విరాట్ కోహ్లీకి గాయం.. ధావన్‌కు పగ్గాలు.?

శ్రీలంకతో మొదలుకానున్న టీ20 సిరీస్‌ ముందే టీమిండియాకు గాయాల బెడద పట్టుకుంది. నెట్స్‌లో సాధన చేస్తున్న సమయంలో కెప్టెన్ విరాట్ కోహ్లీ గాయపడ్డాడు. క్యాచ్ పట్టుకునే క్రమంలో అతని చేతి వేలుకు గాయం అయింది. ఇక ఆ తర్వాత జరిగిన ప్రాక్టీస్‌ సెక్షన్స్‌లో కోహ్లీ కనిపించలేదు. దీంతో అతడు ఈ మ్యాచ్ ఆడతాడా లేదా అనే దానిపై సందిగ్దత ఏర్పడింది. ప్రస్తుతం వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ కూడా జట్టుకు అందుబాటులో లేదు. దీంతో ఒకవేళ కోహ్లీ గాయం […]

విరాట్ కోహ్లీకి గాయం.. ధావన్‌కు పగ్గాలు.?
Follow us

|

Updated on: Jan 05, 2020 | 11:29 AM

శ్రీలంకతో మొదలుకానున్న టీ20 సిరీస్‌ ముందే టీమిండియాకు గాయాల బెడద పట్టుకుంది. నెట్స్‌లో సాధన చేస్తున్న సమయంలో కెప్టెన్ విరాట్ కోహ్లీ గాయపడ్డాడు. క్యాచ్ పట్టుకునే క్రమంలో అతని చేతి వేలుకు గాయం అయింది. ఇక ఆ తర్వాత జరిగిన ప్రాక్టీస్‌ సెక్షన్స్‌లో కోహ్లీ కనిపించలేదు. దీంతో అతడు ఈ మ్యాచ్ ఆడతాడా లేదా అనే దానిపై సందిగ్దత ఏర్పడింది.

ప్రస్తుతం వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ కూడా జట్టుకు అందుబాటులో లేదు. దీంతో ఒకవేళ కోహ్లీ గాయం కారణంగా మ్యాచ్‌కు దూరమైతే.. ఓపెనర్ శిఖర్ ధావన్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. 2018 నిదహాస్ ట్రోఫీకి మొదటిసారిగా వైస్ కెప్టెన్‌గా ఎంపికైన అతడు.. ఆసియా కప్ 2018కి కూడా రోహిత్ డిప్యూటీగా బాధ్యతలు చేపట్టాడు.

అటు కోహ్లీ స్థానంలో మనీష్ పాండే తుది జట్టులోకి వచ్చే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు చాలా రోజుల వ్యవధి తర్వాత యార్కర్ కింగ్ జస్ప్రీత్ బుమ్రా ఈ మ్యాచ్‌తో రీ-ఎంట్రీ ఇవ్వనున్నాడు. చూడాలి మరి టీమిండియా కొత్త సంవత్సరాన్ని విజయంతో ప్రారంభిస్తుందో లేదో అని..

Latest Articles
చెలరేగిన స్టార్క్.. KKR చేతిలో MI చిత్తు..ప్లే ఆఫ్ ఛాన్స్ గల్లంతు
చెలరేగిన స్టార్క్.. KKR చేతిలో MI చిత్తు..ప్లే ఆఫ్ ఛాన్స్ గల్లంతు
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..
కోహ్లీ కంటే అనుష్క పెద్దదా? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
కోహ్లీ కంటే అనుష్క పెద్దదా? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
బుమ్రా సూపర్ స్పెల్.. ఆకట్టుకున్న అయ్యర్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
బుమ్రా సూపర్ స్పెల్.. ఆకట్టుకున్న అయ్యర్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
'మీరు వేసే ఓటు రాబోయే ఐదేళ్ల మీ భవిష్యత్తు'.. సీఎం జగన్..
'మీరు వేసే ఓటు రాబోయే ఐదేళ్ల మీ భవిష్యత్తు'.. సీఎం జగన్..
శరీరంలో రక్తం గడ్డకట్టడానికి కారణాలు ఇవే.. ప్రాణాలకు ప్రమాదమే
శరీరంలో రక్తం గడ్డకట్టడానికి కారణాలు ఇవే.. ప్రాణాలకు ప్రమాదమే
సత్తు పిండి మంచిదని తెగ తింటున్నారా.? ఈ సమస్యలు తప్పవు
సత్తు పిండి మంచిదని తెగ తింటున్నారా.? ఈ సమస్యలు తప్పవు
అందరూ అరివీర భయంకరులే.. టీ20 ప్రపంచకప్ కోసం విండీస్ జట్టు ఎంపిక
అందరూ అరివీర భయంకరులే.. టీ20 ప్రపంచకప్ కోసం విండీస్ జట్టు ఎంపిక
మూడో విడత పోలింగ్‌లో ఉన్నది వీరే.. ఎన్నికల ఏర్పాట్లు చకచకా..
మూడో విడత పోలింగ్‌లో ఉన్నది వీరే.. ఎన్నికల ఏర్పాట్లు చకచకా..
వేసవిలో ప్రతి రోజూ పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా?
వేసవిలో ప్రతి రోజూ పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా?