తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శన భాగ్యం: తరిస్తోన్న భక్తజనం, రేపటితో ముగియనున్న ఏకాదశి ఉత్సవాలు

తిరుమల చరిత్రలో మరో మహాద్భుత ఘట్టం రేపటితో ముగియనుంది. శ్రీవారి సన్నిధిలో తొలిసారి నిర్వహించిన పదిరోజుల వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు ఆదివారంతో పూర్తికానున్నా..

తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శన భాగ్యం: తరిస్తోన్న భక్తజనం, రేపటితో ముగియనున్న ఏకాదశి ఉత్సవాలు
Follow us

|

Updated on: Jan 02, 2021 | 6:53 PM

తిరుమల చరిత్రలో మరో మహాద్భుత ఘట్టం రేపటితో ముగియనుంది. శ్రీవారి సన్నిధిలో తొలిసారి నిర్వహించిన పదిరోజుల వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు ఆదివారంతో పూర్తికానున్నాయి. ఏటా ముక్కోటి ఏకాదశికి రెండురోజులు మాత్రమే ఉండే వైకుంఠ ద్వార దర్శన భాగ్యాన్ని ఈసారి పదిరోజులపాటు అందించిన టీటీడీకి మనసారా కృతజ్ఞతలు చెబుతున్నారు భక్తులు. తిరుమల చరిత్రలో తొలిసారిగా ఓ పర్వదినం పదిరోజుల పండుగగా మారడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఆమాటకొస్తే, తిరుమలలో ఎప్పుడూ నిత్యకల్యాణం పచ్చతోరణమే! వేంకటాచల క్షేత్రం రోజూ పండుగ వాతావరణంతో కళకళలాడుతూ ఉంటుంది. కానీ ఓ పర్వదినం పదిరోజుల ఉత్సవంగా మారిన సందర్భం మాత్రం ఇదే! ముక్కోటితో మొదలైన వైకుంఠ ద్వార దర్శనాలు.. జనవరి 3వ తేదీ ఏకాంత సేవతో ముగుస్తాయి. శ్రీరంగం వంటి ప్రముఖ వైష్ణవాలయాల్లో.. పది రోజులపాటు ఉత్తర ద్వారాన్ని తెరుస్తారు. కాగా, తిరుమల చరిత్రలో తొలిసారిగా ఈ కీలక నిర్ణయం తీసుకోవడానికి ముందు ఎంతో అధ్యయనం జరిగింది. టీటీడీ నియమించిన సబ్‌ కమిటీ, దేశంలోని ప్రముఖ పీఠాధిపతులు, మఠాధిపతులు, ఆగమ పండితులతో చర్చించింది. వారి ఆమోదం తర్వాతే తిరుమలలో ముక్కోటి పర్వదినం.. పదిరోజుల ఉత్సవంగా మారింది. భక్తులకు మహద్భాగ్యం కలిగింది.

బెయిర్ స్టో మెరుపు సెంచరీ..శశాంక్ దూకుడు..పంజాబ్ రికార్డు ఛేజింగ్

ట్రెడిషినల్ శారీలో తళుక్కుమన్న రకుల్..లేటెస్ట్ ఫొటోస్ చూశారా?

సరికొత్తగా.. క్రేజీ కాంబినేషన్లతో వచ్చేస్తోన్న టాలీవుడ్ హీరోలు..

తెలంగాణ గవర్నర్‌ను కలిసిన హనుమాన్ చిత్ర బృందం.. కారణమిదే

రాముడిగా రణ్‌బీర్.. పరిచయం చేసింది ఎవరో తెలుసా.?

ఆ విషయంలో లేడీ సూపర్‌స్టార్‌ను ఢీకొడుతోన్న నేషనల్ క్రష్..

అల్లాటప్పా కాదు.! ఏకంగా ప్యాన్ ఇండియా రేంజ్ సామీ

దేవుడి చుట్టూ ఓట్ల రాజకీయం.. ఇక్కడ ఇదే సరికొత్త ట్రెండ్..

ఎండలకు ఈ పోర్టబుల్ ఏసీతో చెక్ పెట్టండి.. కూల్.. కూల్‌గా.!

సమ్మర్ లో టూర్ ప్లాన్.. వెంట ఈ వస్తువులతో ఖుషి ఖుషిగా..

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు

ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..

ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..

మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు

ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం

ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?

అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్

కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!

ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..

మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో