AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భారీగా గంజాయి పట్టివేత..!

పశ్చిమ గోదావరి జిల్లా ఉంగుటూరు మండలం కైకరం వద్ద భారీగా గంజాయి పట్టుబడింది. ఒక లారీలో అక్రమంగా తరలిస్తున్న 450 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం.

భారీగా గంజాయి పట్టివేత..!
Balaraju Goud
| Edited By: |

Updated on: Jun 06, 2020 | 5:30 PM

Share

పశ్చిమ గోదావరి జిల్లా ఉంగుటూరు మండలం కైకరం వద్ద భారీగా గంజాయి పట్టుబడింది. ఒక లారీలో అక్రమంగా తరలిస్తున్న 450 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. విశాఖపట్నం నుంచి తమిళనాడుకు లారీలో గంజాయి తరలిస్తున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు పక్కా ప్రణాళిక ప్రకారం గంజాయిని పట్టుకున్నారు. లారీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ రూ.20 లక్షలు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. కేసు నమోదు చేసిన చేబ్రోలు పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Follow Us
అగధ' సినిమా రివ్యూ.. MS రాజు మిస్టిక్ థ్రిల్లర్ ఎలా ఉందంటే?
అగధ' సినిమా రివ్యూ.. MS రాజు మిస్టిక్ థ్రిల్లర్ ఎలా ఉందంటే?
రెడ్ అలర్ట్.. భారీ వర్షాలు వచ్చేస్తున్నాయ్!
రెడ్ అలర్ట్.. భారీ వర్షాలు వచ్చేస్తున్నాయ్!
శ్రావణ శుక్రవారం: అష్టలక్ష్ముల అనుగ్రహం అంటే ఏమిటి? జీవితాన్ని..
శ్రావణ శుక్రవారం: అష్టలక్ష్ముల అనుగ్రహం అంటే ఏమిటి? జీవితాన్ని..
పుష్పలాంటి సినిమా.. రెండు ఓటీటీల్లోకి వచ్చేసిన సూపర్ హిట్ మూవీ
పుష్పలాంటి సినిమా.. రెండు ఓటీటీల్లోకి వచ్చేసిన సూపర్ హిట్ మూవీ
తిరుమల వెళ్లే భక్తులకు బిగ్‌ అలర్ట్.. ఇలాంటి వ్యక్తులతో జాగ్రత్త
తిరుమల వెళ్లే భక్తులకు బిగ్‌ అలర్ట్.. ఇలాంటి వ్యక్తులతో జాగ్రత్త
ఒక్కసారిగా కుప్పకూలిన బంగారం ధరలు.. నేడు రేట్లు ఎలా ఉన్నాయంటే..?
ఒక్కసారిగా కుప్పకూలిన బంగారం ధరలు.. నేడు రేట్లు ఎలా ఉన్నాయంటే..?
IND vs SL: టీమిండియా పాలిట విలన్‌గా 'కింగ్ ఆఫ్ గాలే'..
IND vs SL: టీమిండియా పాలిట విలన్‌గా 'కింగ్ ఆఫ్ గాలే'..
అరెరె ఇన్నాళ్లు ఎలా మిస్సయ్యాం.. అరటిపండు వీళ్లకు యమ డేంజర్..
అరెరె ఇన్నాళ్లు ఎలా మిస్సయ్యాం.. అరటిపండు వీళ్లకు యమ డేంజర్..
ఆదిపూరం: గోదాదేవి అవతార రహస్యం.. భక్తికి ప్రతిరూపమైన ఆండాళ్..
ఆదిపూరం: గోదాదేవి అవతార రహస్యం.. భక్తికి ప్రతిరూపమైన ఆండాళ్..
2 రోజులే గడువు.. ఇంటి నుంచే గ్యాస్ e-KYC చేసేయండి!
2 రోజులే గడువు.. ఇంటి నుంచే గ్యాస్ e-KYC చేసేయండి!