AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రోడ్డుపై దొరికిన‌ డ‌బ్బు మూట‌లు..ఆ ఫ్యామిలీ ఏం చేసిందంటే..

వర్జీనియాకు చెందిన డేవిడ్ అనే వ్య‌క్తి త‌న‌ ఫ్యామిలీతో క‌లిసి స‌ర‌దాగా ట్రిప్ వేద్దామ‌ని పిక్‌అప్‌ ట్రక్‌లో బయలుదేరారు. కరోలైన్‌ కౌంటీనుంచి కొంత‌దూరం ట్రావెల్ చేసిన అనంత‌రం గూచ్‌లాండ్‌ కౌంటీ వద్ద వారికి రోడ్డుపై ఓ‌ బ్యాగ్ తార‌స‌ప‌డింది. ఏదో వేస్ట్ తో నింపిన బ్యాగ్‌ రోడ్డుకు అడ్డంగా ఉందని భావించిన వారు ట్రక్‌ను ఆపేసి బ్యాగును ట్ర‌క్ వెన‌క ప‌డేశారు. మ‌ళ్లీ కొంత దూరం ప్ర‌యాణించిన అనంత‌రం మరో బ్యాగు కనిపించింది. దాన్ని కూడా ట్రక్‌ […]

రోడ్డుపై దొరికిన‌ డ‌బ్బు మూట‌లు..ఆ ఫ్యామిలీ ఏం చేసిందంటే..
Ram Naramaneni
|

Updated on: May 20, 2020 | 12:36 PM

Share

వర్జీనియాకు చెందిన డేవిడ్ అనే వ్య‌క్తి త‌న‌ ఫ్యామిలీతో క‌లిసి స‌ర‌దాగా ట్రిప్ వేద్దామ‌ని పిక్‌అప్‌ ట్రక్‌లో బయలుదేరారు. కరోలైన్‌ కౌంటీనుంచి కొంత‌దూరం ట్రావెల్ చేసిన అనంత‌రం గూచ్‌లాండ్‌ కౌంటీ వద్ద వారికి రోడ్డుపై ఓ‌ బ్యాగ్ తార‌స‌ప‌డింది. ఏదో వేస్ట్ తో నింపిన బ్యాగ్‌ రోడ్డుకు అడ్డంగా ఉందని భావించిన వారు ట్రక్‌ను ఆపేసి బ్యాగును ట్ర‌క్ వెన‌క ప‌డేశారు. మ‌ళ్లీ కొంత దూరం ప్ర‌యాణించిన అనంత‌రం మరో బ్యాగు కనిపించింది. దాన్ని కూడా ట్రక్‌ వెనకాల పడేశారు. కొన్ని గంట‌లు స‌ర‌దాగా తిరిగిన అనంత‌రం సాయంకాలం ఇంటికి వెళ్లి ఆ బ్యాగుల‌ను ఓపెన్ చేసి చూడ‌గా…వాటిలో డ‌బ్బులు క‌నిపించాయి. అయితే వారు ఆ డబ్బుపై ఆశపడలేదు.

వెంటనే విష‌యాన్ని పోలీసుల‌కు చేర‌వేశారు. వారు వ‌చ్చి ఆ డబ్బును స్వాధీనం చేసుకున్నారు. రెండు బ్యాగుల్లో క‌లిపి దాదాపు 1 మిలియన్‌ డాలర్లు( రూ.75 లక్షలు) ఉన్నట్లు గుర్తించారు. డేవిడ్ ఫ్యామిలీ మెంబ‌ర్స్ నిజాయితీని మెచ్చుకున్నారు పోలీసులు. నిస్వార్ధంగా డబ్బు సమాచారం అందించిన ఆ ఫ్యామిలీకి నగదు బహుమతి ఇవ్వాలని నిర్ణయించారు. మ‌రోవైపు అంత డబ్బు రోడ్డు మీదకు ఎలా వచ్చిందా అన్న దానిపై ద‌ర్యాప్తు చేపట్టారు.

Follow Us
ఏపీలో పింఛన్లు పొందుతున్నవారికి అలర్ట్.. డైరెక్ట్‌గా అకౌంట్లోకి..
ఏపీలో పింఛన్లు పొందుతున్నవారికి అలర్ట్.. డైరెక్ట్‌గా అకౌంట్లోకి..
ఆ చేతుల్లో ఏదో మాయ ఉన్నట్టుంది.. పాములను ఎలా కంట్రోల్ చేశాడో..
ఆ చేతుల్లో ఏదో మాయ ఉన్నట్టుంది.. పాములను ఎలా కంట్రోల్ చేశాడో..
ఎండుతున్న పంటలు.. ఇంకిపోయిన భూగర్భ జలాలు..
ఎండుతున్న పంటలు.. ఇంకిపోయిన భూగర్భ జలాలు..
ఆర్టీసీ బస్సుల్లో వారికి ఫ్రీ జర్నీ.. ఏపీఎస్‌ఆర్టీసీ శుభవార్త..
ఆర్టీసీ బస్సుల్లో వారికి ఫ్రీ జర్నీ.. ఏపీఎస్‌ఆర్టీసీ శుభవార్త..
ఆ సినిమా కోసం ఎన్టీఆర్ ప్రాణం పెట్టాడు.. కానీ
ఆ సినిమా కోసం ఎన్టీఆర్ ప్రాణం పెట్టాడు.. కానీ
గ్యాస్ లైటర్ మెరిసిపోతుంది.. సింపుల్‌గా ఇలా క్లీన్ చేస్తే చాలు..
గ్యాస్ లైటర్ మెరిసిపోతుంది.. సింపుల్‌గా ఇలా క్లీన్ చేస్తే చాలు..
అరెరె ఇంత ఈజీనా.. గుడ్డు మంచిదా.. కుళ్లిపోయిదా.. సెకన్లలో..
అరెరె ఇంత ఈజీనా.. గుడ్డు మంచిదా.. కుళ్లిపోయిదా.. సెకన్లలో..
జామ్ అయిన కుక్కర్ విజిల్‌ను ఇలా సింపుల్‌గా క్లీన్ చేయండి.
జామ్ అయిన కుక్కర్ విజిల్‌ను ఇలా సింపుల్‌గా క్లీన్ చేయండి.
మరీ ఎక్కువ అందంగా ఉందని సినిమాల్లో నుంచి తీసేశారు..
మరీ ఎక్కువ అందంగా ఉందని సినిమాల్లో నుంచి తీసేశారు..
45 పైసలతో రూ.10 లక్షలు మీ అకౌంట్లోకి.. చేరడం మర్చిపొవద్దు..
45 పైసలతో రూ.10 లక్షలు మీ అకౌంట్లోకి.. చేరడం మర్చిపొవద్దు..