AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

త్వరలో సూర్యగ్రహణం.. వీరి జీవితంలో భారీ మార్పులు చేయబోతున్న సూర్యుడు.. అన్నిశుభవార్తలే

జ్యోతిష్య శాస్త్రంలో గ్రహణాలు చాలా ముఖ్యమైనవి. ఇవి మనిషి జీవితాలపై, రాశి చక్రాలపైన ప్రభావం చూపుతాయి. అయితే, ఎప్పుడూ ఇవి ప్రతికూల ఫలితాలను ఇస్తాయి. ఇంకో 10 రోజుల్లో అంటే ఆగస్టు 12వ తేదీ 2026 సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడనుంది. ఈ సూర్యగ్రహణం మన దేశంలో కనిపించదు. కానీ, రెండు రాశుల వారికీ మంచిగా ఉండనుంది.

Prasanna Yadla
|

Updated on: Jul 31, 2026 | 1:35 PM

Share
జ్యోతిష్య నిపుణుల చెప్పిన దాని బట్టి చూస్తే రాశులు , గ్రహాలు వాటి గమన స్థానాలను మార్చుకుంటాయి. అయితే, కొన్ని సార్లు అనుకూలముగా ఉంటే, మరికొన్ని సార్లు ప్రతికూలంగా ఉంటుంది. అయితే, మంచైనా చెడు అయినా ఈ ప్రభావం మొత్తం 12 రాశుల పైన తీవ్ర ప్రభావం చూపుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు.

1 / 5
జ్యోతిష్య శాస్త్రంలో గ్రహణాలు చాలా ముఖ్యమైనవి. ఇవి మనిషి జీవితాలపై, రాశి చక్రాలపైన ప్రభావం చూపుతాయి. అయితే, ఎప్పుడూ ఇవి ప్రతికూల ఫలితాలను ఇస్తాయి. ఇంకో 10 రోజుల్లో అంటే ఆగస్టు 12వ తేదీ 2026  సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడనుంది. ఈ సూర్యగ్రహణం మన దేశంలో కనిపించదు. కానీ, రెండు రాశుల వారికీ మంచిగా ఉండనుంది.

జ్యోతిష్య శాస్త్రంలో గ్రహణాలు చాలా ముఖ్యమైనవి. ఇవి మనిషి జీవితాలపై, రాశి చక్రాలపైన ప్రభావం చూపుతాయి. అయితే, ఎప్పుడూ ఇవి ప్రతికూల ఫలితాలను ఇస్తాయి. ఇంకో 10 రోజుల్లో అంటే ఆగస్టు 12వ తేదీ 2026 సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడనుంది. ఈ సూర్యగ్రహణం మన దేశంలో కనిపించదు. కానీ, రెండు రాశుల వారికీ మంచిగా ఉండనుంది.

2 / 5

మేషరాశి : ఈ రాశి వారికీ సూర్యగ్రహణం జీవితాన్ని మార్చబోతోంది. ఇంకా కొత్తగా పెట్టుబడులు పెట్టిన వారికి భారీ లాభాలు వస్తాయి. ఎప్పటి నుంచో కొత్త ఉద్యోగం కోసం వేచి చూస్తున్న వారికి మంచి కంపెనీ నుంచి పిలుపు వస్తుంది. అలాగే, మీ కష్టానికి తగిన గుర్తింపు కూడా వస్తుంది. మీ సొంత ఊరులో స్థలం కొంటారు

3 / 5

సింహరాశి : సూర్యుడు ఈ రాశి వారికీ కొత్త అవకాశాలను ఇస్తాడు. ఇంకా ఆస్తి వివాదాల నుంచి బయట పడతారు. ఇంకా ఆర్ధిక ఇబ్బందుల నుండి బయటపడతారు. ఇంకా సమాజంలో గౌరవం  కూడా పెరుగుతుంది. పెట్టుబడులు పెట్టడానికి ఇదే  సమయం. డబ్బు కూడా విపరీతంగా వచ్చి పడుతుంది. దీని వలన ఆర్థిక పరిస్థితులు కూడా తొలగిపోతాయి.

4 / 5
Note : ఈ వార్తలలో చెప్పిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. కేవలం పాఠకుల ఆసక్తి మేరకు, పలువురు పండితుల సూచనలు, వారు తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.

5 / 5
Follow Us