..? ఎలాంటి సీసా వాడితే బెటర్‌.
వాటర్ బాటిల్స్‌లో నీరు తాగుతున్నారా..? ఎలాంటి సీసా వాడితే బెటర్‌.
ఓర్నీ ఏంట్రా ఇలా ఉన్నారు.. బస్టాండ్‌లో ఆర్టీసీ బస్సు మాయం..
ఓర్నీ ఏంట్రా ఇలా ఉన్నారు.. బస్టాండ్‌లో ఆర్టీసీ బస్సు మాయం..
లెసైన్స్ లేకుండానే బండి ఎక్కారు.. కట్ చేస్తే..
లెసైన్స్ లేకుండానే బండి ఎక్కారు.. కట్ చేస్తే..
బీఎస్‌ఎన్‌ఎల్ అదిరిపోయే రిపబ్లిక్ డే ఆఫర్.. రీఛార్జ్ చేసుకుంటే..
బీఎస్‌ఎన్‌ఎల్ అదిరిపోయే రిపబ్లిక్ డే ఆఫర్.. రీఛార్జ్ చేసుకుంటే..
భర్తను వదిలి నీకోసం వస్తే నన్ను వదిలేస్తావా.. ఈ మహిళ చేసిన పనికి
భర్తను వదిలి నీకోసం వస్తే నన్ను వదిలేస్తావా.. ఈ మహిళ చేసిన పనికి
అసాధ్యుడువయ్యా... అర్థ రూపాయితో పది రూపాయలు కొట్టేశావ్‌ మరి
అసాధ్యుడువయ్యా... అర్థ రూపాయితో పది రూపాయలు కొట్టేశావ్‌ మరి
'మల్లెపూల' సైకో కిల్లర్.. OTT టాప్ ట్రెండింగ్‌లో క్రైమ్ థ్రిల్లర్
'మల్లెపూల' సైకో కిల్లర్.. OTT టాప్ ట్రెండింగ్‌లో క్రైమ్ థ్రిల్లర్
'పాటల రచయితపై చెప్పు విసిరిన మహిళ..'కట్ చేస్తే షాకింగ్ నిజం
'పాటల రచయితపై చెప్పు విసిరిన మహిళ..'కట్ చేస్తే షాకింగ్ నిజం