Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP Rains: అటు ఎండ, ఇటు వాన.. ఏపీలో తాజాగా చిత్రవిచిత్ర వాతావరణం..

ఒకవైపు వాన, మరోవైపు ఎండ.. ఏపీలో తాజాగా చిత్ర విచిత్రమైన వాతావరణం నెలకొంది. వచ్చే 3 రోజులు పలు ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు పడతాయని వాతావరణ శాఖ చెప్పగా.. అటు కొన్ని చోట్ల ఎండలు కూడా ఠారెత్తిస్తాయని హెచ్చరిస్తున్నారు. ఆ వివరాలు

AP Rains: అటు ఎండ, ఇటు వాన.. ఏపీలో తాజాగా చిత్రవిచిత్ర వాతావరణం..
Ap Rains
Follow us
Ravi Kiran

|

Updated on: Apr 03, 2025 | 8:59 AM

ఏపీలో భిన్నమైన వాతావరణ పరిస్థితులు చోటు చేసుకున్నాయి. రాష్ట్రంలోని పలు చోట్ల రానున్న మూడు రోజుల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉండగా.. మరికొన్ని ప్రాంతాల్లో ఎండలు దంచికోడుతున్నాయి. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. బుధవారం అనకాపల్లి(D) మాడుగుల 39.4°C, వైఎస్సార్(D) దువ్వూరులో 38.9°C, నంద్యాల జిల్లా కొత్తపల్లిలో 38.7°C, ఎన్టీఆర్ జిల్లా కొండపల్లిలో 38.6°C, పల్నాడు జిల్లా అమరావతి, పార్వతీపురంమన్యం జియ్యమ్మవలసలో 38.3°C, అన్నమయ్య జిల్లా వతలూరులో 38.2°C, గుంటూరు జిల్లా తాడేపల్లి, విజయనగరం జిల్లా నెలివాడ 38.1°C అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

మరోవైపు గురువారం అల్లూరిసీతారామరాజు, ప్రకాశం, రాయలసీమ జిల్లాల్లో చెదురుమదురుగా పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇక శుక్రవారం రాయలసీమ, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురంమన్యం జిల్లాల్లో కొన్నిచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసేందుకు అవకాశం ఉందట. అలాగే శుక్రవారం శ్రీకాకుళం జిల్లా-6, విజయనగరం జిల్లా-5, పార్వతీపురంమన్యం జిల్లా-7, అల్లూరి సీతారామరాజు జిల్లా-3, తూర్పుగోదావరి-2 మండలాల్లో(23) వడగాలులు ప్రభావం చూపే అవకాశం ఉందన్నారు వాతావరణ శాఖ అధికారులు.

ఇక ఎవరి జీవితాలు వాళ్లవి.. కావ్యతో బ్రేకప్‌పై నిఖిల్ ఎమోషనల్
ఇక ఎవరి జీవితాలు వాళ్లవి.. కావ్యతో బ్రేకప్‌పై నిఖిల్ ఎమోషనల్
JEE అడ్వాన్స్‌డ్ 2025 రిజిస్ట్రేషన్‌లు ప్రారంభం.. రాత పరీక్ష తేదీ
JEE అడ్వాన్స్‌డ్ 2025 రిజిస్ట్రేషన్‌లు ప్రారంభం.. రాత పరీక్ష తేదీ
ఈప్రత్యేక యాప్ తోనే ఉగ్రవాదుల నరమేథం శిక్షణ ఇచ్చింది పాక్ ఆర్మీనే
ఈప్రత్యేక యాప్ తోనే ఉగ్రవాదుల నరమేథం శిక్షణ ఇచ్చింది పాక్ ఆర్మీనే
IPS టు IAS... యూపీఎస్సీ సివిల్స్‌లో మెరిసిన తెలుగు కుర్రోడు!
IPS టు IAS... యూపీఎస్సీ సివిల్స్‌లో మెరిసిన తెలుగు కుర్రోడు!
ఉగ్రదాడిపై సాయి పల్లవి ట్వీట్..
ఉగ్రదాడిపై సాయి పల్లవి ట్వీట్..
ఇకపై ఇంటర్‌లో 6 సబ్జెక్టులు.. ఆరో సబ్జెక్టులో ఫెయిలైనా నో టెన్షన్
ఇకపై ఇంటర్‌లో 6 సబ్జెక్టులు.. ఆరో సబ్జెక్టులో ఫెయిలైనా నో టెన్షన్
గంభీర్‌కు హత్య బెదిరింపులు.. ఐసిస్ ఈమెయిల్ కలకలం!
గంభీర్‌కు హత్య బెదిరింపులు.. ఐసిస్ ఈమెయిల్ కలకలం!
కేబినెట్‌ విస్తరణపై రేవంత్‌ ఒకలా.. మీనాక్షి మరోలా..! పెద్ద కథే..
కేబినెట్‌ విస్తరణపై రేవంత్‌ ఒకలా.. మీనాక్షి మరోలా..! పెద్ద కథే..
పాక్‌కు చావుదెబ్బ.. సిందూ నదీ జలాల ఒప్పందం రద్దు చేసిన భారత్‌..!
పాక్‌కు చావుదెబ్బ.. సిందూ నదీ జలాల ఒప్పందం రద్దు చేసిన భారత్‌..!
వేసవిలో చల్లదనం కోసం కూల్ డ్రింక్స్ బదులుగా ఈ పానీయాలు తాగండి..
వేసవిలో చల్లదనం కోసం కూల్ డ్రింక్స్ బదులుగా ఈ పానీయాలు తాగండి..