AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

శంషాబాద్ ఓఆర్ఆర్‌పై బస్సులో మంటలు.. కాలిబూడిదైన వోల్వో బస్సు.. ప్రయాణికులు లేకపోవడంతో తప్పిన ముప్పు

రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం చిన్న గోల్కొండ వద్ద ప్రమాదవశాత్తు నిప్పంటుకొని అవుటర్‌ రింగ్‌రోడ్డుపై ఓల్వో బస్సు దగ్ధమైంది.

శంషాబాద్ ఓఆర్ఆర్‌పై బస్సులో మంటలు.. కాలిబూడిదైన  వోల్వో బస్సు.. ప్రయాణికులు లేకపోవడంతో తప్పిన ముప్పు
Balaraju Goud
|

Updated on: Dec 13, 2020 | 1:03 AM

Share

రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం చిన్న గోల్కొండ వద్ద ప్రమాదవశాత్తు నిప్పంటుకొని అవుటర్‌ రింగ్‌రోడ్డుపై ఓల్వో బస్సు దగ్ధమైంది. తుక్కుగూడ నుంచి శంషాబాద్ వైపు వస్తున్న ఓల్వో బస్సులో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. చూస్తుండగానే దావానంలా మంటలు వ్యాపించడంతో గమనించిన డ్రైవర్ బస్సులోంచి కిందికి దూకేశాడు. ఈ ప్రమాదంలో బస్సు పూర్తిగా కాలిబూడిదైంది. బస్సులో ప్రయాణికులు ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు అగ్నిమాపక సిబ్బంది సహయంతో మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగానే ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసి ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్